KSR
November 20, 2017 SLIDER, TELANGANA
748
ఇదిగో రాజీనామా చేసిన అంటూ హంగామా చేసిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖ నిజంగానే ఇచ్చిండా? అంటే ఏమో అంటున్నారు తెలుగుదేశం, కాంగ్రెస్ నేతలు. సోషల్ మీడియాలోనైతే అగో.. ఇగో అంటూ రేవంత్‌రెడ్డి రాజీనామా లేఖ ప్రచారంలోకి కూడా వచ్చిన విషయమూ తెలిసిందే. 16 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరిగితే అక్కడికి వచ్చి స్పీకర్‌కు రాజీనామా సమర్పించవచ్చు. ఒకవేళ ఆయన లేఖ ఇచ్చినట్లయితే నిబంధనల ప్రకారం …
Read More »
KSR
November 19, 2017 TELANGANA
1,188
కాంగ్రెస్ పార్టీలో శృతిమించిన స్వేచ్ఛకు మరో నిదర్శనం. గ్రూపు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఆ పార్టీలో ఏకంగా సీనియర్ల ముందే..బాహాబాహీకి దిగారు. ఇది ఆదిలాబాద్‌లో జరిగింది. ఇందిరా జయంతి సందర్భంగా కాంగ్రెస్ వర్గీయులు ఘర్షణ పడ్డారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరాగాంధీ జయంతి వేడుకల్లో వివాదం ఏర్పడడంతో రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. వేదికపై కుర్చీల కోసం కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. జిల్లా కేంద్రంలో నిర్వహించిన …
Read More »
KSR
November 19, 2017 ANDHRAPRADESH, SLIDER
1,343
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలుపుకోవడంలో వైపల్యం చెందుతున్న తీరుపై కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రగిలిపోతున్న సంగతి తెలిసిందే. కాపులను బీసీల్లో చేరుస్తానని ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీని అమలుచేయకుండా కాలయాపన చేస్తుండటమే కాకుండా…కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను గృహనిర్భందం చేసిన తీరుపై ఆ వర్గాలు భగ్గుమంటున్నాయి. ఇలా వేడిక్కిన వాతావరణం ఉండగా…ప్రభుత్వాన్ని ముద్రగడ మరోసారి …
Read More »
KSR
November 19, 2017 TELANGANA
1,292
స్వరాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ మరో రికార్డును తన సొంతం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ పంపుసెట్లకు ప్రయోగాత్మకంగా అందించిన 24 గంటల విద్యుత్ సరఫరా ప్రక్రియ విజయవంతమైంది. మొదట వారం రోజులు మాత్రమే ప్రయోగాత్మకంగా విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించిన సర్కారు, మరింత అధ్యయనం కోసం రెండు వారాలపాటు కొనసాగించింది. మంగళవారం నుంచి మళ్లీ 9గంటల విద్యుత్‌ను వ్యవసాయానికి సరఫరా పునరుద్ధరించనున్నట్టు ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు తెలిపారు. ఆదివారం ముఖ్యమంత్రి …
Read More »
rameshbabu
November 19, 2017 TELANGANA
999
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన యువనాయకుడు ఒకరు దారుణానికి ఒడిగట్టాడు .కేవలం తనకు భార్య ఉన్నా మరో పెళ్ళి చేసుకోవడమే కాకుండా నిలదీసిన భార్యను అత్యంత దారుణంగా కొట్టి తన ఇంటి నుండి గెంటివేశారు. ఈ సంఘటన నగరంలో మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌లో జరిగింది. బోడుప్పల్ శ్రీనగర్ కాలనీలో నివాసం ఉండే పులకండ్ల శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో యువజన విభాగంలో …
Read More »
rameshbabu
November 19, 2017 MOVIES
1,048
టాలీవుడ్ యంగ్ హీరో ,స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా గత ఏడాది విడుదలైన మూవీ సరైనోడు సరికొత్త రికార్డును సృష్టించింది . ఆ మూవీ ఇండస్ట్రీ లో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించి దాదాపు వంద కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది .తాజాగా సరైనోడు బాలీవుడ్ హింది వెర్షన్ లో కూడా తన సత్తా చాటుకుంది . ఈ మూవీకి సంబంధించిన డబ్బింగ్ వెర్షన్ ను ఈ …
Read More »
siva
November 19, 2017 Uncategorized
851
ఏపీలో వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 13వ రోజు షెడ్యూల్ విడుదలైంది. 13వ రోజు సోమవారం ఉదయం 8 గంటలకు బనగానపల్లి నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగిస్తారు. ఉదయం 8.30 గంటలకు ఆయన బాతులూరుపాడు చేరుకుంటారు. అక్కడినుంచి పాదయాత్ర కొనసాగిస్తూ ఉదయం 9.30 గంటలకు ఎన్నకొండ మీదుగా 10.30 గంటలకు హుస్సైనపురం చేరుకుంటారు. హుస్సైనపురం చేరుకొనే ముందు ఉదయం 10 గంటలకు ఆయన …
Read More »
siva
November 19, 2017 SPORTS
1,504
టీమిండియాలో స్పినర్ రవిచంద్రన్ అశ్విన్ ఆరేళ్ళ క్రితం వివాహం చేసుకున్నారు. ఆరేళ్ళ నాటి సంఘటనను ఆయన భార్య ప్రీతి తాజాగా వెల్లడించింది. అదేంటంటే… శోభనం రాత్రి ఏం జరిగిందన్న విషయం తెల్సిందే. ఓ స్వీట్ సీక్రెట్‌ను సోషల్ మీడియాలో పంచుకుంది. సరిగ్గా ఆరేళ్ల క్రితం తమ వివాహం అయిందని చెబుతూ, తమ ఫస్ట్‌నైట్ మరుసటి రోజే, మ్యాచ్ ఉండటంతో అశ్విన్‌ను పడుకోనివ్వాలని కుటుంబసభ్యులు సూచించారని గుర్తు చేసుకుంది. ఆ రోజు …
Read More »
rameshbabu
November 19, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER
992
వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్న కానీ ఇదే నిజం .గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి ..ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి అధికారం దూరం కావడానికి ప్రధాన కారణం జనసేన పార్టీ అయిన జగమెరిగిన సత్యం .అసలు పట్టు లేని ఉభయ గోదావరి జిల్లాలలో టీడీపీ క్లీన్ స్విప్ చేయడానికి ..మంచి ఓటు బ్యాంకు ఉన్న వైసీపీ పార్టీకి ఒక్క సీటు రాకపోవడానికి పవన్ చేసిన …
Read More »
rameshbabu
November 19, 2017 POLITICS, SLIDER, TELANGANA
927
తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం అయిన ఎన్టీఆర్ భవన్ కు తాళం వేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయా ..?.గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన పదిహేను మంది ఎమ్మెల్యేలలో పన్నెండు మంది ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు .టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ నియోజక వర్గ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి టీడీపీ పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు .ప్రస్తుతం టీడీపీ పార్టీకి …
Read More »