KSR
November 16, 2017 SLIDER, TELANGANA
877
నాణ్యమైన విద్యతోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ గౌడ్ అన్నారు . అసెంబ్లీలో గురుకుల పాఠశాలలు, కాలేజీల ఏర్పాటుపై చర్చ జరుగుతున్నది. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ … దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలు ఏర్పాటు చేశారన్నారు. ప్రతీ నియోజకవర్గంలో బీసీ గురుకులాలు ఏర్పాటు చేశారని వెల్లడించారు. బీసీల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ఎంతో చిత్తశుద్ధితో పని చేస్తున్నరని వివేకానంద కొనియాడారు. …
Read More »
bhaskar
November 16, 2017 ANDHRAPRADESH, MOVIES
1,052
తెలుగు చలన చిత్రానికి సంబంధించి ఇటీవల చంద్రబాబు సర్కార్ ప్రకటించిన నంది అవార్డులు పెద్ద దుమారాన్నే రేపాయి. ఇక నంది అవార్డుల ప్రకటన వెలువడినప్పటి నుంచి టాలీవుడ్ వర్గాల్లో కొంతమంది సమర్దిస్తుంటే మరికొంతమంది విమర్శిస్తున్నారు. అయితే, ఇదే విషయమై ఓ ఛానెల్.. సినీ జనాల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రోగ్రామ్ నిర్వహించింది. ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న సినీ విశ్లేషకుడు, నటుడు కత్తి మహేష్ చంద్రబాబు ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, …
Read More »
KSR
November 16, 2017 SLIDER, TELANGANA
1,278
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్ లోని ప్రముఖ ప్రాంతాలు అయిన బంజారాహిల్స్ ,జూబ్లిహిల్స్ ప్రాంతాల్లో రద్దీగా ఉన్న ట్రాపిక్ సమస్యను పరిష్కరించే విధంగా దోహదపడే అన్నపూర్ణ స్టూడియోస్ లింక్ రోడ్ల నిర్మాణానికి అవసరమైన స్థలం కోసం తనే స్వయంగా ఆ సంస్థ అధినేత ,ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జునతో మాట్లాడి పరిష్కరిస్తా అని మంత్రి కేటీ రామారావు స్థానిక వాసులకు హమీచ్చారు .నగరంలోని కృష్ణానగర్ …
Read More »
bhaskar
November 16, 2017 MOVIES
1,007
అటు బుల్లితెరపై.. ఇటు వెండి తెరపై యువతకు కిక్ ఇచ్చే యాంకర్, నటి ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు రష్మీ. జబర్దస్త్ పుణ్యమా అంటూ వచ్చిన పాపులారిటీని ఉపయోగించుకుంటూ తను ఇంటర్వ్యూలు చేసే స్థాయి నుంచి ఇంటర్వ్యూ ఇచ్చే స్థాయికి ఎదిగింది ఈ హాట్ యాంకర్ రష్మీ. అందులోను తను నటించిన చిత్రాలు కూడా వరుసగా విజయాలు సాధిస్తుండటంతో తన అందాల ఆరబోతకు హద్దులను చెరిపేసింది రష్మీ. బుల్లితెరను, వెండితెరను …
Read More »
rameshbabu
November 16, 2017 POLITICS, SLIDER, TELANGANA
851
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ నియోజక వర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటిచేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరో అభ్యర్ధి కంచర్ల భూపాల్ రెడ్డి మీద అత్యల్ప మెజారిటీతో గెలుపొందిన సంగతి తెల్సిందే .అయితే ,ఈ సార్వత్రిక ఎన్నికల్లో కోమటిరెడ్డి గెలవడానికి ప్రధాన కారణం ఏమిటో టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరిన ప్రస్తుత నల్గొండ టీఆర్ఎస్ పార్టీ …
Read More »
siva
November 16, 2017 LIFE STYLE
