bhaskar
November 14, 2017 MOVIES
1,064
మహేష్ కత్తి. ప్రస్తుతం సినీజనాలకు పరిచయం అక్కర్లేని పేరు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు అయితే మరీను. అయితే, మహేష్ కత్తి మొదటగా సినీ విశ్లేషకుడిగాను, దర్శకుడిగాను అప్పటికీ బిగ్‌బాస్(తెలుగు) మొదటి సీజన్‌లో పాటిస్పేట్ చేసినప్పటికీ రానంత క్రేజ్ పవర్ స్టార్‌పై, జనసేన పార్టీపై చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా సెలబ్రెటీ అయిపోయాడు. పవన్ అభిమానులు ప్రశ్నిస్తే, మనది ప్రజాస్వామ్య దేశం, ఇక్కడ అందరికి వారి వారి భావాలను చెప్పుకునే …
Read More »
KSR
November 14, 2017 ANDHRAPRADESH, SLIDER
792
ప్రజా సంకల్పం పాదయాత్రలో భాగంగా వైసీపీ అధినేత , ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ.. కష్టాలు తెలుసుకుంటూ.. భరోసా ఇస్తూ.. అలుపెరుగని బాటసారిలా దూసుకుపోతున్నారు. పల్లె, పట్టణం తేడా లేకుండా…మహిళలు, వృద్ధులు సైతం నేరుగా వచ్చి ప్రతిపక్ష నేతను కలిసి తమ కష్టాలను వివరిస్తున్నారు. ఈ క్రమంలో రాయచోటి నియోజకవర్గం దువ్వూరు మండలం జిల్లెళ్ల గ్రామానికి చెందిన వరాలు, వరప్రసాద్ దంపతులు తమ ఏడాది చంటి …
Read More »
KSR
November 14, 2017 ANDHRAPRADESH, SLIDER
810
కృష్ణానదిలో పడవ ప్రమాదంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ బంధువులు ముగ్గురు చనిపోయిన వార్త తెలిసిందే . ఈ క్రమంలోఏపీ పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ ఫోన్ చేసి సమాచారమందించారు. విజయవాడ బందరు రోడ్డులో ఉంటున్న ప్రభుకిరణ్.. నారాయణ బావమరిది పోవూరి లక్ష్మీ బాపారావు కుమారుడు. బాపారావు సోదరి వసుమతీదేవి నారాయణ భార్య. ప్రభు గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ కళాశాలలో ప్రొఫెసర్. ఈయనకు భార్య హరిత (30), కుమార్తె …
Read More »
KSR
November 14, 2017 SLIDER, TELANGANA
731
గులాబీ దళపతి, తెలంగాణ సీఎం కేసీఆర్ సేవా తత్పరతకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఫిదా అయ్యారు. ఉదాత్తమైన గుణంతో కేసీఆర్ స్పందించారని ఆయన కొనియాడారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో వెల్లడించారు. మహారాష్ట్రలోని నాగపూర్‌లో మెట్రోను ప్రారంభించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అయితే అక్కడ రైళ్లు అందుబాటులో లేవు. మరోవైపు ట్రయల్ రన్‌కు గడువు సమీపిస్తోంది. దీంతో మహారాష్ట్ర సీఎం మదిలో తెలంగాణ సీఎం కేసీఆర్ …
Read More »
KSR
November 14, 2017 SLIDER, TELANGANA
975
సీన్1ః రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించిన రోజు(గతనెల 28న) రాత్రి కోడంగల్‌కు చేరుకున్నారు. ఉదయం కొడంగల్‌లోని వెంకటేశ్వర ఆలయంకు కుటుంబ సమేతంగా వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా రేవంత్‌రెడ్డి దంపతులు నందారం అనురాధ ఇంటికి వెళ్లి కలిసి వచ్చారు. సీన్ 2ః నందారం ప్రశాంత్ చేజారకుండా ఉండేందుకు ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆయన సోదరుడు తిరుపతిరెడ్డిలు అనునిత్యం ప్రశాంత్‌ను వెంటబెట్టుకొని ఉంటున్నారు. ఎవరీ నందారం అనురాధ? ప‌్రశాంత్..రేవంత్ సహా …
