siva
November 18, 2017 ANDHRAPRADESH
997
ఏపీ రాజధాని అమరవతిలో పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా లేకపోతే కృష్ణానది కరకట్ట లోపల ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇల్లును తొలగిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. కరకట్ట లోపల నది నుంచి వంద మీటర్ల వరకు ఎటువంటి నిర్మాణాలు ఉండకూడదని, సీఎం నివాసం వంద మీటర్ల లోపుంటే తొలగిస్తామని చెప్పారు. విజయవాడలోని తన నివాసంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఇచ్చిన తీర్పు ప్రకారం కరకట్టలోపల …
Read More »
KSR
November 18, 2017 MOVIES
589
సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి లండన్ లో అరుదైన గౌరవం దక్కింది. పలు ప్రజా సమస్యలపై ఈయన స్పందిస్తున్న తీరుకి గాను ప్రఖ్యాత ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ పవన్ కి ఎక్సలెన్సీ అవార్డును అందించి సత్కరించారు. హౌజ్ ఆఫ్ లార్డ్స్ సమావేశంలో పవన్కల్యాణ్కు ఈ అవార్డును అందించగా, ఆ తర్వాత పలు అంశాలపై ఈయన మాట్లాడారు. ఇక వెస్ట్ మినిస్టర్ పోర్టుక్యూలిస్ హౌస్ …
Read More »
rameshbabu
November 18, 2017 POLITICS, SLIDER, TELANGANA
1,075
తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .ఈ నేపథ్యంలో కోడంగల్ నియోజక వర్గానికి చెందిన టీడీపీ నేతలు మంత్రి కేటీ రామారావు సమక్షంలో గూలబీ గూటికి చేరారు .మరోవైపు నల్గొండ జిల్లాకు చెందిన కంచర్ల బ్రదర్స్ కూడా టీఆర్ఎస్ గూటికి చేరారు . తాజాగా అదే జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ,మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి త్వరలోనే గూలాబీ గూటికి …
Read More »
bhaskar
November 18, 2017 ANDHRAPRADESH, POLITICS
886
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ ఏమిటయ్యా అంటే… టక్కున వచ్చే సమాధానం. నంది అవార్డులు. అందులోనూ చంద్రబాబు వియ్యంకుడు, బాలకృష్ణ హీరోగా నటించిన లెజెండ్ సినిమాకు ఏకంగా తొమ్మది అవార్డులు రావడంతో హాట్‌టాపిక్ లిస్ట్‌లో మొదటి ప్లేస్‌లో నిలిచింది నంది అవార్డుల ప్రకటన. అసలు లెజెండ్ సినిమాలో ఏముందనీ..? బహుశా.. లెజెండ్ సినిమాలో ఓటర్లను బెదిరించేలా ఉన్న డైలాగ్‌లను చూసి అవార్డులు ఇచ్చారేమో! అని చర్చించుకుంటున్నారు సినీ జనాలు. …
Read More »
KSR
November 17, 2017 SLIDER, TELANGANA
1,456
తెలంగాణ తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగలడం ఖాయమైపోయినట్లుగా ఉంది. ఇప్పటికే అడ్రస్ గల్లంతయిపోయిన సైకిల్ పార్టీ..ఉనికి కోసం పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో సంచలన వ్యాఖ్య సాక్షాత్తు ఆ పార్టీ నేత ద్వారానే వినిపించింది. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పనైపోయిందని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఉమామాధవరెడ్డి అన్నారు. ఈ విషయం అందరికి తెలిసిందేనని ఆమె వ్యాఖ్యానించారు. శుక్రవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే …
Read More »
KSR
November 17, 2017 TELANGANA
1,334
హైదరాబాద్ పర్యాటకులకు ముఖ్య గమనిక. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ‘ లవ్ హైదరాబాద్ సింబల్’ ఇక నెక్లెస్‌రోడ్‌లో కొలువుదీరనుంది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తూ ప్రభుత్వం ట్యాంక్‌బండ్‌పై ‘లవ్ హైదరాబాద్ సింబల్’ను ఏర్పాటు చేసింది. చుట్టూ ఆకుపచ్చహారం.. ఎత్తయిన బుద్దుడు, బుద్ధుని విగ్రహాన్ని మించి అతి పెద్ద జాతీయ పతాకం..వీటన్నింటినీ కవర్ చేస్తూ లవ్ హైదరాబాద్ వెరసి హుస్సేన్‌సాగర్ తీరం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా లవ్ హైదరాబాద్ సింబల్ వద్ద …
Read More »
KSR
November 17, 2017 MOVIES
767
నంది అవార్డుల ఎంపికపై సెటైరిక్‌గా స్పందించడంతో ఆగ్రహానికి గురైన అవార్డ్ కమిటీ మెంబర్ మద్దినేని రమేష్ బాబు బూతు పురాణాన్ని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన స్టైల్‌లో ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సినీ విమర్శకుడు కత్తి మహేష్ మద్దతు తెలిపారు.‘ప్రజాస్వామిక విలువలు లేని జ్యూరీ సభ్యులు సరైన నిర్ణయాలు తీసుకుంటారని ఎవరు నమ్మాలి? ఫ్యూడల్, పితృస్వామిక, కుల భూయిష్టమైన భావజాలం కలిగినవాళ్ళు ప్రజాస్వామిక నిర్ణయం తీసుకోగలరా అనే …
Read More »
KSR
November 17, 2017 CRIME
1,439
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో దారుణం వెలుగుచూసింది. కామంతో కళ్లుమూసుకుపోయిన ముగ్గురు కామాంధులు పదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గత మూడు నెలలుగా ఈ దారుణం జరుగుతోంది. మౌనంగా ఉన్న బాలికను ఆమె తల్లి ప్రశ్నించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. భోపాల్‌కు చెందిన బాలిక (10) అయిదో తరగతి చదువుతోంది. అదే ప్రాంతంలో వాచ్‌మెన్‌గా పనిచేసే నన్హు లాల్(65).. జ్ఞానేంద్ర పండిట్ (36), …
Read More »
KSR
November 17, 2017 TECHNOLOGY
1,839
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో రెండు సరికొత్త ఫీచర్లను తన వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకూ వాట్సాప్ వాయిస్‌కాల్స్ చేసుకునే వారు వీడియోకాల్ చేయాలంటే మాట్లాడుతున్న ఆ కాల్ కట్ చేసి ఆ తర్వాత వీడియో కాల్ చేయాల్సి ఉంటుంది. ఇక నుంచి వాయిస్ కాల్ మాట్లాడుతుండగానే వీడియోకాల్‌కు మారేలా సరికొత్త సదుపాయాన్ని వాట్సాప్ తీసుకురానుంది.డబ్ల్యూఏబీటీఏఇన్ఫో ప్రకారం ప్రస్తుతం ఇందుకు సంబంధించిన బీటా …
Read More »
KSR
November 17, 2017 TELANGANA
786
నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగాల భర్తీ వరుసక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ర్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా జాబ్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రోడ్లు-భవనాలశాఖలో ఏఈఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆర్ అండ్ బీలో 277 ఏఈఈ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి ఈ నెల 24 నుంచి వచ్చే నెల 16వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించనుంది.
Read More »