KSR
November 13, 2017 SLIDER, TELANGANA
981
పురపాలక సంఘాల బలోపేతం కోసం రాష్ట్ర మున్సిపల్ మంత్రి కేటీఆర్ కీలక నిర్ణయం ప్రకటించారు. పురపాలక సంఘాల సర్వతోముఖాభివృద్ధికి గాను ప్రతి మున్సిపాలిటీకి 10 కోట్ల రూపాయలు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. పలు పురపాలక సంఘాలలో సిబ్బంది కొరత సమస్య ఉన్నందున రిక్రూట్‌మెంట్ ప్రక్రియ జరుగుతున్నట్టు కేటీఆర్ చెప్పారు. 30 జిల్లా కేంద్రాలు, అర్బన్ డెవలప్ మెంటు అధారిటీ లకు …
Read More »
KSR
November 13, 2017 CRIME, SLIDER
1,260
ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు తన అభిమానులు చేసే ఓవర్ యాక్షన్ గురించి అన్నీ తెలుసని,కావాలనే స్పందించడం లేదని సినీవిశ్లేషకుడు మహేశ్ కత్తి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్‌ని కొందరు దేవుడని అంటున్నారని, ఆయన దేవుడా? అని మహేశ్ కత్తి ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ ఒకవేళ తన ఫ్యాన్సు చేష్టలపై స్పందిస్తే తాను పవన్‌కి దాసోహం అయిపోతానని వ్యాఖ్యానించారు. జనసేనాని రిప్లై ఇస్తే …
Read More »
KSR
November 13, 2017 TELANGANA
745
చేనేత కార్మికుల సంక్షేమం కోసం నిరంతం శ్రమించే తెలంగాణ ప్రభుత్వం మరో సంక్షేమ పథకాన్ని నేతన్నల కోసం తీసుకువచ్చింది. ఇప్పటికే నేతన్నల కోసం పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం మరో నూతన కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు చేనేత శాఖా మంత్రి కే తారక రామారావు తెలిపారు. ఈ నెల 18 తేదిన వరంగల్ పట్టణంలో చేనేత కార్మికులకు “యార్న్ సబ్సీడి’’ పథకాన్ని ప్రారంభిస్తామని అయన తెలిపారు. ఈ …
Read More »
KSR
November 13, 2017 SLIDER, TELANGANA
874
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మరింత ప్రత్యేకతను సంతరించుకోనుంది. ఇందుకు మంత్రి కేటీఆర్ ప్రత్యేక ముందడుగు వేశారు. ఈ రోజు సచివాలయంలో న్యూడీల్లీ మునిపిపల్ కౌన్సిల్ (ఏన్డీయంసీ) ప్రతినిధి బృందంతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు.NDMC ఆధ్వర్యంలో ఢిల్లీలో పార్కులు, గార్డెనింగ్ పనులను నిర్వహిస్తున్న తీరును మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. హైదరాబాద్ నగరంలో పచ్చదనాన్ని మరింత పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. …
Read More »
siva
November 13, 2017 MOVIES, SLIDER
1,013
హైదరాబాద్ సినీ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఒకవైపు వెండితెర మరోవైపు బుల్లితెర షూటింగ్‌లకు అనువైన అడ్డాగా మారిన సుప్రసిద్ధ అన్నపూర్ణా స్టూడియోలో అగ్ని ప్రమాదం సంభవించింది. సోమవారం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిదని సమాచారం. అన్నపూర్ణ స్టూడియోలోని ఒక భారీ సెట్టింగ్ నుంగా భారీగా అగ్ని కీలల ఎగసిపడుతున్నాయని..ఇప్పటికే అక్కడ ఉన్న ఒక సెట్ పూర్తిగా దగ్ధమైందని సమాచారం. దీంతో వెంటనే అన్నపూర్ణ స్టూడియో …
Read More »
siva
November 13, 2017 LIFE STYLE, MOVIES, SLIDER
1,403
మనిషి జీవితంలో యవ్వనం అనేది అతి ముఖ్యమైన దశ. ప్రతిఒక్కరు యవ్వనంలో తీసుకునే నిర్ణయాలే వారి జీవితాన్ని నిర్ణయిస్తాయి. ఇప్పటి యువత లైఫ్ స్టైట్‌లో డేటింగ్ అనేది కామన్ అయిపోయింది. అంత వరకు బాగానే ఉంటుంది కానీ.. డేటింగ్ పేరుతో గీత దాటి చేసే పనులే ఇప్పటి యువతకు శాపంలా మారింది. ఎంతలా అంటే వారి జీవితాలకు ఎండ్ కార్డ్ పడిపోయే అంతలా. అసలు విషయం ఏంటే నేటి స్మార్ట్ …
Read More »
siva
November 13, 2017 ANDHRAPRADESH, SLIDER
1,052
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించి ఏడవ రోజుకు చేరుకుంది. అయితే జగన్ పాదయాత్రకి వస్తున్న రెస్పాన్స్ చూసి టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి జగన్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ఇక జగన్ పై విమర్శలు చేసిన వాళ్ళలో హిందూపురం ఎమ్మెల్యే నటుడు బాల కృష్ణ కూడా ఉన్నారు. బాలకృష్ణ కామెంట్స్ చేస్తూ.. జగన్ నువ్వొక కొండను ఢీ కొంటున్నావు …
Read More »
KSR
November 13, 2017 ANDHRAPRADESH, SLIDER
784
వైసీపీ అధినేత , ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఎనిమిదో రోజు షెడ్యూల్ విడుదల అయింది. రేపు (మంగళవారం) ఉదయం నుంచి కర్నూల్ జిల్లాలో ఆయన పాదయాత్ర కొనసాగనుంది. ముందుగా ఆయన ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభిస్తారు. ఉదయం 8గం.30ని. ఛాగలమర్రి నుంచి పాదయాత్ర మొదలౌతుంది. ఉదయం 10గం.లకు ముత్యాలపాడు బస్టాండ్ కు చేరుకోగా.. అక్కడ ప్రజా సమావేశంలో వైఎస్ జగన్ …
Read More »
KSR
November 13, 2017 SLIDER, TELANGANA
667
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పట్టుదలతో ఇంటింటికీ ఇంటర్నెట్‌ను అందించేందుకు విజయవంతంగా తాము ముందుకు సాగుతున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ భారత్ నెట్ ఫేజ్ 2 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర టెలికమ్యూనికేషన్ మంత్రి మనోజ్ సిన్హా అధ్యక్షతన జరిగిన కార్యక్రమం కేంద్ర …
Read More »
siva
November 13, 2017 MOVIES, SLIDER
1,120
కోలీవుడ్ నాజూకు పిల్ల లక్ష్మీ రాయ్ అందాలు ఆరబోసిన జూలీ-2 సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. అసలు ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా.. వాయిదా పడుతూ నవంబర్ 24న విడుదలకు సిద్ధమైంది. ఇక ఇప్పటికే విడుదలైన జూలీ- 2 టీజర్, ట్రైలర్‌లలో ఈ భామ రెచ్చిపోయి గ్లామర్ ఒలకబోసింది. దీంతో ఇప్పటి వరకు నటించిన చిత్రాల కంటే.. ఈ ఒక్క చిత్రంతోనే బోలెడంత పాపులారిటీ సంపాదించింది లక్ష్మీ. అంతే …
Read More »