rameshbabu
November 16, 2017 NATIONAL, SLIDER
1,054
భారతదేశాన్ని ఆంగ్లేయుల చెర నుండి కొట్లాడి మరి పోరాటం చేసి విముక్తి కల్గించిన జాతిపిత మహాత్మాగాంధీజీను నాదురాం గాడ్సే కాల్చి మరి హతమార్చిన సంగతి తెల్సిందే .అయితే ప్రముఖ హిందూత్వ సంస్థ అయిన అఖిల భారతీయ హిందూ మహాసభ హంతకుడైన నాదూరం గాడ్సే కు ఘననివాళి అర్పించింది . గాడ్సే వర్ధంతి సందర్భంగా గురువారం గ్వాలియర్ లో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి మరి గాడ్సే అర్ధ విగ్రహాన్ని ప్రతిష్టాపన …
Read More »
rameshbabu
November 16, 2017 MOVIES, SLIDER
949
బాలీవుడ్ సీనియర్ హీరో ,బిగ్ బీ ,మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కు తృటిలో ప్రాణాపాయం తప్పింది .బిగ్ బీ ప్రయాణిస్తున్న మెర్సిడీజ్ కారు వెనక టైరు ఊడిపోయింది .గత శనివారం కలకత్తా పర్యటనకు వచ్చిన సమయంలో ఈ సంఘటన జరిగింది .అయితే ,ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది . ఇరవై మూడు వ కలకత్తా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు రావాల్సిందిగా బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వమే ఆయనను ఆహ్వానింది …
Read More »
KSR
November 16, 2017 SLIDER, TELANGANA
858
గురుకుల పాఠశాలలు, విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలపై శాసనసభలో చర్చ జరుగుతోంది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి జగదీశ్‌రెడ్డి సమాధానం ఇస్తూ… కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. ఐదో తరగతి తరువాతే గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలో ఇప్పటి వరకు 30 వరకు బాలికల గురుకుల కళాశాలలు ఏర్పాటు చేశామని తెలిపారు. మూడేళ్లుగా గురుకులపాఠశాలల్లో ఎన్నో విజయాలు సాధించామని వెల్లడించారు. సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న పూర్ణ, …
Read More »
rameshbabu
November 16, 2017 SLIDER, TELANGANA
796
తెలంగాణ రాష్ట్ర సీనియర్ మాజీ మంత్రి ,ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేత జానారెడ్డి ఈ రోజు గురువారం ఆస్వస్థతకు గురయ్యారు .అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న ఆయనకు సడెన్ గా అనారోగ్య పరిస్థితులు ఏర్పడటంతో నగరంలోని ప్రముఖ ఆస్పత్రిలో చేర్చారు .గత కొంత కాలంగా జానారెడ్డి లంగ్ ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్నారు .తాజాగా అది తీవ్రతం కావడంతో ఈ రోజు ఆస్పత్రికి చేర్చారు .
Read More »
rameshbabu
November 16, 2017 POLITICS, TELANGANA
1,031
తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్న సంగతి విదితమే .టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి గురించి తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు ,మాజీ ఎమ్మెల్యే సంకినేని …
Read More »
siva
November 16, 2017 ANDHRAPRADESH, MOVIES, SLIDER
869
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై సినీ పరిశ్రమకు చెందిన పలువురు వ్యక్తులు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీకి తీరని అన్యాయం జరిగిందంటూ గీతా ఆర్ట్స్ లో కీలక వ్యక్తి అయిన బన్నీ వాసు వ్యాఖ్యానించాడు. అంతేకాదు వరుసగా రెండు కమర్షియల్ హిట్స్ ఇచ్చిన అల్లు అర్జున్‌కు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు ఇవ్వడమేంటని ప్రశ్నించాడు. ఇక పవన్ కళ్యాణ్ భక్తుడైన బండ్ల గనేష్ స్పందిస్దూ …
Read More »
siva
November 16, 2017 ANDHRAPRADESH, MOVIES, SLIDER
1,625
ఏపీ ఫైర్ బ్రాండ్ ,వైసీపీ మహిళ రాష్ట్ర విభాగ అధ్యక్షురాలు ,నగరి అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే ఆర్కే రోజా గత మూడున్నర ఏండ్లుగా ఇటు టీడీపీ సర్కారు అవినీతిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఇటు అసెంబ్లీ అటు ప్రజాక్షేత్రంలో అలుపు ఎరగని పోరాటం చేస్తూ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అండ్ టీంకి కంటిపై కునుకు లేకుండా చేస్తోన్న సంగతి తెల్సిందే …
Read More »
siva
November 16, 2017 ANDHRAPRADESH
1,295
ప్రజాసంకల్పయాత్రలో ఏపీ ప్రతి పక్షనేత వైఎస్ జగన్‌ను 10వ రోజు పాదయాత్ర ప్రారంభమైన కొద్దినిమిషాల్లోనే ….స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ సమస్యలు జగన్ కి చెప్పుకున్నారు. ఆళ్లగడ్డ వైపీఎం హైస్కూల్ విద్యార్థినులు కూడా వైఎస్ జగన్‌ను కలిసి వారి సమస్యలను చెప్పుకున్నారు. వర్షం వస్తే తరగతి గదుల్లో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి వసతి లేక అవస్థలు పడుతున్నామని విద్యార్థినులు వాపోయారు. మాకు ఓటు …
Read More »
KSR
November 16, 2017 SLIDER, TELANGANA
790
ఇవాళ శాసనసభలో గురుకుల పాఠశాలలు, విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలపై చర్చ జరుగుతోంది. నల్లగొండ శాసనసభ్యుడు కోమటి రెడ్డి వెంకటరెడ్డి అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్ జవాబు ఇస్తూ… సమైక్య రాష్ట్రంలో మేం ఏమీ చేయలేకపోయినమని, అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని వెంకట్‌రెడ్డి ఒప్పుకున్నారు. రాత్రికి రాత్రే బంగారు తెలంగాణ సాధ్యమైతదా అని సీఎం ప్రశ్నించారు. మీ హయాంలోనే బాత్రూంలు, ఫ్యాన్లు లేకుండా హాస్టళ్లు నడిపారని ఎద్దేవా చేశారు. ఉస్మానియా …
Read More »
rameshbabu
November 16, 2017 SLIDER, TECHNOLOGY
2,184
ఆధునిక టెక్నాలజీ రంగం కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత రోజుల్లో వాట్సప్ లో సరికొత్తగా మనం పంపిన మెసేజ్ ను ఎదుటివాళ్ళు చదవకుండానే డిలిట్ చేసే సదుపాయం వచ్చిన సంగతి తెల్సిందే .అయితే అలా పంపిన మెసేజ్ ను డిలిట్ చేసిన కానీ చదివే అవకాశం ఉంది అని తెలుస్తుంది .మొదట వాట్సప్ సంస్థ చెప్పినట్లుగా పంపేవారు ,రీసీవ్ చేసుకునేవారు ఇద్దరూ ఆ యాప్ ను అప్డేట్ చేసుకున్నవారై ఉండాలి …
Read More »