1,358
ఈ కాలం పిల్లలు వీలైనంత ఎక్కువ సమయాన్ని స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలతోనే గడిపేస్తున్నారు. అయితే రోజులో 5 గంటల సమయం వీటితో గడిపేవాళ్లు మానసికంగా కుంగిపోతారంట. దీంతో వారిలో ఆత్మహత్య చేసుకోవాల న్న భావన కలుగుతుందట. మరీ ముఖ్యంగా అమ్మాయిల్లో ఎక్కువగా ఇది కనిపిస్తోందని శాన్‌డిగో స్టేట్ యూనివర్సిటీకి చెందిన ఓ బృందం చేపట్టిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. యూనివర్సిటీకి చెందిన పలువురు నిపుణులు.. 14 ఏళ్లలోపు వయసున్న సుమారు …
Read More »
KSR
November 16, 2017 TELANGANA
661
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారం లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఈత, తాటి చెట్లను నాటారు..ఆ చెట్ల నుంచి ప్రకృతి సిద్ధంగా తీసిన నీరా పానీయం క్రయవిక్రయాలకు తీసుకుంటున్న చర్యల గురించి ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నోత్తరాల సమయంలో శాసన సభలో అడిగారు. ఈ ప్రశ్నలకు మంత్రి పద్మారావు సమాధానమిచ్చారు. ఇప్పటి వరకు కోటీ 69 లక్షలకు పైగా ఈత చెట్లను నాటామని మంత్రి తెలిపారు. …
Read More »
siva
November 16, 2017 ANDHRAPRADESH, MOVIES, SLIDER
860
ఏపీ సర్కార్ తెలుగు చలన చిత్రానికి సంబందించిన ప్రతిష్టాత్మక నంది అవార్డులు ప్రకటించింది. వరుసగా 2014,15,16 సంవత్సరాలకు గానూ ప్రకటించిన నంది అవార్స్‌లో విషయంలో పెద్ద దుమారమే చెలరేగుతోంది.ఇక నంది అవార్డుల ప్రకటన వెలువడినప్పటి నుంచి టాలీవుడ్ వర్గాల్లో కొంతమంది సమర్దిస్తుంటే మరికొంతమంది విమర్శిస్తున్నారు. తాజాగా నంది అవార్డుల విషయంలో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి తీరని అన్యాయం జరిగిందని ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ సన్నిహితుడిగా వున్న బన్నీ వాసు ఆవేదన …
Read More »
KSR
November 16, 2017 TELANGANA
549
ప్రభుత్వ ఆసుపత్రుల్లో నర్సు ఉద్యోగాల ఖాళీల భర్తీపై అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి లక్ష్మారెడ్డి సమాధానమిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నర్సు ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేస్తున్నామన్నారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని మంత్రి చెప్పారు. వైద్య విభాగంలో 13,496 పోస్టులు భర్తీ చేయబోతున్నామని మంత్రి తెలియజేశారు. నర్సుల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు దక్షత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీలన్నీ త్వరలోనే భర్తీ చేస్తమని …
Read More »
siva
November 16, 2017 CRIME
1,106
‘బావా.. మీ అమ్మానాన్నలకు నేనంటే ఇష్టంలేదు. నీకు మీ అమ్మానాన్నే కావాలి. నీ భార్యని మీ అమ్మా నాన్న అనే మాటలేవీ పట్టించుకోవు. నీకు మీ వాళ్లు ఒక కోటీశ్వరుల అమ్మాయితో పెళ్లి చేస్తారు. చేసుకో. అది కూడా మీ అక్కకు ఇష్టమైన సంబంధం చేసుకో.’ ఇదీ ఆత్మహత్యకు ముందు ఓ వివాహిత ఆవేదనతో లేఖ రాసి బలైపోయింది. తనతో పాటు నాలుగేళ్ల కూతురిని కూడా ఉరివేసి చంపేసింది. మంచిర్యాల …
Read More »