rameshbabu
February 15, 2020 SLIDER, TELANGANA
660
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని మంత్రి వర్గం రేపు ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం కానున్నది. ఈ మేరకు మంత్రి వర్గ సమావేశం ఏర్పాట్లపై సీఎస్ సోమేష్ కుమార్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. రేపు ఆదివారం సాయంత్రం ప్రగతి భవన్ లో జరగనున్న ఈ క్యాబినేట్లో పలు అంశాలపై చర్చించనున్నారు. ఇందులో భాగంగా కొత్త రెవిన్యూ చట్టం, బడ్జెట్ సమావేశాలపై మంత్రి వర్గం …
Read More »
rameshbabu
February 15, 2020 SLIDER, TELANGANA
643
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ తన గొప్ప మనస్సును చాటుకున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి -ఆర్నికొండ రోడ్డు మార్గంలో జరిగిన ఒక ప్రమాదంలో భూమయ్య అనే వ్యక్తి గాయపడ్డాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో భూమయ్య అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ భూమయ్యను గమనించాడు. అంతే కారును ఆపించి మరి తన దగ్గర ఉన్న నీళ్లను తాగించాడు. తన కాన్వాయ్లోని ఒక …
Read More »
sivakumar
February 15, 2020 18+, MOVIES
1,098
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మీడియాపై తనదైన శైలిలో విరుచుకుపడింది. పవన్ కళ్యాణ్ తన పిల్లల కోసం ఒక బంగ్లా బహుమతిగా ఇచ్చినట్టు ప్రస్తుతం ఎన్నో పుకార్లు వస్తున్నాయి. అంతేకాకుండా దాని విలువ సుమారు 5కోట్లు ఉంటుందని అంటున్నారు. ఈ పుకార్లు ఎలాగైతేనో ఆమె దగ్గరకి చేరాయి. దాంతో వెంటనే ఆమె ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఇప్పుడు ఇంత అర్జెంట్ గా …
Read More »
siva
February 15, 2020 CRIME
2,802
పెళ్లి కాలేదని నమ్మించి తోటి టీచరమ్మను ప్రేమ పేరుతో మోసం చేయడంతో ఆవేదనకు లోనైన ఆమె విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని హాసన్ జిల్లా బేలూరులో శుక్రవారం జరిగింది. వివరాలు… రాణి, ధనంజయ్‌లో చిక్కమగళూరు జిల్లా యల్లందూరు ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అప్పటికే వివాహం అయిన ధనుంజయ్ తనకు వివాహం కాలేదని రాణిని నమ్మించాడు. ప్రేమలోకి …
Read More »
sivakumar
February 15, 2020 18+, MOVIES
919
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ మంచి ఫామ్ లో ఉన్నట్టే కనిపిస్తున్నాడు. తాజాగా అతడి సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ ఈ నెల 14న విడుదల అయ్యింది. సినిమా విడుదలకు ముందే ఫ్యాన్స్ భారీ హోప్స్ పెట్టుకున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం విజయ్ పై సంచలన దర్శకుడు వర్మ కన్ను పడింది. ఆయన విజయ్ చార్మి కలిసి ఉన్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో పెట్టి …
Read More »
KSR
February 14, 2020 TELANGANA
736
రూపాయి లంచం లేకుండా, 21 రోజుల్లో ఇండ్లకు పర్మిషన్లు ఇవ్వాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. అనుమతి ఇవ్వకపోతే అందుకు గల కారణం చెప్పాలన్నారు. ఇవాళ మంత్రి.. మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రీసోర్స్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్‌లో అదనపు కలెక్టర్లకు నూతన పురపాలకు చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టీఎస్ బీ పాస్‌పై అధికారులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. మున్సిపల్ …
Read More »
KSR
February 14, 2020 TELANGANA
643
ఈ నెల 17న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు.. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సిద్దం అవుతున్నాయి. ఇందులో భాగంగానే సీఎం పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో భారీ ఎత్తున మొక్కలు నాటి, సీఎంకు పుట్టినరోజు కానుక ఇవ్వాలని నగర మేయర్ బొంతు రామ్మోహన్ పిలుపునిచ్చారు. నగరంలోని అన్ని …
Read More »
KSR
February 14, 2020 TELANGANA
731
ఇరాక్ లో చిక్కుకున్న 16 మంది తెలంగాణ బిడ్డలను సొంత ప్రాంతానికి రప్పించేందుకు మంత్రి కే. తారకరామారావు చూపిన చొరవ ఫలించింది. ఇరాక్ లో చిక్కుకొని అనేక బాధలు పడుతున్నామని, నకిలీ ఏజెంట్ల మోసంతో ఆక్కడ చిక్కుకొని కనీసం తాగేందుకు నీరు, తినేందుకు తిండి, వసతి సౌకర్యాలు లేక సొంత ప్రాంతాలకు తిరిగి రాలేక నాలుగు సంవత్సరాలుగా నరక యాతన అనుభవిస్తున్నామని మంత్రి శ్రీ కె.టి.రామారావు గారికి బాధితులు తెలిపారు. …
Read More »
KSR
February 14, 2020 TELANGANA
694
మూసపద్దతిలో చేస్తున్న వ్యవసాయానికి స్వస్తి పలికి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఆరుగాలం కష్టపడి చేస్తున్న వరిపంటకు అంతిమంగా ఎకరాకు 15 వెలకంటే ఎక్కువగిట్టుబాటు కావడం లేదన్న అంశాన్ని రైతాంగం గుర్తించాలని ఆయన ఉపదేశించారు.అందుకు ప్రత్యామ్నాయంగా ఫామాయిల్, కూరగాయల వంటి పంటలపై దృష్టి సారిస్తే అధిక లాభాలు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. లాభసాటి పంటలపై రైతులకు అవగాహన కల్పించేందుకు గాను …
Read More »
rameshbabu
February 14, 2020 ANDHRAPRADESH, SLIDER
1,197
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు దగ్గర గతంలో పీఎస్ గా పనిచేసిన పి శ్రీనివాస్ ఇళ్ళపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి విదితమే. ఐటీ దాడుల్లో సుమారు రెండు వేల కోట్లకు పైగా అక్ర్తమాస్తులను ఐటీ అధికారులు గుర్తించారు. ఐటీ దాడుల్లో శ్రీనివాస్ దగ్గర కొన్ని వస్తువులు లభ్యమయ్యాయి. ఇందులో భాగంగా శ్రీనివాస్ ఐదేళ్లు రాసిన ఒక డైరీని అధికారులు …
Read More »