bhaskar
November 27, 2017 MOVIES
904
మహేష్ కత్తి. ప్రస్తుతం సినీజనాలకు పరిచయం అక్కర్లేని పేరు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు అయితే మరీను. అయితే, మహేష్ కత్తి మొదటగా సినీ విశ్లేషకుడిగాను, దర్శకుడిగాను, అలాగే బిగ్‌బాస్(తెలుగు) మొదటి సీజన్‌లో పాటిస్పేట్ చేసినప్పటికీ రానంత క్రేజ్ పవర్ స్టార్‌పై, జనసేన పార్టీపై చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా సెలబ్రెటీ అయిపోయాడు. పవన్ అభిమానులు ప్రశ్నిస్తే, మనది ప్రజాస్వామ్య దేశం, ఇక్కడ అందరికి వారి వారి భావాలను చెప్పుకునే …
Read More »
KSR
November 27, 2017 SLIDER, TELANGANA
1,045
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో ఓ విద్యార్థి ఇచ్చిన ప్రెజెంటేషన్‌పై తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, హీరో నానిలు స్పందించారు. గీతం యూనివర్సిటీలో మై రోల్ మోడల్ అంశంపై తనకు రోల్ మోడల్‌లుగా ఉన్న కేటీఆర్, నానిలపై ఓ విద్యార్థి ప్రెజెంటేషన్ ఇచ్చారు. విద్యార్థులకు ఓ రాజకీయనాయకుడు ఆదర్శంగా నిలవడం చూస్తుంటూ ఆశ్చర్యంగానూ, చాలా ఆనందంగానూ ఉందని సదరు విద్యార్థి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మీ పనితీరుతో …
Read More »
KSR
November 27, 2017 MOVIES, SLIDER
1,163
సినీ నటుడు ,జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆయన 25వ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. మొదటినుండి అనుకుంటున్నట్టుగానే సినిమాకు ‘అజ్ఞాతవాసి’ అన్న పేరునే నిర్మాణ సంస్థ హాసినీ క్రియేషన్స్ ఖరారు చేసింది. వాస్తవానికి ఇవాళ ఉదయం 10 గంటలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల కావాల్సి వుండగా, కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా టైటిల్ ఆలస్యంగా …
Read More »
bhaskar
November 27, 2017 MOVIES
984
బజర్దస్త్ షో అందరినీ అలరిస్తోందని, కానీ కొతమంది పనికట్టుకొని మరీ జబర్దస్త్ బూత్ షో అంటూ ప్రచారం చేస్తున్నారని ఇకపై ఇలానే చేస్తే ఆ షో చేయడం మానేస్తానంటూ బాంబ్ పేల్చారు నటి, ఎమ్మెల్యే రోజా. అయితే, గతంలో టీవీ షోలలో సంసారం పేరిట రక రకాల షోలు చేస్తున్నారని కలహాల కాపురాలను సరిదిద్దాల్సిందిపోయి మరింత వేడి రాజేసి సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నారని పెద్ద ఎత్తున రోజాపై విమర్శలు …
Read More »
bhaskar
November 27, 2017 MOVIES
797
ఎన్టీఆర్ ఏఎన్ఆర్, కృష్ణా, కృష్ణంరాజు, శోభన్‌బాబు, ఇలా ఒకప్పటి అగ్రహీరోలందరూ ఏ భేషాజాలు లేకుండా మల్టీ స్టారర్‌లు చేసిన వారే. ఒకరి మధ్య ఒకరికి ఎంత పోటీ ఉన్నా.. అభిమానుల మధ్య కూడా విభేదాలు ఉన్నా… అవేమీ పట్టించుకోకుండా మల్టీస్టారర్‌లు చేసి అలరించారు అప్పటి అగ్రహీరోలు. కానీ, తరువాతి తరం హీరోలు మాత్రం వారిలో కలిసి నటించలేదు. దీంతో మల్టీస్టారర్‌లకు తెరపడిపోయింది. స్టార్ హీరోలు అందరూ ఎవరికి వారే అన్న …
Read More »
KSR
November 27, 2017 SLIDER, TELANGANA
635
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో జరగనున్న అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సదస్సు కోసం హైదరాబాద్ నగరం అందంగా ముస్తాబైంది. మరోవైపు ఆమెకు సిద్ధిపేట జిల్లలో ప్రత్యేకంగా తయారయ్యే అందమైన గొల్లభామ చేనేత చీరలను ఇవాంకకు సమాంత కానుకగా ఇవ్వనున్నారు. సిద్ధిపేట జిల్లా ప్రాంతంలో ఈ చీరలను గత 50 ఏళ్లుగా తయారు …
Read More »
siva
November 27, 2017 ANDHRAPRADESH
1,332
ఏపీ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వైెఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర టీడీపీ నేతలపై తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది. ప్రస్తుతం జగన్ పాదయాత్ర కర్నూలు జిల్లాలో జరుగుతున్న నేపథ్యంలో… కర్నూలు జిల్లాలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబంపై జగన్ పాదయాత్ర ఎఫెక్ట్ ఎక్కువనే చెప్పాలి. అయితే, ఇటీవల జగన్ పాదయాత్రలో భాగంగా …
Read More »
KSR
November 27, 2017 NATIONAL
685
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు డిసెంబర్ 9న మొదటి దశ, 14న రెండో విడత పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో గుజరాత్ లో కాంగ్రెస్ కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ గుజరాత్ అధికార ప్రతినిధి రేఖాబెన్ చౌదరి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేశారు. పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేయడమేకాక, ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారు. టికెట్ల కేటాయింపుపై అసంతృప్తి కారణంగానే ఆమె రాజీనామా చేసినట్టు మీడియాలో వార్తలు …
Read More »
KSR
November 27, 2017 SLIDER, TELANGANA
755
అవయవదానంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది. అవయవాల సేకరణ, అవగాహన, శిక్షణ, సాఫ్ట్‌వేర్ నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను గుర్తింపుగా నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ అవార్డును ప్రకటించింది.ఇవాళ ‘నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే’సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున జీవన్‌ధాన్ కార్యక్రమ ఇన్‌చార్జి డాక్టర్ స్వర్ణలత ఢిల్లీలో ఈ పురస్కారాన్ని స్వీకరించనున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అదికారులు వివరించారు.ఆదివారం ఉదయం …
Read More »
bhaskar
November 27, 2017 MOVIES
983
నాని హీరోగా తెరకెక్కిన మజ్ను చిత్రంలో హీరోయిన్‌గా తెలుగు ఇండస్ర్టీకి పరిచయమైంది అను ఇమ్మాన్యుయేల్. ఆ చిత్రం విజయం సాధించడంతో ఈ భామకు వరుస అవకాశాలు చుట్టుముట్టాయి. రాజ్ తరుణ్ హీరోగా నటించిన కిట్టు ఉన్నాడు జాగ్రత్త చిత్రంలో నటించి మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ భామ నటించిన మరో చిత్రం ఆక్సిన్ త్వరలో విడుదల కానుంది. అయితే, తెలుగు ఇండస్ర్టీకి పరిచయమైన అనతికాలంలోనే త్రివిక్రమ్ దర్శకత్వంలో …
Read More »