sivakumar
March 15, 2020 NATIONAL
776
యెస్ బ్యాంకు అడ్మినిస్ట్రేటర్‌గా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రశాంత్‌కుమార్‌ను ఆ బ్యాంకు నూతన మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒగా నియమించారు. PSB మాజీ ఛైర్మన్‌ను నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమించారు. మహేశ్ కృష్ణమూర్తి, అతుల్ భేడాలను ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా నియమించారు. బ్యాంకుపై విధించిన మారటోరియంను మూడు రోజుల్లో ఎత్తివేయనున్నారు.
Read More »
sivakumar
March 15, 2020 BUSINESS, NATIONAL
1,490
కంపెనీలో ఒక ఉద్యోగికి కరోనా వచ్చిందని అనుమానంతో బెంగళూరులోని ఇన్ఫోసిస్ కార్యాలయం భవనం ఖాళీ చేశారు. ఆ ఉద్యోగికి కరోనా వచ్చిందనే ముందు జాగ్రత్తతోనే మిగతా ఉద్యోగులను అలర్ట్ చేశామని ఇన్ఫోసిస్ అధికారి గురురాజ్ దేశ్‌పాండే తెలిపారు. ఉద్యోగుల భద్రత దృష్ట్యా ముందస్తు చర్యల్లో భాగంగానే భవనాన్నిఖాళీ చేశామన్నారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మోద్దని ఉద్యోగులకు సూచించారు. ఉద్యోగులు ఏదైనా సమాచారం కోరకు తమ కంపెనీ గ్లోబల్ హెల్ప్ …
Read More »
shyam
March 14, 2020 ANDHRAPRADESH
1,944
మాచర్లలో టీడీపీ ఎమ్మెల్సీ, బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమలపై వైసీపీ కార్యకర్త కర్రలతో దాడి చేసిన సంఘటన రాజకీయంగా పెనుదుమారం రేపుతోంది. అయితే మాచర్లలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జరిగిన చిన్న ఘర్షణను మరింత రెచ్చగొట్టేందుకు చంద్రబాబు బోండా ఉమ, బుద్ధా వెంకన్నలను పంపించాడని, వారు పది కార్లలో వేగంగా వెళుతూ ఓ దివ్యాంగుడిని గుద్దుకుంటూ వెళితే..స్థానికులు కోపోద్రిక్తులై వారిని వెంబండించి దాడి చేశారని వైసీపీ …
Read More »
sivakumar
March 14, 2020 18+, MOVIES
3,718
కరోనా వైరస్‌తో ప్రపంచమంతా చావు భయంతో వణికిపోతుంటే..మన బాహుబలి మాత్రం షూటింగ్ కోసం యూరప్ వెళుతున్నాడు. ఎంత బాహుబలి అయితే మాత్రం మరీ ఇంత వైపరిత్యమా..విదేశాలకు వెళ్లవద్దని ప్రభుత్వం చెబుతుంటే..ప్రభాస్ మాత్రం షూటింగ్ కోసమని జార్జియా వెళ్లాడు. దీంతో ఫ్యాన్స్ ప్రభాస్‌కు ఏమైనా పిచ్చిపట్టిందా..ఏంటీ మతిలేని పని అంటూ సోషల్ మీడియాలో చెడుగుడు ఆడేసుకుంటున్నారు. ఇక ప్రభాస్‌తో పాటు..హీరోయిన్ పూజా హెగ్డే కూడా జార్జియాకు వెళ్లింది..ఈ అమ్మడు అయితే ఏకంగా …
Read More »
sivakumar
March 14, 2020 ANDHRAPRADESH, BHAKTHI
5,000
దేశ,రాష్ట్ర వ్యాప్తంగా కరోణ వైరస్ పెరుగుతున్న నేపద్యంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ.. వైరస్ సోకకుండా నిరంతరం చర్యలు చేపడుతున్నాము అన్నారు.ఎక్కువ మంది ఒకేచోట గుమికూడటం మంచిది కాదని,దీని వల్ల త్వరగా వైరస్ వ్యాపిస్తుంది అన్నారు. ఈ మేరకు వారంగా టీటీడీ అధికారులు అనేక చర్యలు చేపట్టాము తెలిపారు. తిరుమలని సెక్టార్ లుగా విభజించి,శుభ్రత చర్యలు చేపట్టామని,గదులు కాలి …
