siva
February 18, 2020 CRIME
3,325
హైదరాబాద్‌లోని మాదాపూర్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ చీకటి వ్యవహారం వెలుగుచూసింది. ఓ కేసులో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితురాలితో అతను వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ క్రమంలో ఆమె వద్ద నుంచి రూ.5లక్షలు గుంజాడు. అంతేకాదు,ఆమె తల్లితోనూ వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయం తెలిసి ఆ బాధిత యువతి షాక్ తిన్నది. తనకు న్యాయం జరుగుతుందనుకున్న మహిళ.. మరోసారి పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లడంతో.. ఎస్ఐ …
Read More »
sivakumar
February 18, 2020 ANDHRAPRADESH, POLITICS
1,395
ఐటీ రంగంలో హై ఎండ్ స్కిల్స్పై ఒక సంస్థను విశాఖపట్నంలో ఏర్పాటుచేయాలని సీఎం ఆదేశించారు. ఇంజినీరింగ్‌లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఇందులో ప్రవేశం కల్పించి వారిని మరింత అత్యుత్తమంగా తీర్చిదిద్దాలన్నారు. మొదటగా విశాఖపట్నంలో తర్వాత దీనికి అనుబంధంగా సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతంలో తర్వాత కాలంలో రెండు సంస్థలను ఏర్పాటుచేసేదిశగా ప్రణాళిక రూపొందించాలన్నారు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాంటి నగరాలతో పోటీపడే పరిస్థితి రావాలంటే నైపుణ్యాలను ఆ నగరాలతో …
Read More »
sivakumar
February 18, 2020 ANDHRAPRADESH, POLITICS
884
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో మంగళవారం అంటే ఇవాళ సాయంత్రం ఢిల్లీలోని ఆయన నివాసంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీల ప్రతినిధి బృందం భేటీ అవ్వనుంది. ఏపీలో శాసనమండలి రద్దు నిర్ణయం అప్రజాస్వామికమని, రద్దుకు ఆమోదించవద్దని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు వెంకయ్య నాయుడికి కోరనున్నారు. అలాగే మూడు రాజధానుల నిర్ణయాన్ని కూడా కేంద్రం అడ్డుకోవాలని, అమరావతి రైతులకు న్యాయం చేయాలని వారు కోరనున్నారు. ఈభేటీ నిమిత్తం, శాసనమండలిలో విపక్ష నేత యనమల రామకృష్ణుడు, …
Read More »
sivakumar
February 18, 2020 ANDHRAPRADESH, POLITICS
4,192
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీఫెన్ రవీంద్రను ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్‌గా తెచ్చుకునేందుకు సీఎం జగన్ ప్రయత్నించారు. అయితే అప్పుడు జగన్ సర్కార్ విజ్ఞప్తిని పక్కన పెట్టిన కేంద్ర ప్రభుత్వం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా స్టీఫెన్ రవీంద్ర నియమించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి స్టీఫెన్ ఛీప్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా విధులు …
Read More »
siva
February 18, 2020 ANDHRAPRADESH
649
రాష్ట్రంలో ఇదివరకెన్నడూ జరగని విధంగా తొలిసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో 60 ఏళ్లు, ఆ పై వయసున్న 56,88,420 మంది అవ్వాతాతలకు వారు ఉంటున్న గ్రామ, వార్డుల్లోనే డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు పథకం మూడో విడత కింద కంటి పరీక్షలు చేయాలని నిర్ణయించింది. ఉచితంగా కంటి పరీక్షలు, కంటి ఆద్దాలను ఇవ్వడమే కాకుండా, అవసరమైన వారికి ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయించనుంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి …
