Classic Layout

అతడి వేగం రాష్ట్రానికి కాదు ఇప్పుడు దేశానికి ఎంతో అవసరం..మరో బోల్ట్ !

అతడు మడిలో పరుత్తుతుంటే అందరూ నిబ్బరపోయారు. అందులోనే అలా పరుగెత్తుతుంటే ఇక ట్రాక్ పై అతడిని వదిలితే దేశానికే వన్నె తెచ్చేలా కనిపిస్తున్నాడు. ఇంతటి గొప్ప వ్యక్తి ఇప్పటివరకు ఇప్పటివరకు ఎవరికీ కనిపించలేదు. సోషల్ మీడియా చొరవతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. అసలు ఈయన ఎవరూ సోషల్ మీడియాకు ఎక్కడ చిక్కాడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..!       శ్రీనివాస్ గౌడ్..కొన్నిరోజులు క్రితం అతడు ఎవరికి తెలీదు. కాని …

Read More »

టాలీవుడ్ యువహీరో మృతి

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొన్నది. ఇండస్ట్రీకి చెందిన యువహీరో నందురీ ఉదయ్ కిరణ్ మృతి చెందాడు. నిన్న శుక్రవారం రాత్రి ఉదయ్ కు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఉదయ్ భౌతికాయాన్ని రామారావుపేటలోని హీరో స్వగృహానికి తరలించారు. ఉదయ్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. అయితే ఉదయ్ పరారే,ఫ్రెండ్స్ …

Read More »

చంద్రబాబు అవినీతిపై టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!

ఐటీ శాఖ దాడుల్లో బయటపడిన 2 వేల కోట్ల కుంభకోణంతో చంద్రబాబు అవినీతి బండారం బట్టబయలైందని గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే చంద్రబాబు అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని మద్దాలి డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు బయటకు వచ్చినవి చాలా తక్కువే … చంద్రబాబు ఖాతాలో ఇంకా పెద్ద కుంభకోణాలే ఉన్నాయని ఎమ్మెల్యే మద్దాలి గిరి …

Read More »

షర్మిల భర్తకు తృటిలో తప్పిన ప్రమాదం

బ్రదర్‌ అనిల్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్ట్‌ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనున్న గుంతలోకి దూసుకెళ్లింది. అయితే ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో బ్రదర్ అనిల్ క్షేమంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో బ్రదర్‌ అనిల్‌కుమార్‌తో పాటు గన్‌మెన్లు, డ్రైవర్‌ ఉన్నారు. ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతిన్నది. ప్రమాదం గురించి తెలియగానే ప్రభుత్వ విప్‌ సామినేని …

Read More »

టీడీపీ పరువు అడ్డంగా తీసేసిన బీజేపీ ఎమ్మెల్సీ…!

ఐటీ సోదాల్లో బయటపడిన 2 వేల కోట్ల కుంభకోణంలొ టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ల పాత్రపై బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు సంచలన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో రియల్ ఎస్టేట్ ట్రేడింగ్‌ పేరుతో రాజధానిలో చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. డొల్ల కంపెనీలు సృష్టించి నిధులు దారి మళ్లించారని ధ్వజమెత్తారు. కేవలం మాజీ పీఎస్‌ దగ్గరే రూ.2 వేల కోట్లకు ఆధారాలు దొరికాయన్నారు.అవినీతిని ఎలా …

Read More »

టాలీవుడ్ లో విషాదం

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొన్నది. ప్రముఖ సీనియర్ దర్శకుడు రాజ్ కుమార్ మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స తీసుకుంటూ ఈ రోజు శనివారం కన్నుమూశారు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామం విజయవాడ సమీపంలోని ఉయ్యూరుకు తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. దర్శకుడు రాజ్ కుమార్ అంత్యక్రియలు అక్కడే నిర్వహించనున్నారు. అయితే మెగా స్టార్ చిరంజీవి తొలి చిత్రం పునాది రాళ్లకు ఆయన దర్శకత్వం …

Read More »

ప్రాక్టీస్ మ్యాచ్ నే కదా అనుకుంటే భవిష్యత్తు ఉండదు జాగ్రత్త..!

ఈరోజుల్లో అవకాశం అనేది ఒక్కసారి వస్తే దానిని వినియోగించుకోవాలి లేదంటే ని జీవితానికే అది పెను ప్రమాదంగా మారుతుంది అనడంలో సందేహమే లేదు.ముఖ్యంగా క్రికెట్ విషయానికి వస్తే అందులోను భారత్ పరంగా చూసుకుంటే  అంతర్జాతీయ క్రికెట్ లో స్థానం సంపాదించుకోడానికి ఒక్కొక్కరు పడుతున్న కష్టం అంతా ఇంత కాదు. అలాంటిది అవకాశం వచ్చాక దానిని వాడుకుంటే ఇంకా అంతే సంగతులు. ప్రస్తుతం ఇండియా న్యూజిలాండ్ టూర్ లో ఉంది. మొదటిసారి …

Read More »

కొనసాగుతున్న సహకార ఎన్నికల పోలింగ్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఉదయం నుండి సహకార ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఈ పోలింగ్ మధ్యాహ్నాం ఒంటి గంట వరకు కొనసాగుతుంది. అనంతరం రెండు గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రంలోపు ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మొత్తం 905సహకార సంఘాలకు 157సంఘాలు ఏకగ్రీవమయ్యాయి. ఇంకా 747 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిధిలో 6,248డైరెక్టర్ పోస్టులకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో దాదాపు పన్నెండు లక్షల మంది …

Read More »

టీఆర్ఎస్ నేత దారుణ హత్య

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నేతను ప్రత్యర్థులు అతికిరాతకంగా హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో సహకార ఎన్నికల్లో కాంగ్రెస్,టీఆర్ఎస్ నేతల మధ్య నెలకొన్న వివాదాలు ఈ హత్యకు కారణమయ్యాయి అని సమాచారం. ఎల్కారంలో ఇరు వర్గాల మధ్య రెండు రోజులుగా ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఎల్కారం కు చెందిన మాజీ సర్పంచ్,టీఆర్ఎస్ నేత ఒంటెద్దు వెంకన్నను ప్రత్యర్థులు …

Read More »

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వరుణ్

మెగా కాంపౌండ్ హీరో.. వరుణ్ తేజ్ తనను తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ముకుంద సినిమాతో పరిచయం చేసిన తన తొలి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తదుపరి చిత్రం చేయనున్నట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కథను హీరో వరుణ్ తేజ్ కు విన్పించాడు. కథ నచ్చడంతో వరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల విక్టరీ వెంకటేష్ తో నారప్ప …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat