sivakumar
January 31, 2020 SPORTS
24,053
ప్రస్తుతం న్యూజిలాండ్, భారత్ మధ్య 5టీ20 మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే మూడు మ్యాచ్ లు పూర్తి అయ్యాయి. ఈ మూడు కూడా భారత్ నే గెలిచి సిరీస్ కైవశం చేసుకుంది. జరిగిన మూడు మ్యాచ్ లలో మూడోది ఎంతో ప్రత్యేకమని చెప్పాలి ఎందుకంటే ఆ మ్యాచ్ బంతి బంతికి ఉత్కంఠ రేపింది.ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం బాగా ఆడిన ప్లేయర్స్ ని బెంచ్ కే …
Read More »
shyam
January 31, 2020 ANDHRAPRADESH
1,866
జనసేన పార్టీ కీలకనేత సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. తన రాజీనామా లేఖలో అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తిరిగి సినిమాల్లో నటించడాన్ని లక్ష్మీనారాయణ తీవ్రంగా వ్యతిరేకించారు. పూర్తి జీవితం ప్రజాసేవకే అని, సినిమాలలో నటించనని గతంలో పలుసార్లు చెప్పారు..ఇప్పుడు మళ్లీ సినిమాలలో నటించాలని తీసుకున్న నిర్ణయం ద్వారా మీలో నిలకడైన విధి విధానాలు లేవని తెలుస్తోంది..అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లక్ష్మీనారాయణ …
Read More »
sivakumar
January 31, 2020 SPORTS
1,034
మగవాళ్ళకు మేము తీసిపోమని మరోసారి చాటిచెప్పారు టీమిండియా ఉమెన్స్ జట్టు. అక్కడ మెన్స్ జట్టు టీ20 లో విజయాలు సాధిస్తుంటే ఇక్కడ వీళ్ళు కూడా అదే రూట్ ఫాలో అవుతున్నారు. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ట్రై సిరీస్ లో భాగంగా శుక్రవారం నాడు ఇంగ్లాండ్, భారత్ మధ్య మొదటి టీ20 జరిగింది. ఇందులో తొలిత బ్యాట్టింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్స్ లో 147/7 పరుగులు చేసింది. అనంతరం చేజింగ్ …
Read More »
sivakumar
January 31, 2020 SPORTS
916
టీమిండియా అప్పటివరకూ ఒక లెక్క ఆ తరువాత ఒకలెక్క..అదే 2007 టీ20 ప్రపంచకప్. సౌతాఫ్రికా వేదికగా మొదటిసారి ఐసీసీ ఈ ఈవెంట్ కు స్టార్ట్ చేసింది. ఇందులో ఎలాంటి అంచనాలు లేకుండా టీమిండియా భరిలోకి దిగింది. ధోని మొదటిసారి కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించాడు. ఫలితంగా భారత్ టీ20 ప్రపంచకప్ సాధించిన మొదటి జట్టుగా నిలిచింది. అప్పటినుండి ఇండియాకు తిరుగులేదని చెప్పాలి. టీ20 లలో ఎన్నో అద్భుతమైన విజయాలను సొంతం …
Read More »
rameshbabu
January 31, 2020 SLIDER, TELANGANA
852
అతనో ఉద్యమకారుడు,అతనో మంత్రి కానీ అంతకు మించి అతనో స్పూర్తివంతమైన వ్యక్తి..ఆదర్శవంతమైన వ్యక్తి..ఉవ్వెత్తున సాగుతున్న తెలంగాణా స్వరాష్ట్ర ఉద్యమంలో నాటి ఉద్యమ నేత నేటి ముఖ్యమంత్రి గౌ.శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరావు గారి అడుగుజాడల్లో నడుస్తూ ఉద్యమంలో ముందునడిచాడు..నాడు ఉద్యమంలో ఉద్యమకారులకు పెద్దన్నగా,కేసీఆర్ గారి పిలుపులతో కదులుతూ యువతలో,ఉద్యమకారుల్లో దైర్యాన్ని నింపుతూ వారికి అండగా ఉంటూ ముందుకు కదిలాడు..ఉద్యమకాలంలో,ప్రభుత్వ ఏర్పాటు తర్వాత వచ్చిన పలు ఉప ఎన్నికల్లో కేసీఆర్ గారి వ్యూహాలను …