Read More »
sivakumar
March 14, 2020 NATIONAL
1,098
కరోనా వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.కరోనా వైరస్ ప్రభావం తీవ్రం అవుతున్న తరుణంలో ఈ క్రింది జాగ్రత్తలను పాటించండి ! -స్నేహితులు, సన్నిహితులను కలిసినపుడు షేక్ హ్యాండ్ ను పక్కన పెట్టి, నమస్కారం పెట్టండి -ముక్కు, కళ్లు, నోటిని చేతులతో పదే పదే ముట్టుకోవద్దు -తరుచుగా చేతులను సబ్బుతో కడుగుతూ ఉండాలి -జలుబు, దగ్గు ఉన్నవారికిఉండాలి దూరంగా ఉండాలి -రద్దీగా ఉన్న ప్రాంతాలకు వెళ్లడం తగ్గించాలి -అవసరమైతే తప్ప …
Read More »
shyam
March 14, 2020 ANDHRAPRADESH
2,445
స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీ నుంచి వైసీపీలోకి మొదలైన వలసలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా రాయలసీమలో టీడీపీ చాఫ్టర్ పూర్తిగా క్లోజ్ కానుంది. కడప జిల్లాలో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి తన కొడుకుతో సహా జగన్ సమక్షంలో వైసీపీలో చేరగా, అనంతపురం జిల్లాలో ఎమ్మెల్సీ శమంతకమణి, ఆమె కూతురు శింగనమల ఎమ్మెల్యే యామినీ బాల కూడా టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీ బాట పడుతున్నారు. ఇక కర్నూలు …
Read More »
rameshbabu
March 14, 2020 SLIDER, TELANGANA
675
దేశంలోకరోనా వైరస్ విస్తరిస్తున్న కారణంగా తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 31 వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన సర్కార్.. పరీక్షలు మాత్రం యథాతథంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెలాఖరు వరకు విద్యాసంస్థలు, థియేటర్లు, షాపింగ్ మాల్స్ మూసివేయనున్నారు.అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. …
Read More »
sivakumar
March 14, 2020 BUSINESS
1,357
కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించే ప్రయత్నంలో ఆపిల్ మార్చి 27 వరకు చైనా వెలుపల తన స్టోర్స్ అన్నింటినీ మూసివేస్తున్నట్లు సీఈఓ టిమ్ కుక్ తెలిపారు. ఆపిల్ యొక్క ఆన్‌లైన్ స్టోర్ తెరిచి ఉంటుంది, అయితే చైనా వెలుపల కార్యాలయ సిబ్బంది వీలైతే రిమోట్‌గా పనిచేస్తారని కుక్ తెలిపారు. కాలిఫోర్నియాకు చెందిన ఈ సంస్థకు ప్రపంచంలోని 24 దేశాలలో 500 దుకాణాలు ఉన్నాయి. స్టోర్స్ ముసేసినప్పటికీ, ఉద్యోగులకు సాధారణ వేతనం …
Read More »
shyam
March 14, 2020 ANDHRAPRADESH
1,392
స్థానిక సంస్థల ఎన్నికల్లో సొంత నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఘోర అవమానం ఎదురైంది. చంద్రబాబు సొంతూరు నారావారి పల్లె ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ పట్టు సాధించింది. ఎవరూ ఊహించని విధంగా చంద్రగిరి పరిధిలోని మొత్తం 95 ఎంపీటీసీల్లో 75 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఈ స్థానాలన్నీ వైసీపీ ఖాతాలోకి వెళ్లిపోయాయి. మిగిలిన 19 స్థానాల్లో నామినేషన్ల ఉప సంహరణ నాటికి ఏం జరుగుతుందనేది చంద్రగిరి నియోజకవర్గంలో తీవ్ర …
Read More »