shyam
March 10, 2020 ANDHRAPRADESH
2,679
ఏపీ పీసీపీ మాజీ ప్రెసిడెండ్, మాజీ మంత్రి ఎన్ రఘువీరారెడ్డి అధికార వైసీపీలో చేరడం ఖాయమైంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే రఘువీరారెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అనంతపురంలో సీనియర్ కాంగ్రెస్ నేతగా, వివాదరహితుడిగా రఘువీరారెడ్డికి మంచి పేరు ఉంది. ముఖ్యంగా రాజకీయాలను పక్కనపెడితే వైయస్ కుటుంబంతో ఆయనకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. …
Read More »
shyam
March 10, 2020 ANDHRAPRADESH
2,161
వివాదాస్పద టీడీపీ సీనియర్ నేత, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్ట్ చేయవచ్చని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతున్న జేసీ దివాకర్ రెడ్డికి చెందిన ట్రావెల్స్ బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. అంతే కాదు జేసీ ట్రావెల్స్ ఫోర్టరీ కేసులో పాటు, నకిలీ ఇన్సూరెన్స్ సర్ఠిఫికెట్ల బాగోతంలో పీకల్లోతు మునిగిపోయింది. …
Read More »
sivakumar
March 10, 2020 ANDHRAPRADESH, POLITICS
885
మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ చేతుల్లో టీడీపీ దారుణంగా ఓడిపోయిన విషయం అందరికి తెలిసిందే. గత ఎన్నికల్లో చంద్రబాబు ప్రజల్ని మోసంచేసి గెలిచి ఆ తరువాత ఒక్కపని కూడా చేయకుండా అధికారాన్ని సొంత ప్రయోజనాలకే వాడుకున్నారు. దాంతో ప్రజలు ఈ ఎన్నికల్లో చంద్రబాబుకి సరైన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకొని ఘోరంగా ఓడించారు. ఇక ఇప్పుడు స్థానికి సంస్థల ఎన్నికలు రానేవచ్చాయి. చంద్రబాబు చేసిన అన్యాయాలకు ఇక ఆ పార్టీ మళ్ళా …
Read More »
sivakumar
March 10, 2020 ANDHRAPRADESH, POLITICS
1,108
ఏపీలో ఎన్నికలు అంటే ఎట్టాఉంటాయో అందరికి తెలుసనే చెప్పాలి. ఎందుకంటే మొత్తం దేశం తో పోల్చుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోరు ఎన్నో విద్వంశకాలకు తెరలేపుతాయి. ఇందులో స్థానిక సంస్థల ఎన్నికలు అయితే ఇంకా ఎక్కువనే చెప్పాలి. అయితే ఈసారి దేనికీ తావులేకుండా చేస్తుంది ఏపీ ప్రభుత్వం. ఒకప్పుడు ఎన్ని చేసినా ఎన్నికల్లో కాస్తో కూస్తో డబ్బులు, మందు ఇలా అన్ని ఉండేవి. కాని ఈసారి అలా జరిగితే ఉపేక్షించేదే …
Read More »
rameshbabu
March 10, 2020 SLIDER, TELANGANA
725
తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ ఆర్థిక సంవత్సరానికి చెందిన రూ.1,82,914.42కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సంగతి విదితమే. ఈ సందర్భంగా రైతు రుణాల మాఫీకి సంబంధించి ఆరు వేల కోట్లకుపైగా కేటాయించింది. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ రూ ఇరవై ఐదు వేలలోపు ఉన్న రుణాలను ఈ నెల మార్చిలో మాఫీ చేస్తామని ప్రకటించారు. దీని వలన ఐదున్నర …
Read More »
rameshbabu
March 10, 2020 NATIONAL, SLIDER
854
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొన్నది. నిన్న సోమవారం రాష్ట్రంలో అనేక మలుపులు తిరిగింది. ముఖ్యమంత్రి కమల్ నాథ్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కోంటున్న సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది.కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న దాదాపు ఇరవై మంది మంత్రులు తమ తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే అంతకుముందు ముఖ్యమంత్రి కమల్ నాథ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ సహా పలువురు సీనియర్ నేతతో సమావేశం అయ్యారు. ఈ …
Read More »
rameshbabu
March 10, 2020 ANDHRAPRADESH, SLIDER
876
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల మార్చి ఇరవై ఎనిమిదో తారీఖు నుండి మొదలు కానున్నాయి.దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయాలని అసెంబ్లీ కార్యదర్శికి స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఏపీ రాష్ట్ర గవర్నర్ హరిచందన్ మొట్టమొదటిసారిగా ఉభయ సభలను ఉద్ధేశించి మాట్లాడనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరాని(2020-21)కి సంబంధించిన బడ్జెట్ ను ఈ నెల ముప్పై తారీఖున అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేందర్ నాథ్ ప్రవేశ …
Read More »
rameshbabu
March 10, 2020 BUSINESS, SLIDER
1,687
వినడానికి వింతగా.. మరింత ఆశ్చర్యంగా ఉన్న కానీ ఇదే నిజం. త్వరలోనే బంగారం తులం లక్షకు చేరుకుంటుందని బులియన్ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం బంగారం ధర ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంది. ఇప్పటికే ఇరవై నాలుగు క్యారెట్ల ధర రూ. నలబై ఐదు వేల రూపాయల మార్కును క్రాస్ చేసింది. ప్రస్తుతం చైనా కొన్ని దేశాల్లో కరోనా వైరస్ విజృంభించడంతో గత నెలరోజులుగా బంగారం ధరలు ఆల్ టైం రికార్డుల మోత …
Read More »
shyam
March 9, 2020 ANDHRAPRADESH
2,905
యస్ బ్యాంకు సంక్షోభం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. హవాలా, మనీలాండరింగ్ ఆరోపణలతో యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కాగా గత టీడీపీ సర్కార్ హయాంలో చంద్రబాబు యస్ బ్యాంకును అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి యస్ బ్యాంకు సంక్షోభంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. చంద్రబాబు యస్ బ్యాంకును అడ్డుపెట్టుకొని …
Read More »
shyam
March 9, 2020 ANDHRAPRADESH
1,946
టీడీపీ మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్‌రావు సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మార్చి 9 వ తేదీ ఉదయం టీడీపీకి డొక్కామాణిక్య వరప్రసాద్ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు ఓ బహిరంగ లేఖ రాసి పార్టీని వీడడానికి గల కారణాలను వివరించారు. కావాలనే చంద్రబాబు తనకు ఓడిపోయే ప్రత్తిపాడు సీటు ఇచ్చారని డొక్కా ఆరోపించారు. శాసనసభకు, శాసనమండలికి మధ్య వివాదం తలెత్తి …
Read More »