sivakumar
February 18, 2020 18+, MOVIES
11,497
రష్మిక మందన్న..ప్రస్తుతం సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. ఇక టాలీవుడ్ లో వరుస హిట్స్ తో చేతినిండా పెద్ద ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. మహేష్ తో నటించింది. అల్లు అర్జున్ తో నటించబోతుంది. ఇక నితిన్ సరసన భీష్మ సినిమాలో చేస్తుంది. ఇంత బిజగా ఉన్న ముద్దుగుమ్మకు తాజాగా ఒక చేదు అనుభవం చోటుచేసుకుంది. ఈరోజుల్లో అభిమానులు హీరోయిన్ …
Read More »
shyam
February 18, 2020 ANDHRAPRADESH
995
ఏపీలో 2 వేల కోట్ల స్కామ్‌పై గత నాలుగు రోజులుగా రాజకీయ రగడ కొనసాగుతోంది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య విమర్శ, ప్రతి విమర్శలతో ఏపీ రాజకీయం వేడెక్కుతోంది. 2 వేల కోట్ల స్కామ్‌లో చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లపై విచారణ జరపాలని…వైసీపీ నేతలు డిమాండ్ చేస్తుంటే..మాజీ పీఎస్‌పై ఐటీ దాడులకు, చంద్రబాబుకేం సంబంధమని టీడీపీ నేతలు బుకాయిస్తున్నారు. తాజగా 2 వేల కోట్ల స్కామ్‌పై వైసీపీ సీనియర్ నేత, …
Read More »
sivakumar
February 18, 2020 18+, MOVIES
1,312
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఈరోజు ఎంతో ఆనందకరమైన విషయమని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ పుట్టినరోజు. ఈమె జన్మదినం సందర్భంగా ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో ఉన్న రాంచరణ్ ఆమెకు విషెస్ తెలిపి పుష్పగుచ్ఛాలను అందజేశారు. భార్య ఉపాసనతో కలిసి అమ్మతో ఇంట్లోనే ఉండి సరదాగా కాసేపు గడిపారు. అయితే తన తల్లితో గడిపిన ఆ మదుర క్షణాలను ఫోటోలు రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. …
Read More »
siva
February 18, 2020 CRIME
5,321
కోడలిని హత్య చేసిన మామను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. సేలం జిల్లా తంబంపట్టి సమీపంలో ఉలిపురం నరికరడు ప్రాంతానికి చెందిన అరివళగన్ (45) ఒక కో–ఆపరేటివ్ సొసైటీలో సేల్స్ మన్‌గా పనిచేస్తున్నాడు. ఇతని భార్య అముద (40). వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అరిళగన్ ఎప్పటిలానే సోమవారం ఉదయం పనికి వెళ్లిపోయాడు. అముద ఒక్కటే ఇంట్లో ఉంది. మధ్యాహ్నం అరివళగన్ తండ్రి పళని (63) ఇంటికి వచ్చాడు. తర్వాత …
Read More »
sivakumar
February 18, 2020 ANDHRAPRADESH, POLITICS, SLIDER
974
40ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు ఇన్నేళ్ళలో ఎన్నో అన్యాయాలు, అక్రమాలకు పాల్పడ్డారు. ముఖ్యంగా గత ఐదేళ్ళ పాలన విషయం గురించి మాట్లాడుకుంటే చెప్పాల్సిన అవసరమే లేదు. అధికార బలంతో ఏదైనా చేయొచ్చు అనే ఉద్దేశ్యంతో పదవిలో ఉన్నంతకాలం సొంతపనులే చేసుకున్నారు తప్పా ప్రజలకు మాత్రం చేసింది ఏమీ లేదు. చంద్రబాబు అండతో మంత్రులు, నియోజవర్గ ఎమ్మెల్యేలు కూడా ప్రజలకు అండగా ఉండకుండా సొంత ప్రయోజనాలు కోసమే చూసుకున్నారు. …
Read More »
rameshbabu
February 18, 2020 ANDHRAPRADESH, SLIDER
1,237
ఏపీలో మార్చి నెలలో ఖాళీ కానున్న నాలుగు రాజ్య సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ నాలుగు స్థానాలు మొత్తం వైసీపీకి దక్కే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. దీనిలో భాగంగా నాలుగు స్థానాలకు అర్హులైన.. అభ్యర్థులను వెతికే పనిలో పడ్డారు ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి. ఈ క్రమంలోనే పార్టీకి చెందిన పలువురి పేర్లను జగన్ పరిశీలిస్తున్నారు. వీరిలో అయోధ్య రామిరెడ్డి తో పాటుగా …
Read More »
rameshbabu
February 18, 2020 Uncategorized
866
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ ,స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు తన బయోపిక్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఒక ప్రముఖ తెలుగు మీడియాకిచ్చిన ఇంటర్వూలో హీరో మహేష్ బాబు మాట్లాడుతూ” తన బయోపిక్ తీసిన అది హిట్ అవ్వదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన జీవితం చాలా బోరింగ్ అండ్ సింపుల్. అందుకే బయోపిక్ తీస్తే హిట్ కాదు అని మహేష్ బాబు అన్నారు. మీరు …
Read More »
rameshbabu
February 18, 2020 BUSINESS, JOBS, SLIDER
10,922
దేశ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు ఆర్బీఐ శుభవార్తను ప్రకటించింది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా వైట్ లేబుల్ ఏటీఎం విధానాన్ని ఆర్బీఐ తీసుకోచ్చింది. దీని ద్వారా నిరుద్యోగులు ఏటీఎంను నెలకొల్పవచ్చు. ఏటీఎంను ఏర్పాటు చేయాలనుకుంటే బిజీగా ఉన్న మార్కెట్లో ఇరవై ఐదు నుండి ముప్పై చదరపు అడుగుల స్థలం ఉండాలి. ఆ తర్వాత బ్యాంకులు వైట్ లేబుల్ ఏటీఎంను అందిస్తాయి. మీరు ఏర్పాటు చేసిన ఏటీఎంల ద్వారా ఎన్ని …
Read More »
rameshbabu
February 18, 2020 SLIDER, TELANGANA
830
తెలంగాణ రాష్ట్రంలో 2020-21ఏడాదికి చెందిన ఆర్థిక బడ్జెట్ ను మార్చి నెలలో ప్రవేశపెట్టే వీలున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఈ ఏడాదికి సంబంధించిన బడ్జెట్ ను మార్చి నెల ఎనిమిదో తారీఖున అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్.ఈ మేరకు గవర్నర్ కార్యాలయానికి నోటీసులు కూడా పంపారని సమాచారం. మార్చి ఆరో తారీఖున అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజున …
Read More »
rameshbabu
February 18, 2020 MOVIES, SLIDER
971
వీరిద్దరూ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరోలు. ఒకరేమో తన అందచందాలతో ఇండస్ట్రీని షేక్ చేసిన అందాల రాక్షసి. మరోకరు తన నటనతో.. యాక్షన్ తో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకుని స్టార్ హీరో రేంజ్ కు ఎదిగిన సీనియర్ నటుడు. వీరే శ్రియ .. నందమూరి బాలకృష్ణ. వీరిద్దరూ గతంలో ఆడిపాడిన సంగతి విదితమే. తాజాగా వీరిద్దరిపై ఒక వార్త వైరలవుతుంది. …
Read More »