sivakumar
February 15, 2020 18+, MOVIES
993
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజాబెల్లె హీరోయిన్లుగా వచ్చిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఈ చిత్రం ఈ రోజు ప్రేమికులు రోజు సందర్భంగా విడుదల అయ్యింది. ఈ చిత్రానికి గాను మాధవ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంబంధించి ఎటువంటి వీడియో లేదా ఫోటో వచ్చినా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఇక సినిమా విడుదల అయిన తరువాత చూసుకుంటే …
Read More »
sivakumar
February 15, 2020 18+, MOVIES
1,391
ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రష్మిక మందన్న. తన మొదటి సినిమాలో తన నటనతో మంచిపేరు తెచ్చుకుంది. ఆ తరువాత గీత గోవిందం సినిమాతో ఒక్కసారిగా ఎక్కడికో వెళ్ళిపోయింది. అప్పటినుండి అవకాశాలు తనని వెతుక్కుంటూ వచ్చాయి. ఎంత మంచి అవకాశాలు అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు తో నటించే అంత. సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ సరసన నటించిన.ఇప్పుడు తాజాగా భీష్మ సినిమాలో నితిన్ …
Read More »
bhaskar
February 15, 2020 Myths about slot
816
Myths above on the web slot devices out of the blue flooded the Website and individuals nevertheless test them an indeniable truth of the matter. Avid gamers comprise a large amount of challenges, simply because they incorporate a phony notion with regards to slot equipment. We will consider towards choose …
Read More »
siva
February 15, 2020 NATIONAL
1,949
జార్ఖండ్‌లోని రాంచీలో ప్రేమికుల రోజన ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. మోరహాబాదీలో ఉన్న ఆక్సిజన్ పార్కులో కొంత మంది యువకులు ఒక ప్రేమ జంటకు బలవంతంగా వివాహం జరిపించారు. వివరాల్లోకి వెళితే ప్రేమికుల రోజున పలు ప్రేమ జంటలు పార్కులో విహరిస్తుండగా, కొందరు యువకులు అక్కడకు వచ్చారు. వారిని చూసిన యువకులు అక్కడి నుంచి పారిపోయారు. అయితే ఆ యవకులు ఒక ప్రేమజంటను పట్టుకున్నారు. వారిని చూసి భయపడిన ఆ …
Read More »
sivakumar
February 15, 2020 18+, MOVIES
2,930
టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ మరియు ఎలిజబుల్ బ్యాచులర్ నితిన్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈమేరకు నితిన్ కు శనివారం ఘనంగా నిశ్చితార్ధం కూడా జరిగింది. దీనికి సంబంధించిన పిక్స్ కొన్ని ట్విట్టర్ లో పెట్టి పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాయి అని అన్నాడు. ఇక అసలు విషయానికి వస్తే ఈ ఈవెంట్ కు ముందు రష్మిక మాట్లాడిన మాటలకు నితిన్ ఒక్కసారిగా షాక్ అయ్యాడట. ఇది స్వయంగా నితిన్ ప్రేక్షకులకు …
Read More »
sivakumar
February 15, 2020 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,687
చంద్రబాబు పాపం పండిందని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మిపార్వతి దుమ్మెత్తిపోశారు. ఇన్నాళ్లుగా చంద్రబాబు చేస్తున్న పాపాలు పండే రోజులు పార్టీ ప్రధాన కార్యదర్శి తెలుగు అకాడమీ చైర్ పర్సన్ విమర్శించారు. చంద్రబాబుకేజ్ ఖచ్చితంగా జైలు శిక్ష పడడం ఖాయమని లక్ష్మిపార్వతి అన్నారు. దోపిడీతో రెండు ఎకరాల స్థాయి నుంచి రూ. 2 లక్షల కోట్లకు చంద్రబాబు తన ఆస్తులను పెంచుకున్నాడని, రాష్ట్ర సంపదనంతా దోచుకొని ప్రజల నెత్తిన అప్పుపెట్టి …
Read More »
sivakumar
February 15, 2020 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,106
ఈనాడు దినపత్రిక రామోజీరావు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ లేఖ రాశారు.. ఆ లేఖ యధాతధంగా..ఈ రోజు ఈనాడు దినపత్రిక మొదటి పేజీలో నేను అన్నట్టుగా ప్రచురించిన వార్తను చూసిన తరవాత ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. ఈ లేఖతోపాటుగా నిన్న నేను మాట్లాడిన వీడియోను కూడా మీ విలేకరికి ద్వారా మీకు పంపుతున్నాను. మీ తప్పుడు వార్తను వెనక్కు తీసుకుంటూ నా ఈ బహిరంగ లేఖకు అంతే ప్రాముఖ్యం …
Read More »
sivakumar
February 15, 2020 ANDHRAPRADESH, POLITICS
1,780
ఏపీ సీఎం జగన్ ఢిల్లీలో బిజీగా ఉన్నారు. కేంద్రం పెద్దలతో సమావేశాలు జరుపుతూ రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సీఎం జగన్ ఇప్పటికే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలతో భేటీ అయ్యారు. తాజాగా మరికొందరు కేంద్రమంత్రులను కలిసేందుకు అపాయింట్ మెంట్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తనకు లభించిన కాస్త విరామంలో ఢిల్లీలోని తన నివాసం నెం.1, జన్ పథ్ లో వైసీపీ ఎంపీలతో …
Read More »
siva
February 15, 2020 ANDHRAPRADESH
726
గడిచిన ఎన్నికల్లో ఘరంగా ఓటమి చెందిన తర్వాత మొదటిసారిగా శుక్రవారం ఏర్పాటు చేసిన టీడీపీ డోన్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో గందరగోళం చోటుచేసుకుంది. ఇటీవల వెలుగుచూసిన నకిలీ మద్యం తయారీ కేసులో టీడీపీ నేతల ప్రమేయముందని పోలీసుల విచారణలో వెల్లడికావడంతో శుక్రవారం జరిగిన సమావేశం పట్ల పార్టీ కార్యకర్తలు ఆసక్తి కనబరిచారు. మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అధ్యక్షతన సమావేశం ప్రారంభం కాగానే సభావేదిక ఏర్పాటులో లోటుపాట్లపై రాష్ట్ర …
Read More »
shyam
February 15, 2020 ANDHRAPRADESH
1,025
టీడీపీ అధినేత చంద్రబాబు పర్సనల్ సెక్రటరీ శ్రీనివాస్‌పై, మరియు టీడీపీ నేతలకు అత్యంత సన్నిహితులపై జరిపిన దాడుల్లో దాదాపు 2 వేల కోట్ల రూపాయల స్కామ్ బయటపడిందని ఐటీ శాఖ ప్రకటించింది. ఇంకా వేల కోట్లు విదేశాల నుండి హవాలా ద్వారా తరలింపు లాంటి అనేక అవినీతి బాగోతాలు బయటపడ్డాయి. బాబు పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో రూ 85 లక్షల అక్రమ నగదు, 75 లక్షల నగలు, 25 బ్యాంక్ …
Read More »