KSR
November 18, 2017 ANDHRAPRADESH, MOVIES, SPORTS
1,625
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై సర్వత్రా విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సినీ నటుడు ,హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమాకు 9 అవార్డులు రావడాన్ని పలువురు తప్పుపడుతున్న విషయం తెలిసిందే . ఈ వివాదం పై బాలకృష్ణ స్పందించారు. నంది అవార్డుల విషయంలో ఎటువంటి వివాదాలు వద్దని అన్నారు. సమష్టి కృషితోనే లెజెండ్ సినిమా విజయవంతం అయిందని బాలకృష్ణ …
Read More »
KSR
November 18, 2017 SLIDER, TELANGANA
1,435
కోడంగల్ మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. కాంగ్రెస్ లో చేరి రేవంత్ రెడ్డి చాలా పెద్ద తప్పు చేశారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ మహా సముద్రమని… రేవంత్ ను ఆ పార్టీ నేతలు ఎదగనిస్తారా అనే అనుమానం వ్యక్తం చేశారు. టీడీపీలో రేవంత్ కు ఒక పదవి …
Read More »
KSR
November 18, 2017 SLIDER, TELANGANA
916
ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 2018, జనవరి 1 నుంచి రైతులకు 24 గంటల విద్యుత్ అందించే అంశంపై విద్యుత్ అధికారులతో సీఎం కేసీఆర్ చర్చించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. విద్యుత్ శాఖ పనితీరు వల్ల తెలంగాణ రాష్ర్టానికి ఎంతో మంచిపేరు వచ్చిందని కితాబిచ్చారు. ఇదే స్ఫూర్తి కొనసాగించి రాబోయే కాలంలో నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్ అందించాలని అధికారులను ఆదేశించారు. అన్ని …
Read More »
KSR
November 18, 2017 SLIDER, TELANGANA
720
తెలంగాణ రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్ నగరంలో పర్యటిస్తున్నారు . ఈ క్రమంలో మంత్రి కేటీఆర్,డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చేనేత మిత్ర పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల హయాంలో నేతన్నల తలమారలేదన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం నేతన్నల సంక్షేమానికి కృషి చేస్తుందని ఉద్ఘాటించారు. నేతన్నల్లో మనోైస్థెర్యాన్ని నింపడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. వ్యవసాయం తర్వాత …
Read More »
siva
November 18, 2017 ANDHRAPRADESH, MOVIES, SLIDER
1,105
తెలుగు బుల్లితెర హాట్ కామెడీ జబర్దస్త్ షో కమెడియన్ హైపర్ ఆది ఓవర్ యాక్షన్ ప్రముఖ టీవీ చానల్ నిర్వహించిన లైవ్ ఇంటర్వ్యూలో బయటపడింది. మహేష్ కత్తితో చర్చ జరుగుతున్న టైమ్‌లో హైపర్ ఆది మాటలు.. జబర్ధస్త్ స్కిట్‌లలో వేసే బూతు పంచ్‌లను కూడా మించిపోయింది. కత్తి మహేష్ ఎంతో నిధానంగా తాను చేసిన కామెంట్స్‌కు వివరణ ఇస్తున్నా.. ఆది మాత్రం తన మొండి వాదనతో.. టాపిక్ డైవర్ట్ చేయడానికే …
Read More »
siva
November 18, 2017 Uncategorized
774
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై ఎన్నడూ లేనంతగా విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. పూర్తి వివక్షాపూరితంగా నంది అవార్డులను ప్రకటించారని పలువురు సినీ ప్రముఖులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఊరుకుంటారా?.. గతంలోనే నంది అవార్డులను ‘గుర్రం’ అవార్డులంటూ తాను సునీల్ హీరోగా తీసిన ‘కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజు’ అనే సినిమాలో వర్మ హేళన చేశారు. అవి ఎందుకు ఇస్తారో …
Read More »
KSR
November 18, 2017 ANDHRAPRADESH, SLIDER
783
నంది అవార్డుల వివాదంతో మెగా, నందమూరి కుటుండాల మధ్య దూరం పెరిగిందన్న ప్రచారం జరుగుతుంటే.. ఆ రెండు కుటుంబాలకు చెందిన వారు కలిసి సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. తాజాగా మెగా కోడలు ఉపాసన ఓ ఆసక్తికరమైన ఫొటోను తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసింది. ఈ రోజు జరిగిన ఓ రక్తదాన శిబిరంలో అపోలో ఫౌండేషన్ వైస్ ఛైర్‌పర్సన్ ఉపాసన, హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ …
Read More »
siva
November 18, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER
932
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర దుమ్మురేపడంతో టీడీపీ బ్యాచ్‌కి అప్ అండ్ డౌన్ అదిరిపోతోంది. ఇప్పటికే టీడీపీ పై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకత జగన్ పాదయాత్రలో బహిర్గతం అవుతోంది. దీంతో టీడీపీ బ్యాచ్ మైండ్ బ్లాక్ అవ్వగా.. తాజాగా కర్నూలు గడ్డ పై టీడీపీకి మరో షాక్ తగిలింది. టీడీపీకి చెందిన సీనియర్ నాయకుడు డాక్టర్ రామిరెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్ …
Read More »
KSR
November 18, 2017 SLIDER, TELANGANA
1,007
తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు జహీరాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కోహీర్, జహీరాబాద్, ఝరాసంగం మండలంలో పర్యటించి అభివృద్ధి పనులు ప్రారంభించారు. జహీరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గంలో 255 మంది లబ్ధిదారులకు షాదీముబారక్ చెక్కులు, కల్యాణలక్ష్మి పథకంలో 326 చెక్కులు మంత్రి హరీశ్‌రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. మంత్రి హరీష్ రావు …
Read More »
siva
November 18, 2017 LIFE STYLE, MOVIES, SLIDER
2,061
ఒకప్పుడుడు బుల్లితెర అంటే కుటుంబం మొత్తం కలిసి చూసేవారు. అయితే రాను రాను బుల్లి తెర బూతు తెరగా మారిపోతుంది. దీంతో క్రమ క్రమంగా బుల్లితెర పై విమర్శలు చేస్తున్నారు వీక్షకులు. అంతే కాకుండా బుల్లితెర పై హాట్ రోమాన్స్ చేస్తున్న భామల పై కన్నెర్ర జేస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా బాలీవుడ్ బుల్లితెర పై ఘాటు రొమాన్స్ చేస్తున్న బందగీ కాల్రా దిమ్మతిరిగే షాక్‌లు తగిలాయి. అసలు విషయం …
Read More »