sivakumar
February 21, 2020 INTERNATIONAL
854
ఐన్లాండ్ చైనాలో గురువారం కొత్తగా 889 కరోనావైరస్ అంటువ్యాధులు నమోదయ్యాయని జాతీయ ఆరోగ్య కమిషన్ శుక్రవారం తెలిపింది. ఒక రోజు ముందు 394 కేసులు నమోదయ్యాయి. చైనాలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 75,465 కు చేరుకుంది. ప్రధాన భూభాగమైన చైనాలో గురువారంతో మరణించిన వారి సంఖ్య 2,236 కు చేరుకుంది, అంతకుముందు రోజుతో పోలిస్తే ఇది 118 పెరిగింది. వ్యాప్తికి కేంద్రంగా ఉన్న కేంద్ర ప్రావిన్స్ హుబీ …
Read More »
sivakumar
February 21, 2020 18+, MOVIES
1,128
కమల్ హాసన్ ప్రధాన పాత్రలో కాజల్ హీరోయిన్ గా తెరకెక్కబోతున్న చిత్రం ‘భారతీయుడు-2’. దీనికి సంబంధించిన షూటింగ్ లో ఘోర ప్రమాదం జరిగిన విషయం అందరికి తెలిసిందే. చెన్నై లో పూంతమల్లి పక్కన ఉన్న నజరత్‌పేట్‌లోని ఈవీపీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుండగా సెట్‌లో ఒక్కసారిగా క్రేన్ క్రాష్ అయ్యింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వారిలో కృష్ణ (కో డైరెక్టర్), చంద్రన్(ఆర్ట్ అసిస్టెంట్), మధు(ప్రొడక్షన్ అసిస్టెంట్). …
Read More »
sivakumar
February 21, 2020 SPORTS
869
ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా శుక్రవారం వెల్లింగ్టన్ వేదికగా మొదటి మ్యాచ్ ప్రారంభం అయ్యింది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి బ్లాక్ క్యాప్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాట్టింగ్ కి వచ్చిన ఓపెనర్స్ కాసేపు పర్వాలేదు అనుపించిన న్యూజిలాండ్ బౌలర్స్ దెబ్బకు తట్టుకోలేకపోయారు. ప్రిథ్వి షా, మయాంక్ అగర్వాల్, కెప్టెన్ కోహ్లి, పుజారా, హనుమ విహారి అందరు చేతులెత్తేశారు. ప్రస్తుతం వైస్ కెప్టెన్ …
Read More »
shyam
February 20, 2020 ANDHRAPRADESH
857
ఏపీలో ఇటీవల జరిగి ఐటీ దాడుల్లో వేల కోట్ల హవాలా స్కామ్ బయటపడిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు పుత్రరత్నం నారాలోకేష్ తమ కుటుంబ ఆస్తులను హడావుడిగా ప్రకటించారు. తన తండ్రి చంద్రబాబు నాయుడు ఆస్తి 9 కోట్ల రూపాయలని, అప్పులు 5.13 కోట్లు అని, తన తల్లి నారా భువనేశ్వరికి 50 కోట్ల రూపాయల ఆస్తి ఉందని.. గతంలో కంటే ఆమె ఆస్తులు తగ్గిపోయాయని లోకేష్ తెలిపారు. తనకు …
Read More »
shyam
February 20, 2020 ANDHRAPRADESH
1,217
టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్‌పై జరిపిన ఐటీ సోదాల్లో 2 వేల కోట్ల మేర అక్రమలావాదేవీలు జరిగాయని, హవాలా, మనీలాండరింగ్ ద్వారా వేల కోట్ల అవినీతి జరిగిందని ఐటీ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా చంద్రబాబు హయాంలో అమరావతి నుంచి హవాలా ద్వారా 400 కోట్ల అక్రమ సొమ్ము కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్‌పటేల్‌కు ఖాతాకు చేరాయని , వీటిపై సమాధానం చెప్పాలని ఐటీ శాఖ …
Read More »
sivakumar
February 20, 2020 INTERNATIONAL, NATIONAL, POLITICS
1,401
ప్రపంచంలో అతిపెద్ద స్టేడియం గురించి మాట్లాడుకుంటే వెంటనే గుర్తొచ్చేది ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ స్టేడియంనే. దాని యొక్క కెపాసిటీ లక్ష. అయితే దానిని మించిన స్టేడియం ఇప్పుడు ఇండియాలో దర్శనం ఇవ్వబోతుంది. అదే అహ్మదాబాద్ లోని మొతెరా క్రికెట్ స్టేడియం.ఇందులో అన్ని రకాల క్రీడాలు ఆడవొచ్చు. ఇక అసలు విషయానికి వస్తే భారత్ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నెల 24న ఈ క్రికెట్ స్టేడియం ను ప్రారంభించనున్నాడు. …
Read More »
shyam
February 20, 2020 ANDHRAPRADESH, Uncategorized
2,647
ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య ఐటీ దాడులతో మొదలైన రాజకీయరగడ చంద్రబాబు ప్రజా చైతన్యయాత్రతో మరింతగా రగులుతోంది. ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. ఒంగోలు జిల్లాలో రెండో రోజు ప్రజా చైతన్య యాత్ర (బస్సు యాత్ర) కొనసాగిస్తున్న చంద్రబాబు వైసీసీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం జగన్ పాలనలో స్పీకర్‌తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని, సాక్షాత్తూ స్పీకర్ …
Read More »
siva
February 20, 2020 ANDHRAPRADESH
1,045
మహా శివరాత్రి సందర్భంగా తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని పంచారామాలు, శక్తి పీఠాలు, శివాలయాలు, ఇంటింటా… శివరాత్రి పండుగను భక్తి శ్రద్ధలతో ప్రజలు ఘనంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. పవిత్ర పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ శుభం జరగాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా, శుక్రవారం జరుగనున్న మహా శివరాత్రి ఉత్సవాలకు …
Read More »
sivakumar
February 20, 2020 18+, MOVIES
2,118
కమల్ హాసన్ ప్రధాన పాత్రలో కాజల్ హీరోయిన్ గా తెరకెక్కబోతున్న చిత్రం ‘భారతీయుడు-2’. దీనికి సంబంధించిన షూటింగ్ లో ఘోర ప్రమాదం జరిగిన విషయం అందరికి తెలిసిందే. చెన్నై లో పూంతమల్లి పక్కన ఉన్న నజరత్‌పేట్‌లోని ఈవీపీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుండగా సెట్‌లో ఒక్కసారిగా క్రేన్ క్రాష్ అయ్యింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. 10మందికి పైగా గాయాలు అయ్యాయి. ఇప్పుడు తాజాగా ఈ ఘటన …
Read More »
sivakumar
February 20, 2020 18+, MOVIES
1,625
బుధవారం నాడు జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమాకు సంబంధించి అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ చిత్రానికి గాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నాడు. ఇక తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం చూసుకుంటే ఈ సినిమాకు ఎన్టీఆర్ కన్నడ భామ రష్మికను పెట్టాలని అనుకున్నట్టు తెలుస్తుంది. ఛలో సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ గీతా గోవిందం సినిమాతో ఒక్కసారిగా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ తరువాత టాప్ …
Read More »