sivakumar
March 16, 2020 TELANGANA
1,283
తెలంగాణలో మరో కేసు నమోదు అయ్యింది. హైదరాబాద్ కు చెందిన 24 ఏళ్ల యువతికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు తేలింది. ఈమె ఇటీవలే ఇటలీ నుంచి హైదరాబాద్ కు వచ్చింది. వచ్చిన తరువాత జ్వరంతో బాగా ఇబ్బంది పడడంతో గాంధీ ఆశుపత్రిలో చేరగా ఆమెకు పరీక్షలు నిర్వహించారు. అందులో ఆమెకు కరోనా ఉన్నట్టు తెలిసింది. దాంతో వెంటనే అప్రమత్తమయిన అధికారులు వారి కుటుంబంలో అందరి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. అంతకకుండా …
Read More »
sivakumar
March 16, 2020 INTERNATIONAL
62,434
వ్యూహాన్..ఒకప్పుడు ఈ పేరు ఎవరికీ తెలీనేతెలియదు. కాని ఇప్పుడు యావత్ ప్రపంచానికి పరిచమయిన పేరు ఇది. వ్యూహాన్ అనగానే అందరికి వెంటనే గుర్తుకొచ్చేది కరోనా వైరస్. ఈ వైరస్ ప్రపంచ దేశాల ప్రజలను వణికిస్తుంది. ఈ వైరస్ చైనాలోని వ్యూహాన్ నగరంలో పుట్టింది. ఎక్కువ సంఖ్యలో మరణాలు, కేసులు నమోదులు అక్కడి నుండే వస్తున్నాయి. అక్కడి డాక్టర్లు రాత్రి పగలు అని తేడా లేకుండా నిరంతరం వారికి సేవలు చేస్తున్నారు. …
Read More »
sivakumar
March 16, 2020 ANDHRAPRADESH, POLITICS
1,226
గత ప్రభుత్వంలో చంద్రబాబుని నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తే చివరికి గెలిచాక మీరెవరు అన్నట్టుగా చేతులు దులుపుకున్నాడు. అధికారాన్ని తన సొంత ప్రయోజనాలకే ఉపయోగించుకున్నాడు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు. అయితే తాజాగా చంద్రబాబు విషయంలో మరో కోణాన్ని బయటకు తెచ్చాడు ఎంపీ విజయసాయి రెడ్డి. ఆ మరో కోణం గురించి తెలిస్తే ప్రజలు ఛీ అని అనడం ఖాయం. ఇంతకు ఆ విషయం ఏమిటంటే “చంద్రబాబు సీఎంగా …
Read More »
shyam
March 16, 2020 ANDHRAPRADESH
2,196
స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై ఏపీలో రాజకీయ రగడ జరుగుతున్న వేళ ప్రకాశం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి తన కొడుకు తెలుగు యువత నాయకుడు గాదె మధుసూదర్ రెడ్డితో సహా వైసీపీలో చేరుతున్నారు. ఈ మేరకు ముహూర్తం కూడా ఖరారు అయింది. మార్చి 16 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్ …
Read More »
sivakumar
March 16, 2020 INTERNATIONAL, NATIONAL
1,555
ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న కరోనా వైరస్ కు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడ చూసినా కరోనా భయం. వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. ఇండియా పరంగా చూసుకుంటే మొత్తం మీద 110 కేసులు నమోదు అయ్యాయి. ఇక అసలు విషయానికి వస్తే రోజుల సంఖ్య పెరగడం కాకుండా తగ్గుమొకం పెడుతున్నారు. రాజస్తాన్ కు చెందిన ముగ్గురు రోగులకు నయం అయ్యింది. దాంతో ఇండియాలో ఇప్పటివరకు వైరస్ నుండి విముక్తి చెందిన …
Read More »
sivakumar
March 16, 2020 INTERNATIONAL
1,503
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అందరిని గజగజ వణికిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఇది రోజురోజుకి పెరిగిపోతుంది తప్ప తగ్గడం లేదు. అయితే గవర్నమెంట్ ఆఫీసియల్స్ నుండి తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం సోమవారం నాడు దీనికి సంబంధించిన వాక్సిన్ ట్రైల్ వేయనున్నారు. సీటెల్‌లోని కైజర్ పర్మనెంట్ వాషింగ్టన్ హెల్త్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో జరుగుతున్న ఈ టెస్ట్ కు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నిధులు సమకూరుస్తోందని చెబుతున్నారు. కాని ఈ …
Read More »
shyam
March 16, 2020 ANDHRAPRADESH
831
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా వైరస్ వ్యాప్తి పేరుతో వాయిదా వేస్తూ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి చేసిన ప్రకటనపై రాజకీయంగా దుమారం చెలరేగుతుంది. కేవలం టీడీపీ అధినేత చంద్రబాబును కాపాడుకోవడం కోసమే నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి అధికార యంత్రాంగంతో కనీసం చర్చించకుండా ఏకపక్ష నిర్ణయం నిర్ణయం తీసుకున్నారని సీఎం జగన్‌తో సహా వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై …
Read More »
sivakumar
March 16, 2020 18+, MOVIES
1,619
సూపర్ స్టార్ మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ బ్లాక్ బ్లాస్టర్ హిట్ తరువాత కొనిరోజులు హాలిడేకి వెళ్లారు. అక్కడి నుండి తిరిగి వచ్చిన మహేష్ డైరెక్టర్ పరశురామ్ తో సినిమా తీయబోతున్నాడు. ఈ చిత్ర షూటింగ్ జూన్ లేదా జూలై లో ప్రారంభం కానుంది. ఇక మహేష్ ప్రస్తుతం యంగ్ హీరోలకు ఎక్కువ ఛాన్స్ లు ఇస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా వెంకీ కుడుమల మహేష్ కి స్టొరీ చెప్పినట్టు సమాచారం. …
Read More »
siva
March 16, 2020 ANDHRAPRADESH
1,699
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల న్యూఇయర్ సందర్భంగా విషెస్ తెలుపుతూ తమిళ హీరో విష్ణు విశాల్‌తో కలిసి దిగిన ఫోటోలను తన అధికారిక ట్విటర్‌లో షేర్ చేయడంతో అప్పట్లో తెగ హల్ చల్ చేశాయి. షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. తాజాగా గుత్తా జ్వాల తన ప్రేమ బంధం గురించి జ్వాల మనసు విప్పారు. తాను ఒక తమిళ హీరో తో డేటింగ్ లో …
Read More »
sivakumar
March 16, 2020 ANDHRAPRADESH, BHAKTHI
4,851
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోన్న విషయం అందరికి తెలిసిందే. ఇక భారతదేశం విషయానికే వస్తే తాజాగా ఇక్కడ కూడా కాస్తా భయపడక తప్పదనే చెప్పాలి. ఈ క్రమంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే భక్తులు కంపార్ట్మెంట్లలో వేచివుండే పరిస్థితి లేకుండా టైమ్ స్లాట్ ద్వారా మాత్రమే టోకన్ల కేటాయింపు జరుగుతుంది. వివిధ సేవలను ముందుగా బుక్ చేసుకున్న వారికి ఆయా తేదీలను మార్చుకునే …
Read More »