bhaskar
November 13, 2017 MOVIES
715
యాంకర్‌గా కెరియర్ ప్రారంభించి దర్శకుడిగా అవతారమెత్తిన వారిలో ప్రభాకర్ ఒకరు. అయితే ప్రభాకర్‌కు యాంకర్‌గా ఎంత క్రేజ్ ఉందో అదే స్థాయిలో వివాదాలూ చుట్టుముట్టాయి. ఓ ప్రముఖ ఛానెల్ వ్యవస్థాపకుడికి, ప్రభాకర్‌కు చెడిందని, దీంతో ఓ ప్రోగ్రామ్ నుంచి ప్రభాకర్‌ను యాంకర్‌గా తీసేశారనే గాసిప్స్ కూడా అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రభాకర్ దర్శకుడిగా మారి రూపొందించిన నెక్స్ట్ నువ్వే చిత్రం థియేటర్లలో విజయవంతం ప్రదర్శించబడుతుంది. ఈ …
Read More »
siva
November 13, 2017 ANDHRAPRADESH, SLIDER
1,050
కృష్ణా నది బోటు ప్రమాదంలో మృతుల సంఖ్య 19 మందికి చేరింది. ఇక ఈ ప్రమాదంతో రాష్ట్రమంతా విషాద ఛాయలు అలుముకుంటే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం జోకులు వేస్తున్నారు. ఇప్పటికే బోటు ప్రమాదం వెనుక కొందరు టీడీపీ నేతల ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పర్మిషన్ లేకుండా ఇష్టారాజ్యంగా బోట్లు నడుపున్నారని.. వాటిలో ఎక్కువశాతం అనధికార అనుమతులతో తిరిగే బోట్లే ఎక్కువగా ఉన్నాయని.. వారికి కొందరు మంత్రులు …
Read More »
KSR
November 13, 2017 SLIDER, TELANGANA
760
శాసనసభలో రైతులకు రూ. 8 వేల పెట్టుబడిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు.దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పెట్టుబడి ఇస్తుంటే విమర్శించడం తగదన్నారు. నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని సభ్యులకు సీఎం సూచించారు.సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు ఎంత అన్యాయం జరిగిందో తెలిపేందుకు వ్యవసాయం, ఇరిగేషన్ ప్రాజెక్టులపై పాటలు రాయాల్సి వచ్చిందన్నారు. ఆ …
Read More »
siva
November 13, 2017 MOVIES
1,246
టాలీవుడ్ లో ‘ఆనందోబ్రహ్మ’, బాలీవుడ్ లో ‘జుద్వా 2’ సినిమాల విజయాలతో ఉపూ మీద ఉన్న హీరోయిన్ తాప్సీ డేటింగ్‌లో ఉంది.. అనే ప్రచారం జరుగుతోంది. అది కూడ ఒక విదేశీయుడితో కావడం గమనార్హం. డెన్మార్క్ బ్యాడ్మింటన్ స్టార్ మథియస్ బో తో తాప్సీ డేటింగ్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ‘మిడ్ డే ’ ఒక వార్తను ప్రచురించింది. ఒక జూనియర్ ఆర్టిస్టు ఇచ్చిన సమాచారం మేరకు …
Read More »
bhaskar
November 13, 2017 MOVIES
1,321
యాంకర్ అనే పదానికే అర్థం మార్చిన వారిలో అనసూయ ముందుంటారు. ఇందుకు కారణం జబర్దస్త్ ప్రోగ్రామ్ ప్రారంభం కాక ముందు యాంకర్లు ఒక పరిధిలో.. మాటల చతురతకే ప్రాధాన్యమిచ్చే వారు. అయితే, జబర్దస్త్ ప్రోగ్రామ్‌తో ఎంట్రీ ఇచ్చిన అనసూయ తన అంద చందాలతో యాంకర్ అనే పదానికి మరో అర్ధం చేర్చింది. దీంతో యువతలో అనసూయ క్రేజ్ అమాంతం పెరిగిందన్న మాట వాస్తవమేనని ఒప్పుకోక తప్పదు. ప్రస్తుతం యాంకర్ అనుసూయ …
Read More »
siva
November 13, 2017 ANDHRAPRADESH
1,596
ఏపీలో ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డిని అన్ని వర్గాల ప్రజలు కలిసి తమ బాధలు చెప్పుకుంటున్నారు. సోమవారం ప్రజా సంకల్ప యాత్ర 7వ రోజు దువ్వూరు గ్రామం నుంచి ప్రారంభమైంది. మార్గమధ్యలో విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కలిశారు. విద్యార్థి సంఘాల నాయకులు జననేతను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం సక్రమంగా అమలు చేయకపోవడంతో చదువులు మధ్యలోనే …
Read More »
KSR
November 13, 2017 TELANGANA
671
ప్రతి జిల్లా కేంద్రంలో డ్రైవర్లకు శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు . రాష్ట్రంలో అంతర్జాతీయ డ్రైవింగ్ శిక్షణా పరిశోధన సంస్థను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి మహేందర్‌రెడ్డి ప్రకటించారు. శాసనసభలోప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. దక్షిణ భారతదేశంలో చెన్నై తర్వాత సిరిసిల్లలో అతిపెద్ద డ్రైవింగ్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించామని చెప్పారు. క్లీనర్లు డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు ఎక్కువ అవుతున్నందున.. …
Read More »
siva
November 13, 2017 ANDHRAPRADESH
1,092
కృష్ణానది పెను విషాదంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కొండలరావు అనే వ్యక్తి స్పీడ్ బోటుకు అనుమతి తీసుకుని, పర్యాటకుల బోటు నడిపినట్లు నిర్థారణ అయింది.నదిలో బోట్లు నడపడానికి జలవనరులశాఖ అనుమతులు కావాలి. అయితే, ప్రైవేట్ సంస్థలు కేవలం నాలుగైదు బోట్లకు మాత్రమే అనుమతులు తీసుకుని ఎక్కువ బోట్లు తిప్పుతున్నారు. ఇదే విషయాన్ని విజిలెన్స్ శాఖ తన నివేదికల్లో పేర్కొన్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. అంతేగాక ఏపీలో పర్యాటక శాఖ పడకేసింది. …
Read More »
KSR
November 13, 2017 SLIDER, TELANGANA
947
ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ ప్రాజెక్టు హైదరాబాద్ మెట్రో అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు . ఇవాళ శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మెట్రో నిర్వహణపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు.ఈ నెల ]28న మెట్రో రైలును ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ప్రధాని కార్యాలయం నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉందన్నారు. ఇప్పటికే …
Read More »
bhaskar
November 13, 2017 ANDHRAPRADESH, POLITICS
929
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిజ స్వరూపాన్ని మరోసారి బయట పెట్టారు విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. కాగా, ఈ రోజు ఓ ఛానెట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బోండా ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, నాడు ఏపీ మంత్రివర్గ విస్తరణలో భాగంగా చోటు దక్కకపోవడంతో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అలకబూనిన విషయం తెలిసిందే. ఈ విషయమై ఈ రోజు …
Read More »