siva
November 19, 2017 CRIME, MOVIES, SLIDER
1,094
టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున సోదరి నాగసుశీల తన వ్యాపార భాగస్వామిపై క్రిమినల్ కేసు పెట్టారు. నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావు వ్యాపారంలో తనను మోసం చేశాడని, తనకు తెలీకుండా ఆస్తులు అమ్మేశాడని నాగసుశీల నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేసింది. ఈ కేసును దర్యాప్తు చేయవలసిందిగా కోర్టు పోలీసులను ఆదేశించింది. ఇక గత కొన్ని సంవత్సరాలుగా చింతలపూడి శ్రీనివాసరావు భాగస్వామ్యంతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహించామని, అయితే తనకు తెలీకుండా భూములను …
Read More »
siva
November 19, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,332
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు.. ఏపీ రాజధాని అమరావతి కోసం వేలాది ఎకరాల పంట భూములను తీసుకున్నారు. రాజధాని సేకరణకు గుంటూరు జిల్లాలో సేకరించిన భూములన్ని కూడా పచ్చని పంట పొలాలతో కళకళలాడేవే. ఈ భూముల్లో యేడాదికి మూడు పంటలు పండేవి. రాజధానికి భూముల సేకరణ విషయంలో ఎన్నో అభ్యంతరాలు వచ్చినా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం రెండేళ్లలోనే ప్రపంచం గర్వించదగ్గ రాజధానిని నిర్మిస్తామని చెప్పారు. అయితే వాస్తవానికి ఇప్పటకీ …
Read More »
siva
November 19, 2017 CRIME
1,610
ఐటీ రాజధానిగా పేరున్న బెంగళూరు అకృత్యాలకు నిలయంగా మారిపోతుంది. తాజాగా బెంగళూరులో వావి వరుసలు మరచి 17ఏళ్ల యువకుడితో లైంగిక సంబంధాలు ఏర్పరుచుకున్న ఓ బిజినెస్‌మేన్ భార్య లాడ్జిలో పట్టుబడింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక, కోలార్ ప్రాంతంలో నివసించే ఓ వ్యక్తి వాటర్ సప్లై బిజినెస్ చేస్తున్నాడు. ఇతనికి రెండేళ్ల క్రితం వివాహం జరిగింది.అయితే ఈ దంపతులకు సంతానం కలగలేదు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 24వ తేదీ వాటర్ సప్లై …
Read More »
siva
November 19, 2017 MOVIES, SLIDER
920
సందీప్‌కిషన్, మెహ్రిన్ కౌర్‌లు జంటగా నా పేరు శివ డైరెక్టర్ సుశీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం c/o సూర్య. ఈ చిత్రం తాజాగా నవంబర్ 10న రిలీజ్ అయ్యింది. అయితే ఈ మూవీ అనుకున్న స్థాయిలో ఆడకపోవడంతో చిత్రం నిడివి తగ్గించారు దర్శకుడు సుశీంద్రన్. ఇందులో భాగంగా హీరోయిన్ కి సంబంధించిన 20 నిమిషాల సన్నివేశాలను తొలగించారు. అయినప్పటికీ మూవీకి స్పందన రాలేదు. దీంతో ఈ మూవీని శుక్రవారం నుంచి …
Read More »
siva
November 19, 2017 CRIME
1,354
పంజగుట్ట నుంచి ఖైరతాబాద్ వెళ్లే మార్గంలో నిమ్స్ ఆస్పత్రి ఎదురుగా ఉన్న బస్‌స్టాప్‌లో సెక్స్‌వర్కర్ల ఆగడాలు రోజురోజుకూ మితిమీరుతున్నాయి. ఎవరైనా అమాయకుడు బస్‌కోసం నిలబడితే చాలు అతని వద్దకు వెళ్లి బేరం ఆడటం, ఒప్పుకోకపోయినా, బేరం కుదరకపపోయినా దాడులకు పాల్పడడం చేస్తున్నారు. కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేయగా చాలామంది సిగ్గుతో, రచ్చచేసుకోవడం ఇష్టంలేక ఫిర్యాదు చేయకుండానే వెళ్లిపోతున్నారు. స్థానిక మహిళలు ఇక్కడ బస్సు ఎక్కాలంటేనే భయపడుతున్నారు. ఎవరిపైనైనా దాడులు జరిగాయని …
Read More »
KSR
November 19, 2017 ANDHRAPRADESH, SLIDER
1,346
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చర్య వివాదాస్పదంగా మారింది. కర్నూలు జిల్లాలో పలువురు నేతలకు గన్ మెన్లను ఏపీ ప్రభుత్వం తొలగించింది. ముఖ్యంగా వైసీపీ నేతలైన శిల్పా మోహన్ రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డిలకు గన్ మెన్లను పూర్తిగా తొలగించింది. అలాగే టీడీపీ నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిలకు గన్ మెన్లను తగ్గించింది. శిల్పా సోదరులు ఇటీవలే టీడీపీకి గుడ్ బై …
Read More »
KSR
November 18, 2017 SLIDER, TELANGANA
1,472
నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి…పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు చొరవ ఫలితంగా మూడు మున్సిపాలిటీలకు మహర్దశ పట్టనుంది. జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లిమున్సిపాలిటీల రూపు రేఖలు మారనున్నాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మున్సిపాలిటీలను అభివృద్ధి చేయనున్నారు. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తిమేరకు పురపాలక శాఖ మంత్రి కె. తారకరామారావు రూ.150 కోట్లు ప్రత్యేక నిధులను మంజూరు చేసిన విషయం …
Read More »
KSR
November 18, 2017 TELANGANA
777
నాగర్‌కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ మండలం ఎల్లూరు ప్రమాద ఘటనలో చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షలను పరిహారంగా అందించనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సొరంగం పనుల కోసం కూలీలతో వెళ్తుండగా ఉదయం టిప్పర్ బోల్తాపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 10 మంది కూలీలు గాయపడ్డారు. గాయాలైన వారిని చికిత్స కోసం హైదరాబాద్ గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. …
Read More »
KSR
November 18, 2017 INTERNATIONAL, TELANGANA
1,015
ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ పర్యటన కోసం హైదరాబాద్ నగరం ముస్తాబవుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 27న జరిగే గ్లోబర్ ఎంట్రీప్రెన్యూర్‌షిప్ సమ్మిట్‌కు వీళ్లు హాజరు కానున్నారు. దీంతో హైదరాబాద్ నగరం అంతా అలర్డ్ అయింది.తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో మోదీ, ఇవాంక డిన్నర్ ఉన్నందున.. ఆ ప్రాంతంలో సెక్యూరిటీని టైట్ చేశారు. ఫలక్‌నుమా ఏరియా మొత్తాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఇవాంక చార్మినార్, …
Read More »
KSR
November 18, 2017 TELANGANA
842
ఎస్టీల విద్యుత్ బకాయిలు, విద్యుత్ కేసులన్నీ రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రగతి భవన్‌లో ఎస్టీ ప్రజా ప్రతినిధులతో సీఎం సమావేశం నిర్వహించారు. రూ. 70 కోట్లకుపైగా ఉన్న విద్యుత్ బకాయిలను రద్దు చేయాలని నిర్ణయించామని… 40 కోట్ల రూపాయలను విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం చెల్లించాలని సీఎం ఆదేశించారు. మిగితా రూ. 30 కోట్లను ట్రాన్స్‌కో మాఫీ చేస్తుందని జెన్‌కో – ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు హామీ ఇచ్చారు. …
Read More »