siva
November 21, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,058
ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు 40 ఇయర్స్ అనుభవానికి చుక్కలు చూపిస్తున్నారు వైసీపీ అధినేత జగన్. ఇప్పటికే జగన్ ప్రారంభించిన పాదయాత్ర సూపర్ డూపర్ హిట్ కావడం.. రోజు రోజుకూ వేల సంఖ్యలో జనం తరలి రావడం.. జగన్ పాదయాత్రలో భాగంగా నిర్వహిస్తున్న సభల్లో చంద్రబాబు పాలనను ఎండగట్టడంతో టీడీపీ బ్యాచ్ మింగలేక కక్కలేక ఉన్నారు. దీంతో టీడీపీ నేతలు ఒక్కొకరుగా బయటకు వచ్చి .. జగన్ మీద …
Read More »
bhaskar
November 21, 2017 MOVIES
799
మంత్రాలయం రాఘవేంద్రస్వామిని సూపర్‌స్టార్ రజనీకాంత్ దర్శించుకున్నారు. తుంగభద్ర నదిలో పుణ్యసన్నానం ఆచరించిన రజనీ గ్రామ దేవత మంచాలమ్మ, రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని మొక్కు తీర్చుకన్నారు. ఆ తరువాత పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థుల వారి ఆశీర్వాదం తీసుకున్నారు. రజనీకాంత్ రాకతో మఠంలో సందడి నెలకొంది. సూపర్ స్టార్‌ను చూసేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు.
Read More »
siva
November 21, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,248
గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి మంత్రి పదవి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రి పదవి ఆశించడం లేదని.. వైసీపీ అదికారంలోకి వస్తే జగన్ ముఖ్యమంత్రి అవుతారని.., ఆయన వాహనంలో వెనుక సీటు ఉంటే చాలని ఆయన అన్నారు. జగన్ తనను సోదర సమానంగా చూసుకుంటున్నారని అన్నారు. తను ఎన్నటికి జగన్ తోనే ఉంటానని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ తన తండ్రి చూపించిన దారిలో నడుస్తూ అబద్ధాలు …
Read More »
bhaskar
November 21, 2017 MOVIES
867
ప్రస్తుతం బుల్లితెరపై హాట్ యాంకర్ ఎవరంటే వెంటనే గుర్తుకొచ్చే పేరు శ్రీముఖి. అంతలా పేరు తెచ్చుకుంది ఆమె. శ్రీముఖి ఇప్పుడు బుల్లితెర యాంకరే కాదు.. హాట్‌కు కేరాఫ్ అడ్రస్ కూడాను. తనదైన నటనతో ఓ వైపు బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూ.. మరో వైపు వెండితెరను వేడిక్కించగల సత్తా శ్రీముఖిది. ఎలాంటి రొమాంటిక్ సీన్స్‌నైనా.. అది బుల్లితెరనా..? వెండి తెరనా..? అనే తేడా లేకుండా.. తన హాట్ ఎక్స్ ప్రెషన్స్‌తో పండించగల …
Read More »
rameshbabu
November 21, 2017 ANDHRAPRADESH
968
అప్పటి ఉమ్మడి ఏపీలో దాదాపు ఐదేండ్ల పాటు అంటే 1999 నుండి 2004 దాక చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ సర్కారు హాయంలో ఏవరేజ్ గా ఆహార ధాన్యాల ఉత్పత్తి 137 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నాయి .కానీ ఆ ఆతర్వాత అధికారంలోకి వచ్చిన దివంగత సీఎం వైఎస్ హాయంలో అంటే 2009 సమయానికి 199 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం ఉత్పత్తి వచ్చేలా తన ప్రణాలికలతొ సాగు విస్తీర్ణం పెంచేలా …
Read More »
siva
November 21, 2017 ANDHRAPRADESH
987
ఏపీ మంత్రి భూమా అఖిల ప్రియకు ముఖ్యమంత్రి షాక్. బోటు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కామెంట్లు రాజకీయంగా కలకలం సృష్టిస్తున్నాయి. బోటు ప్రమాదంపై నిఘా వర్గాలు తమ నివేదికను ప్రభుత్వానికి ఇచ్చారు. ఆ నివేదిక ఆధారంగా కారకులైన కొంతమందిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఇదే అంశంపై చంద్రబాబునాయుడుతో జరిగిన సమావేశంలో మంత్రి అఖిలప్రియతోపాటు ఓ కీలక శాఖ నేత కూడా అందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇది …
Read More »
KSR
November 21, 2017 SLIDER, TELANGANA
849
షూ వేసుకురాలేదని తరగతి గదిలోకి అనుమతించకుండా బయటే నిలబెట్టి తోటి విద్యార్థులు ముందు తన కుమారుడిని మానసికంగా వేధించారంటూ శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యంపై విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కడియం ఆగ్రహం వ్యక్తం చేసారు . ఘటనపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. విచారణ నివేదిక ఆధారంగా దోషులపై కఠిన …
Read More »
rameshbabu
November 21, 2017 ANDHRAPRADESH
1,376
గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి ఆ తర్వాత అధికారంకోసం ..పదవుల కోసం ప్రస్తుత పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ టీడీపీలో చేరిన విషయం తెల్సిందే .పార్టీ మారే సమయంలో అఖిలప్రియతో పాటుగా కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు ,దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డితో కల్సి వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు .ఈ నేపథ్యంలో పార్టీ మారినందుకు చంద్రబాబు తన …
Read More »
siva
November 21, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,054
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రముఖ నటుడు శివాజీ వేసిన ప్రశ్నలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. గత సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు పొందు పర్చిన అంశాలను.. అధికారంలోకి వచ్చాక టీడీపీ సర్కార్ పూర్తిగా విశ్మరించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ విషయాలన్నిటి పై వైసీపీ ప్రశ్నిస్తూనే ఉంది. అయితే తాజాగా సినీ నటుడు శివాజి చంద్రబాబు గారికి వేసిన ఐదు ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ …
Read More »
siva
November 21, 2017 ANDHRAPRADESH, SLIDER
1,085
అదికారంలో ఉంటే టీడీపీ నేతలు ఏమైనా చేస్తారు. ఏపీలో జరిగే ప్రతి నేరంలో టీడీపీ నేతలు తప్పకుండా ఉంటారు అని వైసీపీ నాయకులు చేబుతున్నారు. తాజాగా ఉంగుటూరు నియోజకవర్గం ఆశ్లీల నృత్యాలకు అడ్డాగా మారింది. జాతర జరిగినా, జన్మదిన వేడుకలు జరిగినా అశ్లీల నృత్యాలు జరగడం ఆనవాయితీగా మారిపోయింది. తాజాగా భీమడోలు మండలంలోని కురెళ్లగూడెం రెవెన్యూ పరిధిలోని అంబర్‌పేటలోని ఓ తోటలో తెలుగు తమ్ముళ్లు అమ్మాయిలతో కలిసి అశ్లీల నృత్యాలు …
Read More »