rameshbabu
March 18, 2020 NATIONAL, SLIDER
1,536
దేశంలోని చిరు ఉద్యోగులకు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు దిమ్మతిరిగే షాకిచ్చింది. ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్)రూల్స్ ను సవరించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా కొత్తగా పీఎఫ్ పరిధిలోకి వచ్చే నెలకు రూ.15వేలకు పైగా బేసిక్ శాలరీ ఉన్న ఉద్యోగులకు కాంట్రిబ్యూషన్ స్కీమ్ ను తీసివేసేందుకు కసరత్తు చేస్తోంది. సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ కూడా ఈ …
Read More »
siva
March 18, 2020 MOVIES
1,005
ఇస్మార్ట్ శంకర్ చిత్రం తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి వచ్చిన హీరో రామ్..ప్రస్తుతం కిషోర్ తిరుమల డైరెక్షన్లో రెడ్ అనే సినిమా చేస్తున్నాడు. తమిళ మూవీ తాడం కి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతుంది. రామ్ మొదటి సారి ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ చేస్తున్నారు. నివేదా పేతు రాజ్ మెయిన్ హీరోయిన్ గా చేస్తుండగా మాళవికా మోహన్, అమృత అయ్యర్ మరో ఇద్దరు …
Read More »
rameshbabu
March 18, 2020 MOVIES, SLIDER
891
టాలీవుడ్ స్టార్ హీరో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు శుభవార్త. హీరో ప్రభాస్ జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో మూవీ చేస్తున్న సంగతి విదితమే.ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ రానున్న ఉగాది పండుగ పర్వదినం నాడు విడుదల కానున్నదని ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతుంది. అయితే అదే రోజు ఈ చిత్రం యొక్క పేరును ప్రకటిస్తారని తెలుస్తుంది. యూరప్ నేపథ్యంలో సాగే ఒక …
Read More »
rameshbabu
March 18, 2020 MOVIES, SLIDER
837
మిల్క్ బ్యూటీ తమన్నా ఇటీవల నటించిన చిత్రం సైరా నరసింహా రెడ్డి. ఈ చిత్రంలో తమన్నా నటించిన తీరుకు అందరు మెచ్చుకున్నారు. ఆ తర్వాత ఈ మిల్క్ బ్యూటీ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు మూవీలో ఐటెం సాంగ్ లో నటించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ గురించి ఒక వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది. తమన్నా వెబ్ సిరీస్ పై దృష్టి సారించినట్లు …
Read More »
rameshbabu
March 18, 2020 MOVIES, SLIDER
1,334
ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమంతో పాపులరైన హాట్ యాంకర్ రష్మీ . బుల్లితెరపై ఈ హాట్ యాంకర్ కురిపించే అందాల ఆరబోతపై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీనిపై రష్మీ స్పందిస్తూ” తన టీవీ షోలపై కామెంట్లు చేస్తున్న నెటిజన్లకు కౌంటరిచ్చింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు ” దేశంలో కరోనా,టీవీ షోలు ఇబ్బందిగా మారాయి అని కామెంట్ చేశారు. దీనిపై స్పందిస్తూ” ఇలా ఆలోచించే వారు ముందుగా తమ …
Read More »
rameshbabu
March 18, 2020 MOVIES, SLIDER
951
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్.. అక్కినేని వారి కోడలు .. యువహీరో నాగచైతన్య సతీమణి అక్కినేని సమంత మహిళల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ” మహిళలు మందు లాంటి వారు. మహిళలకు ముప్పై ఏళ్లు వచ్చిన తర్వాత చాలా అందంగా ఉంటాయి. ఆ వయసు వచ్చినాక మహిళలలో ఆలోచన తీరు మారుతుంది. అందుకే అందంగా కన్పించడానికి ప్రయత్నిస్తారు అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.
Read More »
rameshbabu
March 18, 2020 SLIDER, SPORTS
4,720
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి సవాల్ విసిరింది.వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్ధేశించిన మార్గదర్శకాల్లో భాగంగా వచ్చిన సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్ లో పీవీ సింధు పాల్గొంది. వరల్ద్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రమాణాల మేరకు చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాల్సి ఉంది. ఆమె ఈ ఛాలెంజ్ ను పూర్తి చేసింది. దీంతో వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ,టెన్నీస్ స్టార్ సానియా …
Read More »
sivakumar
March 18, 2020 SPORTS
4,763
వింబుల్డన్ ఛాంపియన్ మరియు ప్రపంచ నెంబర్ 2 టెన్నిస్ స్టార్ సిమోనా హాలెప్ కరోనా మహమ్మారితో తో పోరాడుతున్న వారికి సంబంధించి రోమానియాలో వైద్య పరికరాల కోసం ఆమె సంపాదించిన డబ్బును విరాళంగా ఇచ్చింది. అంతేకాకుండా పేస్ బుక్ ద్వారా ఆమె ప్రజలకు ఒక సందేశం పంపింది. బుకారెస్ట్ మరియు కాన్స్టాంటాలోని ఆసుపత్రులకు సహాయం చేయాలని ఆమె భావించింది మరియు అధికారుల సూచన మేరకు అన్నీ అనుసరించాలని ప్రజలను కోరింది. …
Read More »
sivakumar
March 18, 2020 NATIONAL
1,753
కరోనా ప్రభావంతో దేశం మొత్తం స్కూల్స్, కాలేజీలు, మాల్స్, పార్కులు ఇలా జనసంచారం ఉన్న అన్నీ మూసేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అంతకుముందే ఎక్కువ ప్రభావం ఉన్న రాష్ట్రాల్లో స్కూల్స్ కి బంద్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. స్కూల్స్ కి బంద్ ప్రకటించడంతో పరీక్షలు ఆగిపోవడంతో 8వ తరగతి విద్యార్ధులు వరకు ఫైనల్ ఎగ్జామ్స్ లేకుండానే ప్రమోట్ అవుతారని …
Read More »
shyam
March 18, 2020 ANDHRAPRADESH
1,660
స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయించామని ఆనందంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ నేతలు వరుసగా షాక్ ఇస్తున్నారు. ప్రకాశం, కడప జిల్లాలతో మొదలైన వలసల పర్వం ఇప్పుడు కర్నూలు జిల్లా టీడీపీని కుదిపేస్తోంది. కర్నూలు జిల్లాలో బలమైన టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ ఇప్పటికే టీడీపీకి రాజీనామా చేశారు. త్వరలో ఆయన వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలో మరో టీడీపీ …
Read More »