siva
November 17, 2017 MOVIES, SLIDER
875
జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది.. సినీ విమర్శకుడు కత్తి మహేష్ మధ్య సోషల్ మీడియా సాక్షిగా మాటల యుద్ధం జరుగుతోంది. జబర్ధస్థ్ షోలో హైపర్ ఆది మహేష్ కత్తిని టార్గెట్ చేసి సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. అయితే ఆది వేసిన సెటైర్లకి స్పందిస్తూ కత్తి తీవ్రంగా విమర్శించడమే కాకుండా పవన్ ఫ్యాన్స్ పై కూడా మరోసారి విమర్శలు చేశాడు. అయితే అంత వరకు బాగానే ఉంది కానీ.. కత్తి …
Read More »
KSR
November 17, 2017 SLIDER, TELANGANA
766
శాసనసభలో ప్రపంచ తెలుగు మహాసభలపై సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు.ప్రపంచ తెలుగు మహాసభలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఈ మహాసభల నిర్వహణ జరుగుతుందని చెప్పారు. స్వరాష్ట్రం తెలంగాణలో వెలుగొందిన తెలుగును ప్రపంచానికి చాటిచెప్పాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మన తెలంగాణలో 2 వేల సంవత్సరాల పూర్వం ముందే తెలుగు సాహిత్యం ఉన్నట్లు చరిత్ర చెబుతున్నదని గుర్తు చేశారు. ద్విపద దేశీయ …
Read More »
siva
November 17, 2017 INTERNATIONAL
1,118
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నారట. ఈ విషయాన్ని యూఎస్ రక్షణశాఖ పెంటగాన్ ట్వీట్ చేసింది. అదేంటీ..? ఆయనెందుకు రాజీనామా చేస్తారు.. అని అనుకుంటున్నారా? ఓ చిన్న పొరపాటు కారణంగా ట్రంప్ రాజీనామా చేస్తున్నట్లు ఉన్న ఓ ట్వీట్‌ను పెంటగాన్ తన ఖాతాలో రీట్వీట్ చేయడంతో ఈ గందరగోళం నెలకొంది. లైంగిక వేధింపుల ఆరోపణలతో ట్రంప్ తన పదవికి రాజీనామా చేస్తున్నారన్నట్లుగా ఉన్న ఓ …
Read More »
siva
November 17, 2017 MOVIES
958
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఏ ముహూర్తాన సినిమా మొదలు పెట్టాడో కాని , లాంచింగ్ నుండి ఇప్పటి వరకు చిత్రానికి సంబంధించి పలు వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. దర్శకుడిని కొట్టడం, సెట్స్ ని ధ్వంసం చేయడం, సినిమాని అడ్డుకుంటామని వార్నింగ్ లు ఇవ్వడం ఇలా అనేక వివాదాల మధ్య ఈ సినిమా ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకొని డిసెంబర్ 1న రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. …
Read More »
siva
November 17, 2017 MOVIES, SLIDER
857
సినీ విమర్శకుడు మహేష్ కత్తి.. హైపర్ ఆది మధ్య వార్ సోసల్ మీడియా సాక్షగా ముదురుతోంది. పవన్ ఫ్యాన్స్- కత్తి మధ్య జరుగుతున్న టైమ్‌లో.. హైపర్ ఆది తన స్కిట్‌లో కత్తి పై సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. దీంతో న్యూస్ చానల్కికి ఎక్కిన కత్తి తన ఆవేధనను వెళ్ళగక్కన సంగతి తెలిసిందే. అయితే తన స్కిట్‌లను పంచ్‌లతోనే నడిపించే ఆది కత్తి పొట్ట పై బట్ట పై సెటైర్లు …
Read More »
KSR
November 17, 2017 SLIDER, TELANGANA
760
ఇవాళ ( శుక్రవారం ) శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిపై వ్యయంపై సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ఖర్చు చేసిన ప్రతీ పైసా నిజాయితీగా ఖర్చు చేస్తున్నామన్నారు. ఎస్సీ నిధులు పక్కదారి పడుతున్నాయని ఎమ్మెల్యే సంపత్ చేసిన వ్యాఖ్యలను సీఎం తప్పుబట్టారు. వాస్తవాలను వక్రీకరించడం సరికాదన్నారు . లెక్కాపత్రం లేకుండా నిధులు మళ్లించారని విమర్శిస్తే సహించేది లేదని సీఎం తేల్చిచెప్పారు. ఎస్సీ నిధులు …
Read More »
siva
November 17, 2017 ANDHRAPRADESH, MOVIES, SLIDER
762
సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా సినీ విమర్శకుడు మహేష్ కత్తి పవన్ అభిమానుల మధ్య పెద్ద రచ్చే జరుగుతోంది. ఆ రచ్చ ఒక ఎత్తు అయితే.. మరోవైపు జబర్ధస్త్ కమెడియన్ హైపర్ ఆది తన స్కిట్‌లో కత్తి పొట్ట.. నెత్తి మీద బట్ట పై సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. దీంతో ఓ ప్రముఖ చానల్‌లో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో కత్తి పాల్గొని ఆవేదనను వెళ్ళ గక్కిన సంగతి …
Read More »
siva
November 17, 2017 ANDHRAPRADESH
1,131
ఏపీ ప్రతి పక్షనేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా ముందుకు సాగుతుంది. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు, చంద్రబాబు అప్రజాస్వామిక విధానాలు ఎండగట్టడమే లక్ష్యంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ప్రజాసంకల్పయాత్ర చేపట్టినట్లు తెలిసిందే. గురువారం 10వరోజు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో బైపాస్ రోడ్డులో గురువారం ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బస్ లో నుంచి ఒక మహిళ షేకండ్ కోసం చేయ్యి ఇవ్వగా జగన్ షేకండ్ అందచేశాడు. …
Read More »
KSR
November 17, 2017 TELANGANA
522
సింగరేణి కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు .శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సింగరేణి కాలరీస్‌లో నూతన బొగ్గు గనుల ఏర్పాటుపై సీఎం వివరణ ఇచ్చారు.సింగరేణిలో త్వరలోనే 12 కొత్త గనులు ప్రారంభించబోతున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. 12 గనుల్లో ఆరు అండర్ గ్రౌండ్ మైన్స్ కాగా, మిగతావి ఓపెన్ కాస్ట్ గనులు అని సీఎం చెప్పారు. సింగరేణిలో నైపుణ్యాభివృద్ధికి కేంద్రంను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కేంద్రాలను మూడు …
Read More »
KSR
November 17, 2017 SLIDER, TELANGANA
519
తెలంగాణ శాసనసభలో జరుగుతున్న ప్రశ్నోత్తరాలలో భాగంగా అత్యంత వెనుకబడిన తరగతుల కోసం ప్రత్యేక సంస్థ ఏర్పాటుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు బీసీ అభివృద్ధి శాఖ మంత్రి జోగు రామన్న సమాధానం ఇచ్చారు. అత్యంత వెనుకబడిన తరగతుల అభివృద్ధి కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎంబీసీలకు రూ. వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయించామని బీసీ అభివృద్ధి శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. గత ప్రభుత్వాల నుంచి వెనుకబడిన కులాలు …
Read More »