siva
March 19, 2020 ANDHRAPRADESH
1,051
సీఆర్పీఎఫ్ లో ఎస్సైగా పని చేస్తున్న ఓ ఎస్సై ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ సీఆర్పీఎఫ్ క్వార్టర్స్ లో ఆయన ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఎస్సై భవానీ శంకర్ (30) రాజస్థాన్ కు చెందినవారు. క్వార్టర్స్ లోని వినోద గదిలో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు …
Read More »
sivakumar
March 19, 2020 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,361
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కేంద్ర హోంశాఖకు లేఖ రాసినట్లుగా బుధవారం ఓ లేఖ తెరపైకి వచ్చింది. తెలుగుదేశం అనుకూల టీవీ మీడియాలో ఆ లేఖ వైరల్ అయ్యింది. అసలు రమేశ్ కుమార్ ఆలేఖ రాశారో లేదో కూడా స్పష్టం కాలేదు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో హింసాత్మక సంఘటనలు భారీగా జరిగాయని, ఎన్నికల్లో అక్రమాలు, డబ్బు, మద్యం ప్రభావం పూర్తిగా అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ …
Read More »
sivakumar
March 19, 2020 ENVINORNMENT, LIFE STYLE
3,890
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు ఇప్పటివరకూ వైద్య నిపుణులు ఏ విధమైన మందు కనుగొనలేకపోయారు. అయితే అందుబాటులో ఉన్న మందుల ద్వారానే నయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల మాట్లాడుతూ కరోనా వైరస్‌కు పారాసిట్మల్ మాత్ర సరిపోతుందని, కరోనా వస్తే మనుషులు కచ్చితంగా చనిపోరని చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయం వాస్తవమే అయినా టీడీపీ జనసేన శ్రేణులు, ముఖ్యంగా చదువుకోని చాలామంది …
Read More »
sivakumar
March 19, 2020 18+, MOVIES
7,959
అరుంధతి, భాగమతి, రుద్రంమాదేవి, దేవసేన ఇలా ఏ పాత్రలోనైనా సరే తన నటనతో అందరిని అబ్బురమనిపించే అనుష్క టాలీవుడ్ లో దాదాపు అందరు టాప్ హీరోలతో నటించింది. తన నటనతో, డాన్స్ తో అప్పట్లో కుర్రకారును పిచ్చేకించింది. ఇక లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు అయితే ఆమెకు కొట్టిన పిండి అని చెప్పాలి. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ హీరో ప్రభాస్ విషయంలో సంచలన కామెంట్స్ చేస్తూ కన్నీరు పెట్టుకుంది. క్యాష్ ప్రోగ్రాంలో …
Read More »
shyam
March 19, 2020 ANDHRAPRADESH
1,193
స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై విచారణ జరిపిన సుప్రీం కోర్డు ఎన్నికల కోడ్ ఎత్తివేస్తూ, తదుపరి ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి ప్రకటించాలని ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరికి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే కరోనా పేరుతో ఎన్నికలు వాయిదా వేసినందున ఈసీ అధికారాల విషయంలో జోక్యం చేసుకోలేమంటూ ఎన్నికల వాయిదాపై మాత్రం న్యాయస్థానం స్పందించలేదు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా ఉద్దేశపూర్వకంగా ఎన్నికలను వాయిదా …
Read More »
sivakumar
March 19, 2020 ANDHRAPRADESH, POLITICS
1,241
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వివాదం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు తన సామాజికవర్గానికి చెందిన ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరిని అడ్డుపెట్టుకుని స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా పేరుతో వాయిదా వేయించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కోర్ట్ కి వెళ్ళగా అక్కడ టీడీపీ చెంప చెల్లుమనేలా తేర్పు వచ్చింది. అంతేకాకుండా ఎన్నికల అధికారిని మందలించింది. ఎన్నికలు ఎప్పుడు జరపాలన్నది రాష్ట్ర ప్రభుత్వంతో …
Read More »
sivakumar
March 19, 2020 CRIME, NATIONAL
1,744
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనీల్ అంబానికి ఈడీ షాక్ ఇచ్చింది. రాణా కపూర్ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే పలువురికి ఈడీ సమాన్లు జారి చేసింది. ఇప్పుడు ఇది అనీల్ అంబానికి కూడా తగులుకుంది. ఆయనకు కూడా ఈడీ నోటిసులు జారీ చేసింది. ఇక అసలు విషయానికి వస్తే ఎస్ బ్యాంక్ నుండి పలు ప్రైవేటు సంస్థలు రుణాలు తీసుకున్నాయి. ఇప్పుడు ఆ రుణాలు కట్టడంలో వారు …
Read More »
siva
March 19, 2020 ANDHRAPRADESH
719
టీడీపీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు మనస్తాపం చెందే పార్టీకి రాజీనామా చేశానని ఎమ్మెల్సీ శమంతకమణి అన్నారు. బుధవారం ఆమె.. కూతురు, మాజీ ఎమ్మెల్యే యామినిబాలతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా శమంతకమణి మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీలో ప్రస్తుతం అనుభవం లేని ఆధిపత్య పోరు ఎక్కువైందని, ఆధిపత్యం కోసం చేస్తున్న ప్రయత్నానికి విసిగి వేసారి వైసీపీలో చేరామని చెప్పారు. తనలాంటి సీనియర్లు చాలా మంది …
Read More »
sivakumar
March 19, 2020 18+, MOVIES
955
మాస్ మహారాజ్ రవితేజ..టాలీవుడ్ మంచి ఎనర్జిటిక్ హీరో అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తన నటనతో, డాన్స్, కామెడీతో అందరిని ఆకట్టుకుంటాడు. వరుస హిట్ లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇవన్నీ పక్కనపెడితే తాజాగా రవితేజ సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. మొన్న వచ్చిన డిస్కో రాజా కూడా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో ఫ్యాన్స్ డీలా పడ్డారు. మరి ఈసారైన వచ్చే చిత్రం హిట్ అవుతుందా లేదా …
Read More »
sivakumar
March 19, 2020 ANDHRAPRADESH, POLITICS
882
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వివాదం అక్కడి రాజకీయాలను కుదిపేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన సామాజికవర్గానికి చెందిన ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరిని అడ్డుపెట్టుకుని స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా పేరుతో వాయిదా వేయించాడు. తద్వారా రాష్ట్రానికి ఎంత నష్టం అనేది బయటపడింది. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి “ఎన్నికలు వాయిదా వేసి పరువు నిలబెట్టినందుకు నిమ్మగడ్డ ఫోటోకు టీడీపీ కార్యకర్తలు …
Read More »