Read More »
KSR
November 13, 2017 NATIONAL
1,095
విశ్వసనీయత, కచ్చితత్వానికి మారుపేరు అని చెప్పే ప్రముఖటీవీ చానల్ ” బీబీసీ” ఓ లైవ్ కార్యక్రమంలో వచ్చిన శబ్దాలపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఆ శబ్దాలు సాంకేతిక లోపాల వచ్చినవి కావు. నీలిచిత్రాల్లోని మహిళలు చేసే శబ్దాలు! సంబంధిత వీడియో ప్రకారం.. బీబీసీకి చెందిన పొలిటికల్ అంశాల పాత్రికేయురాలు ఎమ్మా వార్డే.. వెస్ట్‌మినిస్టర్ రోడ్డుపై నిలబడి లైవ్‌లో సమాచారం అందిస్తోంది. అయితే లైవ్ మొదలైనప్పటి నుంచి పోర్న్ వీడియోల్లోని మహిళల …
Read More »
KSR
November 13, 2017 TELANGANA
584
ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో నియంతలా వ్యవహరిస్తూ కుటుంబ పాలన సాగిస్తున్నారని … తెలంగాణలోని నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు కల్పించేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం సికింద్రాబాద్ మాజీ పార్లమెంటు సభ్యులు ఎం. అంజన్‌కుమార్ యాదవ్‌ను ఆయన నివాసంలో కలిశారు.కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పార్టీ పటిష్టత కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.నగరంలోని కాంగ్రెస్ సీనియర్ …
Read More »
KSR
November 13, 2017 MOVIES, SLIDER
919
అన్నపూర్ణ స్టూడియోలో షార్ట్ సర్య్కూట్ వల్ల అగ్నిప్రమాదం సంభవించిందని ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తెలిపారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ‘మనం’ సినిమా సెట్ పూర్తిగా కాలిపోవడంతో చాలా బాధగా ఉందనినాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి నటించిన సినిమా కావడంతో ఈ సెట్ ను చూసినప్పుడల్లా ఆయన గుర్తొచ్చేవారని అన్నారు. అదృష్టవశాత్తు ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేరని …
Read More »
KSR
November 13, 2017 ANDHRAPRADESH, SLIDER, Top in 2017
868
కృష్ణా నదిలో నిన్న జరిగిన ఘోర ప్రమాదానికి కారణమైన బోటు గురించి షాకింగ్ వీడియో బయటకు వచ్చింది… ప్రమాదానికి ముందు చిత్రీకరించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాతో వైరల్‌గా మారింది . 21 మందిని బలితీసుకున్న బోటును నిలిపివేయడానికి రాష్ట్ర పర్యాటక శాఖకు ఓ కిందిస్థాయి ఉద్యోగి ప్రయత్నించగా నిర్వాహకులు ఏమాత్రం పట్టించుకోకపోవడం వీడియోలో స్పష్టంగా ఉంది. https://sakshi.pc.cdn.bitgravity.com/vod/mp4/2017-11/boat_2323_133112_58592.mp4
Read More »
KSR
November 13, 2017 SLIDER, TELANGANA
706
వివిధ సాగునీటి ప్రాజేక్టుల బ్యారేజీల గేట్ల కు సంబంధించి సోమవారం నాడు మంత్రి హరీశ్ రావు సెక్రెటేరియట్ లో నిపుణులతో సమీక్షా సమావేశం జరిపారు. ఇందులో ప్రభుత్వ స్పెషల్ సి.ఎస్. జోషి, ఇరిగేషన్ ఇ.ఎన్.సి. లు మురళీధర్ రావు, నాగేందర్ రావు,దేశవ్యాప్తంగా ప్రాజెక్టుల గేట్ల ఎరక్షన్ లో ప్రఖ్యాతిగాంచిన ఇంజనీరింగ్ నిపుణుడు కన్నం నాయుడు, గేట్ల డిజైన్స్ నిపుణుడు రిటైర్డ్ సి.ఇ. సత్యనారాయణ,పలువురు సి.ఇ.లు, ఎస్.ఇ.లు, అధికారులు పాల్గొన్నారు. ఆయా …
Read More »