sivakumar
March 4, 2020 SPORTS
900
భారత్ మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అంటే ప్రపంచ బౌలర్స్ అందరికి వణుకే అని చెప్పాలి. ఎందుకంటే అతడు డేరింగ్ అండ్ డాషింగ్ ఓపెనర్ కాబట్టి. ఇక ఇప్పుడు చాలా రోజుల తరువాత ఉమెన్స్ ఓపెనర్ షెఫాలీ వర్మను చూస్తుంటే అందరికి సెహ్వాగ్ గుర్తొస్తున్నాడు. భారత్ గెలిచిన నాలుగు మ్యాచ్ లలో ఆమెది కీలక పాత్ర ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తన అద్భుతమైన బ్యాట్టింగ్ తో జట్టును …
Read More »
sivakumar
March 4, 2020 ANDHRAPRADESH, education
932
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం అయ్యాయి. ఉదయం 9గంటలు నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి.మొత్తం 10,65,156 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వీరికోసం 1,411 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా పరీక్ష రాసే విద్యార్ధులకు ఎటువంటి అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేసినట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఇక పరీక్ష రాసే విద్యార్ధులకు ముఖ్యమంత్రి జగన్ ఆల్ …
Read More »
sivakumar
March 4, 2020 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,088
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారం కోల్పోయాక ఆయన మతి కొద్దికొద్దిగా పోతుందని చెప్పాలి. ఆయన చేసిన పనులు చూస్తుంటే అధికారం లేకపోతే బ్రతకలేరేమో అనిపిస్తుంది. మరోపక్క ఎంతమందిని భరిలోకి దింపిన పని అవ్వకపోవడంతో ఇక చంద్రబాబే దగ్గరుండి జగన్ పై నిందలు మోపాలని చూస్తున్నారు. అవి కూడా బెడిసికొడుతున్నాయి. ఇక అసలు విషయానికి బాబు అధికారంలో ఉన్నప్పుడు బీసీల విషయంలో చేసిన అరాచకాలను ట్విట్టర్ వేదికగా వైసీపీ సీనియర్ నేత …
Read More »
sivakumar
March 4, 2020 ANDHRAPRADESH
954
తెలంగాణలో కరోనా పాజిటివ్ వచి కొన్ని గంటలు కూడా కాలేదు..ఇప్పుడు తాజాగా కోనసీమలో ఈ వైరస్ కలకలం రేపుతుంది. దక్షిణ కొరియా నుండి వచ్చిన ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగికి ఈ వైరస్ వచ్చినట్లు అనుమానిస్తున్నారు. కొత్తపేటకు చెందిన ఈ వ్యక్తి హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్నాడు. కొన్నాళ్ళ తరువాత అతడు ఉద్యోగ నిమిత్తం దక్షణ కొరియా వెళ్లి హైదరాబాద్ తిరివచ్చి ఇప్పుడు ఇంటికి చేరుకున్నాడు. పూర్తి …
Read More »
KSR
March 3, 2020 Uncategorized
645
రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా నగరాలను, పట్టణాలను గ్రీన్ సిటీ లుగా మార్చుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని రాష్ట్ర రోడ్లు భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు.మంగళవారం నాడు నిజామాబాద్ ఆర్ అండ్ బి అతిథిగృహంలో స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్, మేయర్ తదితరులతో కలిసి నాలుగు మున్సిపాలిటీలకు కొత్తగా అందజేస్తున్న ట్రాక్టర్లను పూజలు చేయించి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన …
Read More »
KSR
March 3, 2020 TELANGANA
602
ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రికలే పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి అని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ అన్నారు. మంగళవారం జిల్లాలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో వినోద్ కుమార్, మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ కరీంనగర్ శివారులో ఖాళీ స్థలాల్లో హరిత వనాలు ఏర్పాటు చేస్తామన్నారు. నగరాన్ని మొత్తం హరితహారంగా మార్చుతామని ఆయన అన్నారు. నగరాన్ని పర్యాటకంగా అభివృద్ధి …
Read More »
KSR
March 3, 2020 ANDHRAPRADESH
941
దేశ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్)పై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఎన్‌పీఆర్ అంశంపై తీర్మానం చేస్తామని సీఎం ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఎన్‌పీఆర్‌లో పొందుపరిచిన పలు ప్రశ్నల వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని మైనారిటీలలో అభద్రతా భావం ఏర్పడుతోందని పేర్కొన్నారు. దీనిపై పార్టీ వర్గాలతో చర్చించిన తర్వాత, 2010లోని జనాభా పట్టికలోని అంశాలనే తిరిగి పొందుపరచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించినట్లు …
Read More »
KSR
March 3, 2020 TELANGANA
557
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా ఏరియా ఆస్పత్రిలో రూ 38 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన డయాగ్నస్టిక్ సెంటర్ భవనమునకు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య వసేవలు అందించేందుకు వైద్య రంగానికి కోట్లాది రూపాయల …
Read More »
KSR
March 3, 2020 TELANGANA
579
ఉద్యోగులు తమ విధులు, బాధ్యతలను సక్రమంగా నిర్వహించడానికోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర అటవీ పర్యావరణం న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో జిల్లా పరిషత్ చైర్పర్సన్, జిల్లా కలెక్టర్ లతో కలిసి కంట్రోల్ రూమ్ ను ప్రారంభించారు. కంట్రోల్ రూమ్ పనితీరుపై పరిశీలించారు. వీడియో కాలింగ్ ద్వారా లక్ష్మణ్చందా ఎంపీడీవో మోహన్ తో మాట్లాడి విధులలో భాగంగా …
Read More »
KSR
March 3, 2020 TELANGANA
1,150
పోలీసు శాఖను బలోపేతం చేయడం వల్లనే… సమర్థవంతంగా శాంతిభద్రతల నిర్వహణ సాధ్యమైందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. శాంతి భద్రతలను కాపాడినప్పుడే అభివృద్ధి వేగవంతం అవుతుందని… అందుకే సీఎం కేసీఆర్ పోలీసు శాఖకు అత్యధిక బడ్జెట్ కేటాయించిందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అంతర్జాతీయ స్థాయి పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిర్మస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్… బంజారాహిల్స్‌లో నిర్మిస్తున్న కంమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర జరుగుతున్న పనులను …
Read More »