rameshbabu
March 4, 2020 SLIDER, TELANGANA
649
యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మీనరసింహస్వామి తిరుకళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. స్వామివారి కళ్యాణమహోత్సవంలో దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్వామి వారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయానికి వచ్చిన మంత్రి అల్లోల దంపతులకు ఆలయ ఈవో, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలుకగా… అర్చకులు వేదాశీర్వచనాలు అందజేశారు. అనంతరం మంత్రి అల్లోల దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. …
Read More »
sivakumar
March 4, 2020 ANDHRAPRADESH, POLITICS
788
గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు పాలనలో నిరుద్యోగులు అందరూ ఆయనపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాని ఏఒక్కరికి న్యాయం జరగలేదు. జాబు కావాలంటే బాబు రావాలి అని నమ్మించి చివరికి ఓట్లు వేసి గెలిచిన తరువాత ఎవరినీ పట్టించుకోలేదు. దాంతో నిరుద్యోగులు నిలువునా మునిగిపోయాం అని భాదపడ్డారు. అయితే జగన్ ప్రభుత్వం వచ్చినాక తానూ ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నాడు. ఇందులో భాగంగానే నిరుద్యోగులకు 4.5లక్షల ఉద్యోగాలు …
Read More »
rameshbabu
March 4, 2020 SLIDER, TELANGANA
770
తెలంగాణలో ఈ రోజు బుధవారం ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షలు, గ్రేడ్‌లు ముఖ్యమే అయినప్పటికీ అవే జీవితం కాదన్నారు. ఒత్తిడికి గురికావద్దని పరీక్షలో ఉత్తమ ప్రదర్శన చూపాల్సిందిగా విద్యార్థులకు మంత్రి కేటీఆర్ సూచించారు.
Read More »
siva
March 4, 2020 MOVIES
12,021
వ్యభిచార గృహంపై పోలీసులు జరిపిన దాడుల్లో జబర్దస్త్ కామెడీ షో ఆర్టిస్టులు దొరబాబు, పరదేశి పట్టుబడ్డారు. విశాఖ జిల్లా మాధవ దారిలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందన్న పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ డీఎస్పీ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. ఇద్దరు వ్యభిచార గృహ నిర్వాహకులు సహా ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. దొరబాబు, పరదేశి హైపర్ ఆది టీమ్‌లో …
Read More »
shyam
March 4, 2020 ANDHRAPRADESH
2,605
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు ముహూర్తం ఖరారు అయింది. గత రెండున్నర నెలలుగా పైగా వికేంద్రీకరణకు వ్యతిరేకంగా అమరావతిలోని 29 గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నా..ప్రభుత్వం ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు, స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి పేరుతో మూడు రాజధానులపై ఎన్ని కుట్రలు చేసినా, విశాఖ, కర్నూలులో రాజధానుల ఏర్పాటుపై ఎల్లోమీడియాతో కలిసి ఎంత విషం కక్కినా ఫలితం లేకుండా పోయింది. రాష్ట్రంలో …
Read More »
sivakumar
March 4, 2020 TELANGANA
1,721
మార్చ్ 2..తెలంగాణలో మొదటి కరోనా వైరస్ కేసు బయటపడింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వ హెల్త్ అధికారులు పూర్తి విశ్లేషణ చేసి వివరాలు తెలుసుకున్నారు. మనకి వచ్చిన సమాచారం ప్రకారం చూసుకుంటే తెలంగాణకు సంబంధించిన ఒక సాఫ్ట్ వేర్ కుర్రాడు బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. అతడు ఫిబ్రవరి 15న బెంగుళూరు నుండి దుబాయ్ వెళ్లి అక్కడ 19 తీదీ వరకు ఉన్నాడు. ఫిబ్రవరి 20న దుబాయ్ నుండి తిరిగి వచ్చేసాడు. అనంతరం …
Read More »
siva
March 4, 2020 ANDHRAPRADESH
1,657
నిండు గర్భిణి.. అర్ధరాత్రి ఉన్నట్లుండి పురిటినొప్పులు ఎక్కువయ్యాయి.. భర్త ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు రోడ్డుపైకి నడిపించుకొని వచ్చారు.. వాహనాలు రాకపోవడంతో రోడ్డుపైనే ఉండిపోయారు. రాత్రి గస్తీలో ఉన్న ఎస్సై గమనించి వారిని సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. గర్భిణి పండంటి పాపకు జన్మనిచ్చారు. వివరాలు.. నెల్లూరు జిల్లా మన్సూర్‌నగర్‌కు చెందిన అనిల్, భవాని దంపతులు. సోమవారం అర్ధరాత్రి ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యాయి. దీంతో భర్త ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అన్నీ సిద్ధం …
Read More »
rameshbabu
March 4, 2020 SLIDER, TELANGANA
566
తెలంగాణలో సిద్దిపేట పట్టణంలోని సైకిల్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ సివిల్ నిర్మాణ పనులన్నీ 15 రోజుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. సిద్ధిపేట మినీ ట్యాoకు బండ్-కోమటి చెరువు కట్టపై నిర్మిస్తున్న నెక్లెస్ రోడ్డుపై బుధవారం ఉదయం మంత్రి మార్నింగ్ వాక్ చేశారు. నెక్లెస్ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత ఉండాలని అధికారులకు ఆదేశించారు. నిర్మాణ పనులను కూడా క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు, …
Read More »
sivakumar
March 4, 2020 INTERNATIONAL, NATIONAL, UPDATES
1,217
కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి కేంద్రంగా ఉన్న చైనాలో తగ్గుతున్న సంకేతాలను చూపించడం ప్రారంభించినప్పటికీ, దేశం 38 కొత్త మరణాలను నివేదించింది, వారి మొత్తం సంఖ్య 2,981 కు చేరుకుంది. మొత్తంమీద, ప్రాణాంతక వైరస్ ప్రపంచవ్యాప్తంగా 3,100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయింది.జాన్స్ హాప్కిన్స్ సిఎస్ఎస్ఇ ప్రకారం, 93,136 మంది వైరస్ బారిన పడ్డారు, వారిలో ఇటాలియన్లతో సహా 14 మంది పర్యాటకులలో ముగ్గురు భారతీయులకు పాజిటివ్ చూపించింది.
Read More »
sivakumar
March 4, 2020 UPDATES
969
ఈరోజుల్లో శుభ్రత విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే జీవితం అంత ఆరోగ్య కరంగా ఉంటుంది. అదేమిలేదు అని గాలికి వదిలేస్తే మన ఆయుష్షు ను మనమే తగ్గించుకున్నట్టు అవుతుంది. ప్రతీరోజు మనం ముఖ్యంగా చెయ్యవలసినవి..! ? రోజు ఉదయం 5 గంటలకు నిద్ర లేవండి. ?రాగి పాత్రలో నిల్వ ఉంచిన మంచి నీళ్లు ఒక లీటర్ త్రాగండి. రాగి పాత్ర లేని వాళ్ళు కనీసం ఒక చిన్న రాగి రేకు …
Read More »