siva
March 2, 2020 MOVIES
1,131
పవన్ కళ్యాణ్, ఓ వైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉంటూనే.. ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో ఈ గ్యాప్‌లో వరుసగా సినిమాలు చేయాలని నిర్ణయించాడు. అందులో భాగంగా MCA ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో హిందీలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన ‘పింక్’ సినిమా తెలుగు రీమేక్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘వకీల్ సాబ్’ అనే టైటిల్‌ను ఖరారు చేసారు. వకీల్ సాబ్‌గా ఒక చెయిర్‌లో కూర్చొని …
Read More »
shyam
March 2, 2020 ANDHRAPRADESH
2,219
పంచుమర్తి అనురాధ…ఈ టీడీపీ మహిళా నేత చంద్రబాబుకు, లోకేష్‌కు వీర భక్తురాలు…ప్రతి నిత్యం న్యూస్ టీవీ ఛానళ్లలో పొద్దున్నే డిబెట్లలో కూర్చుని సీఎం జగన్‌పై, వైసీపీ నేతలపై ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటుంది. ఈవిడ గారికి కాస్త నోరు ఎక్కువే. ఏదైనా టాపిక్‌పై ఆధారాల్లేనప్పుడు అడ్డగోలుగా మాట్లాడి… ప్రత్యర్థులపై నోరుపారేసుకోవడం ఎలాగో టీడీపీ స్కూల్లో రెండాకులు ఎక్కువే చదివింది. డిబెట్లలో పాల్గొన్న నేతలు ఈవిడ గారి విమర్శలకు కౌంటర్ ఇస్తే…ఓ మహిళను పట్టుకుని …
Read More »
siva
March 2, 2020 ANDHRAPRADESH
1,042
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్‌ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగిని అసభ్య పదజాలంతో దూషించిన ఆయనపై కేసు నమోదు అయింది. కూన రవికుమార్‌పై 353, 306, రెడ్ విత్ 109 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కూనతో పాటు మాజీ ఎంపీటీసీ బొంగు వెంకటరత్నంపై కూడా ఆమదాలవలస పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. …
Read More »
shyam
March 2, 2020 ANDHRAPRADESH
1,084
ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ ఒకేసారి నాలుగు లక్షలకు పైగా గ్రామవాలంటీర్ల ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా, లోకేష్ ఆధ్వర్యంలోని టీడీపీ సోషల్ మీడియా వింగ్, ఎల్లోమీడియా ఛానళ్లు, గ్రామవాలంటీర్లను పలుమార్లు కించపరిచాయి. గ్రామవాలంటీర్లు బండిపై సరుకులు మోసే కూలీలుగా టీడీపీ సోషల్ మీడియా చిత్రీకరిస్తే..చంద్రబాబు ఏకంగా ఇంట్లో మగవాళ్లు లేనప్పుడు గ్రామవాలంటీర్లు వచ్చి తలుపులు కొడితే..ఆడవాళ్ల పరిస్థితేంటీ …
Read More »
shyam
March 2, 2020 ANDHRAPRADESH
1,497
విందు రాజకీయాలు నడపడంలో టీడీపీ అధినేత చంద్రబాబును మించిన రాజకీయ నాయకుడు దేశంలో ఉండరు. బాబుగారు కుటుంబ కార్యక్రమంలో కాకుండా… బయటవ్యక్తులకు ఏదైనా విందు ఇచ్చారంటే..అందులో ఏదో కుటిల రాజకీయం ఉంటుంది. స్వర్గీయ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి కుర్చీ లాక్కునే ముందు టీడీపీ ఎమ్మెల్యేలతో వైస్రాయి హోటల్‌లో పలుమార్లు విందు రాజకీయం నడిపినట్లు అప్పట్లోనే వార్తలు వచ్చాయి. ఆఖరకు చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకుని జగన్‌ను జైలుకు పంపడానికి కూడా …
Read More »
siva
March 2, 2020 NATIONAL
16,052
ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతో మంది తాపత్రయపడతారు.. కానీ ప్రభుత్వ విద్యా సంస్థల్లో తమ పిల్లలను చదివించరు. అందరికి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కావాలి.. కానీ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లడానికి మాత్రం నామోషీగా భావిస్తారు. ఈ తంతు సమాజంలో ఎప్పటి నుంచో పాతుకు పోయి ఉన్నదే. అయితే ఓ ప్రభుత్వ ఉద్యోగిణి మాత్రం ఇందుకు భిన్నంగా నిలిచింది. ఐఏఎస్ అధికారిగా ఉన్న ఓ మహిళ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించింది. …
Read More »
shyam
March 2, 2020 ANDHRAPRADESH
2,519
నారావారి పుత్రరత్నం, ట్విట్టర్ పిట్ట నారా లోకేషం సారు ట్విట్టర్‌లో మహా యాక్టివ్…పొద్దున్నే లేవగానే రోజూ ట్విట్టర్‌లో జగన్‌పై ఏదో ఒక కూతెట్టడం..అదిగో మా చినబాబు చించేశారు..జగన్‌ను చెడుగుడు ఆడేసాడు..అని తెలుగు తమ్ముళ్లు, ఎల్లో మీడియా ఛానళ్లు బట్టలు చించుకోవడం కామన్ అయిపోయింది..అయితే ట్విట్టర్‌లో జగన్‌ను తిట్టబోయే తొందరలో ఏదో ఒకటి గబుక్కున ట్వీటడం నెట్‌జన్లకు అడ్డంగా దొరికిపోవడం కూడా చినబాబుకు అలవాటుగా మారిపోయింది. తాజాగా జగన్‌పై ఓ సిగ్గుమాలిన …
Read More »
siva
March 2, 2020 NATIONAL
9,293
ఒకరు ఐఏఎస్ అధికారి. సబ్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. అతనికి పెద్దలు ఓ డాక్టర్ ను వధువుగా నిశ్చయించారు. ఇద్దరూ విద్యావంతులే. కట్నకానుకల ప్రస్తావన వచ్చే సరికి సదరు అధికారి కోరిక విని ఆమెకు తొలుత ఆశ్చర్యం కలిగినా, వెంటనే తేరుకుని అంగీకరించింది. అంతటి ఆదర్శ భావాలున్న వ్యక్తి తనకు భర్తగా లభించడం అదృష్టమని అనుకుంటూ సంతోషంతో వివాహానికి అంగీకరించింది. ఆపై… వారి పెళ్లి ఘనంగా జరిగింది.తమిళనాడులోని తిరునెల్వేలి …
Read More »
shyam
March 2, 2020 ANDHRAPRADESH
1,380
ఏపీలో ప్రతిపక్షంలో ఉన్నా టీడీపీ నేతల రౌడీయిజం ఏ మాత్రం తగ్గడం లేదు..ఇక బూతుపురాణం విప్పడంలో టీడీపీ నేతల తర్వాతే ఎవరైనా..ఇప్పటికీ అదే అహంకారం..అదే పొగరుబోతుతనం..అధికారులపై బూతులతో విరుచుకుపడడం కామనై పోయింది. స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు అధికారులను రాస్కెల్స్, ఇడియట్స్, మీ అంతు చూస్తా అంటూ బెదిరిస్తుంటే..తెలుగు తమ్ముళ్లు ఇంకా రెచ్చిపోతున్నారు. తాజాగా ఆమదాలవలస మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్ తన నైజాన్ని మరోసారి …
Read More »
siva
March 2, 2020 ANDHRAPRADESH, SPORTS
889
అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ప్రపంచ మహిళల ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి పురోగతి సాధించింది. ఆదివారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో హంపి 2586 ఎలో రేటింగ్ పాయింట్లతో మూడో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకింది. 2658 ఎలో రేటింగ్ పాయింట్లతో హూ ఇఫాన్ (చైనా) టాప్ ర్యాంక్‌లో ఉంది. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ జూ వెన్‌జున్ రెండో ర్యాంక్ నుంచి (చైనా-2583 పాయింట్లు) మూడో …
Read More »