KSR
November 17, 2017 INTERNATIONAL
1,444
వలసవాదుల దేశంలో భూమిపుత్రుల పేరిట విపరీత ధోరణులకు శ్రీకారం చుట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన షాకుల పరంపరలో మరో దుర్వార్తను వినిపించారు. మన దేశ టెకీలకు సువర్ణ అవకాశం కల్పించే హెచ్1బీ వీసా జారీ చేస్తూ గతంలో ట్రంప్ ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. ఆ తదుపరి…హెచ్-1బీ వీసా జారీ నిబంధనలు కఠినం చేస్తూ రూపొందించిన బిల్లును అమెరికా కాంగ్రెస్‌కు చెందిన అతున్నత స్థాయి సంఘం ఆమోదముద్ర …
Read More »
KSR
November 17, 2017 SLIDER, TELANGANA
609
తెలంగాణలో రాజకీయం ఏకపక్షమవుతోంది. సబ్బండ వర్గాలు తమ స్వరాష్ట్ర కలను నెరవేర్చిన నాయకుడికి అండగా ఉండేందుకు కదులుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలన్ని ఏకమై అధికార పార్టీని ఏకాకిని చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తుండగా, అదే రీతిలో సమాధానం చెప్పాలనే సంకల్పంతో టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన చేరికల కార్యక్రమం విజయవంతం కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలకు రాజకీయంగా దడ పుట్టించేందుకు అధికార టీఆర్‌ఎస్ …
Read More »
KSR
November 17, 2017 TELANGANA
1,019
ఆకుపచ్చ తెలంగాణ సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమం విజయవంతం కోసం మరో ముందడుగు పడింది. ఈ పథకం విజయవంతం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట జిల్లాలో ప్రయోగాత్మకంగా హరిత సైనికులను ఏర్పాటు చేశారు. వీరికి సైకిళ్లను అందజేసి నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతలను అప్పగించారు. ఇటీవల ఎవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా ప్రతి గ్రామానికి 1200 మొక్కలను అందజేశారు. గ్రామంలోకి వెళ్లేదారి వెంట వీటిని …
Read More »
KSR
November 16, 2017 MOVIES, SLIDER
689
నంది అవార్డులు-విమర్శలపై సీనియర్ నటుడు, దర్శక నిర్మాత ఆర్ నారాయణ మూర్తి స్పందించారు .వరంగల్ మార్కెట్ యార్డ్ లో తన కొత్త సినిమా షూటింగ్ అనుమతి కోసం ఆయన గురువారం అసెంబ్లీకి వచ్చారు. అనంతరం నంది అవార్డులు-విమర్శలపై అయన మీడియాతో మాట్లాడుతూ …రుద్రమదేవి చిత్రానికి అవార్డు రావాల్సింది. సిపాయిల తిరుగుబాటులో భారతదేశానికి ఝాన్సీ లక్ష్మీబాయ్ పాత్ర ఎలాంటిదో.. తెలుగు జాతికి రుద్రమదేవి అలాంటిది. అయినా ఈ మధ్య కమర్షియల్ చిత్రాలకు …
Read More »
KSR
November 16, 2017 MOVIES
731
నంది అవార్డులపై రామ్‌గోపాల్ వర్మ స్పందించారు. అవార్డులు ప్రకటించినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పలువురు సినీ ప్రముఖులు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రామ్‌గోపాల్ వర్మ మాత్రం ఇప్పటి వరకూ వీటిపై స్పందించలేదు. నంది అవార్డులపై తనదైన శైలిలో ఇవాళ వ్యంగ్యంగా స్పందించారు.అవార్డులపై వర్మ ఏమన్నారో ఆయన మాటల్లోనే ‘ అబ్బో అబ్బో అబ్బో!!! ఇప్పుడే నంది అవార్డ్స్ లిస్ట్ మొత్తం …
Read More »
KSR
November 16, 2017 SLIDER, TELANGANA
1,340
తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా కోసం రాష్ట్ర మంత్రి కేటీఆర్ గళం విప్పారు. అవార్డులు స్వీకరించేందుకు ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పటికీ… మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రయోజనాల గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. ఇండియా టుడే నిర్వహించిన స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ కాన్ క్లేవ్ 2017 లో తెలంగాణ రాష్ట్రం రెండు అవార్డులను దక్కించుకుంది. ఆర్థిక వ్యవస్థ పురోగతి, పర్యావరణ – స్వచ్చతా విభాగాల్లో తెలంగాణ రాష్ట్రానికి రెండు …
Read More »
KSR
November 16, 2017 SLIDER, TELANGANA
1,244
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మానస పుత్రికలైన పథకాలకు అవార్డులు దక్కడం సంతోషకరమని రాష్ట్ర ఐటీ, పరిశ్రముల, పురపాలక శాఖా మంత్రి కే తారకరామారావు అన్నారు. గురువారం ఇండియా టుడే నిర్వహించిన స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ కాన్ క్లేవ్ 2017 లో తెలంగాణ రాష్ట్రం రెండు అవార్డులను దక్కించుకుంది. ఆర్థిక వ్యవస్థ పురోగతి, పర్యావరణ – స్వచ్చతా విభాగాల్లో తెలంగాణ రాష్ట్రానికి రెండు అవార్డులు లభించాయి. …
Read More »
KSR
November 16, 2017 SLIDER, TELANGANA
651
తెలంగాణ రాష్ట్రం మరో ఘనత సొంతం చేసుకుంది. ఇండియా టుడే అందిస్తున్న 2017 స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ అవార్డుల్లో రెండు కేటగిరీల్లో పురస్కారాలు అందుకుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పురోగతి, పర్యావరణ-స్వచ్ఛత విభాగాల్లో ఈ అవార్డులు దక్కాయి. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, జోగు రామన్న అవార్డులు స్వీకరించారు. కార్యక్రమంలో హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక …
Read More »
rameshbabu
November 16, 2017 MOVIES, SLIDER
911
కత్తి మహేష్ ఈ మధ్య టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినబడుతున్న పేరు .నిన్న మొన్నటి వరకు క్రిటిక్‌గా ఉన్న మహేష్ బిగ్ బాస్ షోతో సెలబ్రిటీగా మారాడు. ఆ తర్వాత ఈయన పవన్ కళ్యాణ్‌పై కొన్ని కామెంట్స్ చేయడం, అభిమానులు కత్తి మహేష్‌పై దూషణకి దిగడం, ఈ క్రమంలో ఈ వివాదంపై పలు ఇంటర్వ్యూలు ఇస్తూ కత్తి మహేష్ ఫుల్ పాపులర్ అవ్వడం వెంట వెంటనే జరిగిపోయాయి. అయితే ఈ …
Read More »
rameshbabu
November 16, 2017 MOVIES
966
ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీను షేక్ చేస్తున్న పద్మావతి మూవీ రిలీజ్‌ను నిరసిస్తూ ఇప్పటికే డిసెంబర్ 1న భారత్ బంద్ ప్రకటించిన రాజ్‌పుత్ కర్ణిసేన తాజాగా ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తున్న దీపికా పదుకొనేను బెదిరించింది. మమ్మల్ని రెచ్చగొట్టొద్దు. శూర్పనక ముక్కులాగా దీపికా పదుకొనే ముక్కు కూడా కోసేస్తాం. వాస్తవాలను తప్పుదోవ పట్టిస్తాడని పేరున్న సంజయ్ లీలా భన్సాలీ ఈ మూవీని అలాగే చిత్రీకరించాడు. సినిమాకు దుబాయ్ నుంచి పెట్టుబడులు …
Read More »