KSR
November 17, 2017 SLIDER, TELANGANA
714
నిజామాబాద్ జిల్లా ఎంపీ కల్వకుంట్ల కవితను నేడు యూఎస్‌కు చెందిన పలువురు యువ రాజకీయ నేతలు కలిశారు. ఎక్సేంజ్ ప్రొగ్రాంలో భాగంగా వీరు ఎంపీ కవితను కలిసి భేటీ అయ్యారు. సమావేశం సందర్భంగా భారత శాసన నిర్మాణ పనితీరు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎంపీ కవిత అమెరికా యువ నేతలకు వివరించారు. Met Young Political Leaders from US as part of exchange prog, explained …
Read More »
KSR
November 17, 2017 SLIDER, TELANGANA
852
రాష్ట్ర అభివృద్ధిపై స్పష్టత, ఆయా అంశాలపై విశేషమైన పరిజ్ఞానంతో, పూర్తి నిబద్దతతో పనిచేసే రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్‌కు అంతర్జాతీయ సంస్థల్లో ప్రశంసలు దక్కుతున్నాయి. ఇప్పటికే పలు దేశాల అధినేతలు మిగతా వారితో పోలిస్తే…మంత్రి కేటీఆర్ పనితీరు అద్భుతమని ప్రశంసించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో విదేశీ ప్రముఖుడు మంత్రి కేటీఆర్‌కు కొత్త పేరు పెట్టారు. హైదరాబాద్‌లో శుక్రవారం మంత్రి కే తారకరామారావుతో సమావేశానంతరం కెనడా …
Read More »
KSR
November 17, 2017 SLIDER, TELANGANA
842
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మరో కీలక సంస్థ ఏర్పాటు కానుంది. కెనడాలోని ప్రపంచ ప్రఖ్యాత వాంకువర్ ఫిల్మ్ స్కూల్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒక ఎంఓయును కుదుర్చుకుంది. కెనడా ఇంటర్నెషనల్ ట్రేడ్ శాఖ మంత్రి ఫ్రాంకోయిస్ పిలిప్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కే తారకరాముతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, హరిత హారం వంటి కార్యక్రమాలను వివరించారు. …
Read More »
siva
November 17, 2017 ANDHRAPRADESH, MOVIES, POLITICS, SLIDER
1,395
తెలుగు బుల్లితెర హాట్ కామెడీ షో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది.. సినీ క్రిటిక్ కత్తి మహేష్ మధ్య పోరు సోషల్ మీడియా నుండి ఒక ప్రముఖ చానల్‌కి ఎక్కింది. అసలు మొదట పవన్ ప్యాన్స్‌కి- కత్తికి మధ్య మొదలైన రగడ.. జబర్ధస్త్ స్కిట్‌లలో కత్తి పై పొట్ట నెత్తిమీద బట్ట.. అంటూ హైపర్ ఆది సెటైర్లు వేయడంతో మరోసారి ఆ విషయం పై అగ్గి రాజుకుంది. దీంతో కత్తి …
Read More »
siva
November 17, 2017 ANDHRAPRADESH
804
వైసీపీ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పదకొండో రోజు షెడ్యూల్‌ను వైసీపీ పార్టీ శుక్రవారం విడుదల చేసింది. 18-11-2017న అనగా శనివారం ఉదయం 8 గంటలకు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని దొర్నిపాడు నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు కొలవకుంట్ల మండలంలోని కంపమల్ల మెట్టకు చేరుకుంటుంది. తద్వారా ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి ఆయన బనగానపల్లె …
Read More »
rameshbabu
November 17, 2017 MOVIES, SLIDER
1,014