Read More »
sivakumar
January 31, 2020 ANDHRAPRADESH, POLITICS, SLIDER
826
గత ఐదేళ్ళ పాలనలో అధికార బలంతో ఎన్నో అన్యాయాలు, అక్రమాలకూ పాల్పడింది టీడీపీ. రైతుల ఆత్మాహత్య, నిరుద్యోగులు, ముసలివారు ఇలా అందరూ ఎన్నో ఇబ్బందులు పడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 6నెలల్లోనే అమరావతిని రాజధానిగా ప్రతిపాదించడం, అదేదో టీడీపీ నేతలకు, బాబు వర్గానికి అందరికి కల వచ్చినట్టు అందరూ అక్కడ భూములు కొనడం ఇవన్నీ చూస్తుంటే ఎంత పెద్ద స్కెచ్ అనేది బాగా అర్ధమయింది. ఇప్పుడు వాటిని కాపాడుకోవడానికి విశ్వ …
Read More »
rameshbabu
January 31, 2020 SLIDER, TELANGANA
679
తెలంగాణ రాష్ట్రంలో 2014 జూన్ నుంచి ఆసక్తికరమైన పరిస్థితి నెలకొందని… ప్రతి ఎన్నికల్లో అద్భుత దృశ్యం ఆవిష్కృతమౌతుందని టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నూతనంగా ఎన్నికైన పార్టీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, చైర్ పర్సన్‌లు, మేయర్‌లు తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 2014లో 63 సీట్లతో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ …
Read More »
sivakumar
January 31, 2020 INTERNATIONAL, NATIONAL
1,406
ప్రపంచంలో శక్తివంతమైన దేశాల్లో చైనా ముందువరుసలో ఉంటుంది అనడంలో సందేహమే లేదు. అభివృద్ధి పదంలో సునామీలా ముందుకు దూసుకుపోతుంది. అలాంటి దేశాన్ని ప్రస్తుతం కరోనా మహమ్మారి ముట్టడించింది. చైనాతో పాటుగా కొన్ని అగ్ర దేశాలను వణికిస్తుంది. దాంతో చైనాలో ఉన్నవారు తమ సొంత గూటికి వచ్చేస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే చైనాలో తయారు చేసే వస్తువులును కొన్ని దేశాలు దిగుమతి చేసుకుంటాయి. ఇందులో ఇండియా కూడా ఒకటని చెప్పాలి. …
Read More »
sivakumar
January 31, 2020 ANDHRAPRADESH, POLITICS, SLIDER
2,115
ఏపీ శాసనమండలి రద్దు, కేంద్రం ఆమోదం, వికేంద్రీకరణపై హైకోర్టులో కేసులు, విచారణ తదితర అడ్డంకులు ఉన్నా జగన్ సర్కార్ మూడు రాజధానుల ఏర్పాటుపై ముందడుగు వేస్తోంది. మార్చి 25 నుంచి విశాఖ నుంచి పాలన స్టార్ట్ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అనుకుల మీడియా ఛానళ్లలో పథకం ప్రకారం విశాఖపై విషప్రచారం మొదలైంది. దీనిపై స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా …
Read More »
sivakumar
January 31, 2020 SPORTS
1,106
హిట్ మాన్ రోహిత్ శర్మ ఒక ఇంటర్వ్యూ లో భాగంగా తన భావోద్వేగాన్ని బయటపెట్టాడు. ఐదు టీ20 మ్యాచ్ లలో భాగంగా మొదటి రెండు మ్యాచ్ లలో నిరాశపరచిన రోహిత్ మూడో వన్డేలో తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. అంతేకాకుండా సూపర్ ఓవర్ లో రెండు సిక్స్ లు కొట్టి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అయితే ఇక అసలు విషయానికి వస్తే రోహిత్ ఇప్పటివరకు సూపర్ ఓవర్ ఆడలేదట. ఇప్పుడు ఈ …
Read More »