siva
November 17, 2017 ANDHRAPRADESH
845
‘మేమంతా ఎన్టీఆర్ హయాం నుంచి టీడీపీకే ఓట్లేస్తున్నాం. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మా ఇళ్లను కూల్చేస్తామని, పరిహారం కూడా ఇచ్చేది లేదని చెబుతోంది. జాయింట్ కలెక్టర్ (జేసీ)కి మా గోడు చెబుదామని వస్తే పోలీసులతో కొట్టించారు. మహిళలమని కూడా చూడకుండా నీచంగా ప్రవర్తించారు. ఇక జన్మలో టీడీపీకి ఓట్లేయం’ – గిరిజన మహిళల కన్నీటి ఆవేదన ఇది అధికారులు ఇళ్లు తొలగించడంతో పరిహారం కోసం రోడ్డెక్కిన గిరిజన మహిళల …
Read More »
siva
November 17, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER
904
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర సెంచురీ దాటి డబుల్ సెంచురీ వైపుగా దూసుకుపోతుంది. నవంబర్ 6న ఇడుపులపాయ నుండి ప్రారంభమైన ఇచ్ఛాపురం వరకు దాదాపు మూడువేల కిలోమీటర్ల పాదయాత్ర జగన్ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పాదయాత్రలో భాగంగా జగన్ డైరీ రాస్తున్నారని సమాచారం. జగన్ పాదయత్రకి మొత్తం ఏడు నెలల సమయం పట్టనుంది. ఇప్పటికే పాదయాత్ర పది …
Read More »
KSR
November 17, 2017 SLIDER, TELANGANA
803
ఇవాళ శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా అత్యంత వెనుకబడిన తరగతుల కోసం ప్రత్యేక సంస్థ ఏర్పాటుపై ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. మన రాష్ట్రంలో ఉండే అత్యధిక జనాభా బీసీలే అని అన్నారు . 50 శాతానికి పైబడి ఉన్న బీసీల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని సీఎం ఉద్ఘాటించారు. ప్రభుత్వానికి బీసీల సంక్షేమానికి మించిన ప్రాధాన్యత వేరొకటి ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీల కన్నా బీసీలలో కడు …
Read More »
KSR
November 17, 2017 SLIDER, TELANGANA
933
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి 24గంటల పాటు విద్యుత్ సరఫరా ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే జిల్లాలో ప్రయోగాత్మకంగా 24గంటలు సరఫరా చేశారు. ఈ నేపథ్యంలో ఆటో స్టార్టర్ల వల్ల ఉపయోగం లేకపోగా నష్టాలు ఉన్నాయని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. విద్యుత్ సరఫరా ఇవ్వగానే అన్ని వ్యవసాయ బోర్లు ఒక్కసారిగా పనిచేయడంతో స్థానిక ట్రాన్స్‌ఫార్మర్ మీద లోడు పడుతుందని తెలిపారు. దీంతో వచ్చే నెల ఆఖరుకు ఆటో స్టార్టర్లను తొలగించాలని రాష్ట్ర …
Read More »
bhaskar
November 17, 2017 ANDHRAPRADESH, MOVIES
929
చంద్రబాబు సర్కార్ ప్రకటించిన నంది అవార్డులు సినీ పరిశ్రమలో పెద్ద దుమారాన్నే రేపాయి. అలా అవార్డులు ప్రకటించారో.. లేదో.. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు భిన్నమైన అభిప్రాయాలను వక్తం చేశారు. మొదటగా ఈ వ్యవహారంపై గీతా ఆర్ట్స్‌లో కీలక వ్యక్తి అయిన బన్నీ వాసు మెగా ఫ్యామిలీకి తీరని అన్యాయం జరిగిందంటూ.. వరుసగా రెండు కమర్షియల్ హిట్స్ ఇచ్చిన అల్లు అర్జున్‌కు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు ఇవ్వడమేంటని ప్రశ్నించాడు …
Read More »
rameshbabu
November 17, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,094
ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత ప్రియమైన శిష్యుడు ,టీడీపీ పార్టీకి ఎప్పటి నుండో సేవలందిస్తున్న ఆయన సొంత జిల్లాకు చెందిన ఎంపీ త్వరలోనే టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు అని వార్తలు వస్తున్నాయి .ఈ నేపథ్యంలో ఏపీ ఫైర్ బ్రాండ్ ,వైసీపీ మహిళ విభాగ అధ్యక్షురాలు ,ఎమ్మెల్యే ఆర్కే రోజా వేసిన స్కెచ్ ఫలించింది అని రాజకీయ …
Read More »
KSR
November 17, 2017 TELANGANA
526
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరు హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు .ఇవాళ అసెంబ్లీ లాబీలో అయన మీడియా తో మాట్లాడారు … సభలో ప్రతిపక్షాలు సరియైన సూచలనలు చేయలేక పోతున్నాయన్నారు . ప్రతిపక్షాల తీరు చూసి ప్రజలు నవ్వుతున్నారన్నారు . రాష్ట్ర ప్రజలు సీఏం కేసీఆర్ గారి పాలన పట్ల సంతృప్తి తో వున్నారన్నారు .బంగారు తెలంగాణ అంటే …
Read More »
KSR
November 17, 2017 SLIDER, TELANGANA
773
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెట్రో ప్రారంభానికి ముహూర్తం దగ్గర పడింది. ఈ నెల 28న మెట్రో ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే అయినప్పటికీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏ సమయంలో హైదరాబాద్‌కు వస్తారనే దానిపై అధికారికంగా స్పష్టత రాలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం, నవంబర్ 28 సాయం త్రం 3గంటల సమయంలో ప్రధాని నగరానికి చేరుకోనున్నట్లు తెలుస్తున్నది. బేగంపేట విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా మెట్రో ప్రారంభ వేదికైన …
Read More »
bhaskar
November 17, 2017 ANDHRAPRADESH, POLITICS
1,006
పార్టీలో పలుకుబడి ఉన్న నేతగా అందరికీ చెప్పుకుంటాడు. కానీ, పార్టీ కోసం నయా పైసా పనిచేయడు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని అందరినీ బెదిరిస్తుంటాడు. కానీ, సర్కార్‌కు ఏ స్థాయిలోనూ సాయపడడు. ఆయన మరెవరో కాదు. టీడీపీ ఎంపీ సీఎం రమేష్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అండ ఉందని చెప్పుకుంటూ నిన్నటి వరకు చక్రం తిప్పిన నేతకు నేడు గడ్డుకాలం నడుస్తోంది. అంతేకాదు కాలం కలిసి రాకపోవడంతో కాళ్లబేరానికి వస్తున్నాడు. తెలుగుదేశం తరుపున …
Read More »
KSR
November 17, 2017 SLIDER, TELANGANA
690
తెలంగాణ రాష్ట్రంలోని కొడంగల్ నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నిక వచ్చినా 40వేల మెజార్టీతో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి గెలువడం ఖాయమని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి స్పష్టంచేశారు. గురువారం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో ముచ్చటించారు. టీఆర్‌ఎస్ గెలుస్తుందనే సంకేతాల నేపథ్యంలో రాజీనామాపై రేవంత్‌రెడ్డి వెనుకడుగు వేశారని తెలిపారు. రేవంత్‌ది మొదటి నుంచి మోసపూరిత వైఖరేనన్నారు. టీడీపీలో ఉన్నప్పుడే తమను కాంగ్రెస్‌కు బేరం పెట్టాలని ప్రయత్నించారని, ఆయన తీరును గమనించే తాము టీఆర్‌ఎస్‌లో …
Read More »