మూవీ : గృహం నటీనటులు: సిద్ధార్థ్,ఆండ్రియా, సురేష్,అతుల్ కుల్‌కర్ణి,అనీషా ఏంజెలీనా విక్టర్ .. సంగీతం: గిరీష్ కూర్పు: లారెన్స్ కిషోర్ కళ: శివ శంకర్ ఛాయాగ్రహణం: శ్రేయాస్ కృష్ణ ఫైట్స్: ఆర్.శక్తి శరవణన్ నిర్మాత: సిద్ధార్థ్ రచన: మిలింద్,సిద్ధార్థ్ దర్శకత్వం: మిలింద్ రావ్ సంస్థ: వైకామ్ 18 మోషన్ పిక్చర్స్ విడుదల తేదీ:17-11-2017 టాలీవుడ్ ఇండస్ట్రీలో తన కెరీర్ స్టార్టింగ్ లో ప్రేమకథ చిత్రాలతో లవర్ బాయ్ ఇమేజ్ ను …
Read More »
KSR
November 17, 2017 SLIDER, TELANGANA
786
అర్థం పర్థం లేని కామెంట్లు చేస్తూ అనవసర గందరగోళం సృష్టిస్తున్న ఉద్దేశపూర్వక విమర్శకులకు మంత్రి కేటీఆర్ అదిరిపోయే రిప్లై ఇచ్చారు. హైదరాబాద్‌లో రోడ్లను బాగు చేయడం ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని ముందుకు సాగుతున్నప్పటికీ…విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఘాటుగా రియాక్టయ్యారు. సోమాజిగూడా హోటల్ పార్క్ లో ఫ్రీడమ్ హైదరాబాద్ 10కే రన్ ప్రెస్ మీట్ కు హాజరైన మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా 10కె రన్ టీ-షర్ట్, మెడల్స్ …
Read More »
rameshbabu
November 17, 2017 MOVIES, SLIDER
988
మూవీ : స్నేహమేరా జీవితం నటీనటులు: శివ బాలాజీ,రాజీవ్ కనకాల,సుష్మ యార్లగడ్డ, చలపతిరావు, సత్య.. సంగీతం: సునీల్ కశ్యప్ ఎడిటింగ్: మహేంద్రనాథ్ కళ: రామ కుమార్ ఛాయాగ్రహణం: భరణి కె ధరణ్ నిర్మాత: శివ బాలాజీ రచన, దర్శకత్వం: మహేష్ ఉప్పుటూరి సంస్థ: గగన్ మేజికల్ ఫ్రేమ్స్ విడుదల తేదీ: 17-11-2017 టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొద్ది రోజులుగా చిన్న సినిమాలు తమ సత్తాను చాటుతున్నాయి .స్టొరీ ,స్టొరీ తీసే …
Read More »
siva
November 17, 2017 CRIME
1,519
హైదరాబాద్ నగరంలో మరో సెక్స్ రాకెట్ గుట్టురట్టయింది.ఇటీవలో కేపీహెచ్‌బీ ఓ సెక్స్ రాకెట్‌ను పోలీసులు చేధించిన విషయం తెలిసిందే.దాన్నిమరవక ముందే తాజాగా కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు, పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ వ్యభిచార గృహంపై పోలీసులు దాడిచేశారు. నలుగురు నిర్వాహకులతో పాటు విటులను అరెస్టు చేశారు.కూకట్‌పల్లి 6వ ఫేజులో వ్యభిచారం జరుగుతుందనే సమాచారం అందుకున్న పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈదాడుల్లో పశ్చిమబెంగాల్‌కు చెందిన యువతితోపాటు పలువురు విటులను అదుపులోకి …
Read More »
rameshbabu
November 17, 2017 MOVIES, SLIDER
1,048
చిత్రం: ఖాకీ నటీనటులు: కార్తి.. రకుల్ ప్రీత్,అభిమన్యు సింగ్, బోస్ వెంకట్, స్కార్లెట్ మల్లిష్ విల్సన్.. సంగీతం: జిబ్రాన్ ఎడిటింగ్: శివ నందీశ్వరన్ ఛాయాగ్రహణం: సత్యన్ సూర్యన్ నిర్మాత: ఎస్.ఆర్.ప్రకాష్ బాబు.. ఎస్.ఆర్.ప్రభు దర్శకత్వం: వినోద్ సంస్థ: డ్రీమ్ వారియర్ పిక్చర్స్ విడుదల తేదీ: 17-11-2017 ప్రస్తుతం ఇటు టాలీవుడ్ అయిన కోలీవుడ్ అయిన కానీ లేటెస్ట్ ట్రెండ్ ను ఫాలో అవుతూ తనకే సాధ్యమైన వినూత్న కథలతో ఇటు …
Read More »