Read More »
sivakumar
February 18, 2020 ANDHRAPRADESH, POLITICS
802
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి దిగజారుడు వ్యాఖ్యలు చేసారు. ఈసారి ఏకంగా ప్రజలనే తప్పుపడుతూ ఆయన మాట్లాడారు. ఇటీవల చంద్రబాబు వద్ద దీర్ఘకాలంగా పీఏగా పనిచేసిన శ్రీనివాస్ వద్ద ఐటీ సోదాల్లో ఏకంగా రెండు వేల కోట్లు అక్రమాస్తులు దొరికిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై జనసేనాని స్పందిస్తూ ఓటు వేయడానికి ప్రజలు డబ్బు తీసుకుంటున్నారని అలాంటివారికి ఎదుటివారి అవినీతిని ప్రశ్నించే నైతికత ఎక్కడిదంటూ మాట్లాడారు. అయితే …
Read More »
sivakumar
February 18, 2020 ANDHRAPRADESH, SPORTS
1,086
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపిని అభినందించారు. కైర్న్స్ కప్ 2020 గెలవడం ద్వారా ఆమె మరో ఘనత సాధించింది. ఈ విజయం పట్ల జగన్ ఆనందం వ్యక్తం చేసారు. ఇలాంటి విజయాలు మరెన్నో సాధించి జీవితంలో ముందుకు వెళ్ళాలని ఆయన ఆకాంక్షించారు. మహిళా గ్రాండ్ మాస్టర్‌లలోనే కాదు మొత్తం గ్రాండ్ మాస్టర్లలో అతి చిన్న వయస్సులో గ్రాండ్ మాస్టర్ హోదా పొంది …
Read More »
sivakumar
February 18, 2020 INTERNATIONAL
1,268
కరోనా వైరస్.. చైనాలో ఎక్కడో ఒక గ్రామంలో పుట్టి ప్రపంచ దేశాలాను సైతం గజగజలాడించింది. చైనా ఇప్పటివరకు 1770 మంది చనిపోయారు. ఇంకా 70,500 మంది సోకిందని చెపుతున్నారు. అయితే ఇప్పటికే వ్యాధి సోకినవారిలో కొందరు రికవర్ అయ్యారు. అయితే దీనికి విరుగుడు కనిపెడుతున్న సైంటిస్ట్ లు ఆ దాని నుండి కోలుకున్న వ్యక్తుల బ్లడ్ డొనేట్ చేస్తే మిగతావారికి ఉపయోగపడుతుందని అంటున్నారు. COVID-19 చేత ప్రేరేపించబడిన న్యుమోనియా స్పెల్ …
Read More »
sivakumar
February 18, 2020 NATIONAL
1,038
ఉత్తరప్రదేశ్ లో ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. హెల్మెట్ లేకుండా తన నాలుగు చక్రాల వాహనాన్ని నడిపినందుకు పోలీసులు ఆ వ్యక్తికి 500 చలానా వేసారు. ఈ చలాన్ కారు ఓనర్ ప్రశాంత్ తివారీ ఫోన్ కి మెసేజ్ రావడంతో వెలుగులోకి వచ్చింది. అక్కడివారు ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీలేదు ఎందుకంటే ఇలాంటి సందర్భంలోనే పియూష్ అనే వ్యక్తికి హెల్మెట్ దరించలేదని జరిమానా వేయగాఇప్పుడు ఆ వ్యక్తి హెల్మెట్ ధరించి …
Read More »
shyam
February 17, 2020 ANDHRAPRADESH
3,168
ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు బిల్లును ప్రతిపక్ష టీడీపీ శాసనమండలిలో కుట్రపూరితంగా అడ్డుకుని సెలెక్ట్ కమిటీకి పంపించింది. దీంతో ఆగ్రహించిన జగన్ సర్కార్..ఏకంగా శాసనమండలిని రద్దు చేస్తూ…అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపించింది. అయితే మూడు రాజధానుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని..అమరావతి నుంచి రాజధానిని తరలించడాన్ని మోదీ సర్కార్ ఒప్పుకోదని..అదిగో ఏపీ బీజేపీ కూడా అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని తీర్మానం చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా టీడీపీ …
Read More »