siva
November 10, 2017 SPORTS
1,276
శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు బీసీసీఐ 15 మంది సభ్యులతో భారత జట్టును ప్రకటించింది. తొలి రెండు టెస్టులకు జట్టును ప్రకటించిన సెలక్టర్లు యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకు విశ్రాంతి కల్పించారు. టీమ్ మేనేజ్‌మెంట్‌ను సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. శ్రీలంక సిరీస్ తర్వాత టీమిండియా దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌లో సుదీర్ఘంగా పర్యటించనుంది. ఈ నేపథ్యంలో పాండ్యపై పని ఒత్తిడి లేకుండా చూసేందుకు, గాయాల బారిన పడకుండా ఉండేందుకు విశ్రాంతినిచ్చారు. …
Read More »
rameshbabu
November 10, 2017 MOVIES, SLIDER
1,150
రివ్యూ : డిటెక్టివ్ బ్యానర్ : విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ తారాగణం: విశాల్,ప్రసన్న,కె.భాగ్యరాజ్,ఆండ్రియా,అను ఇమ్మాన్యుయేల్,విజయ్ రాయ్, సిమ్రన్. సంగీతం : అరోల్ కోరెల్లి ఛాయాగ్రహణం : వి.కోదండ రామరాజు కూర్పు: ఎన్. అరుణ్‌కుమార్ ఛాయాగ్రహణం: కార్తీక్ వెంకట్‌రామన్ నిర్మాత: విశాల్ కథ, కథనం, దర్శకత్వం: మిస్కిన్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో రికార్డ్ల వర్షం కురిపించిన ‘పందెంకోడి’లాంటి సినిమాలతో ఇక్కడి ప్రేక్షకుల్లో గుర్తింపు దక్కించుకొన్నాడు ప్రముఖ హీరో విశాల్. నాటి నుండి …
Read More »
siva
November 10, 2017 ANDHRAPRADESH
1,077
నటుడు వేణుమాధవ్‌కి ఈ మధ్య కాలంలో సినిమాలు ఏమీ లేవు. ఆ మధ్య నంద్యాల బై పోల్ ప్రచారంలో కనిపించి వెళ్లడమే హద్దు. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ వేణుమాధవ్ వార్తల్లోకి వచ్చాడు. గురువారం సాయంత్రం వెలగపూడి వెళ్లి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అయ్యాడు వేణుమాధవ్. ఏమిటీ విశేషం అంటే.. ‘ఏం లేదు.. చంద్రబాబును కలిసి చాన్నాళ్లు అయ్యింది, ఆయన మీద బెంగ మొదలైంది. అందుకే వచ్చి కలిశా..’ …
Read More »
siva
November 10, 2017 MOVIES, SLIDER
720
రివ్యూ : ఒక్కడు మిగిలాడు బ్యానర్ : పద్మజ ఫిల్మ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తారాగణం : మంచు మనోజ్, రెజీనా, అనిషా ఆంబ్రోస్, జెన్నీఫర్, సుహాసిని, మిలింద్ గునాజి తదితరులు కూర్పు : కార్తీక శ్రీనివాస్ కళ: పీఎస్ వర్మ సంగీతం : శివ నందిగామ ఛాయాగ్రహణం : వి.కోదండ రామరాజు నిర్మాతలు : ఎస్.ఎన్.రెడ్డి, లక్ష్మీకాంత్ స్క్రీన్‌ప్లే : గోపీ మోహన్ కథ, దర్శకత్వం : అజయ్ …
Read More »
KSR
November 10, 2017 MOVIES
555
సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ భద్రాచలం సీతారాములును దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అర గంటపాటు స్వామిసేవలో ఉన్నాడు. ఆ తర్వాత ఆలయం మొత్తం తిరిగి చూశారు. స్వామి విశిష్ఠత వివరించారు పండితులు. ఇటీవల విడుదల అయిన జైలవకుశ మూవీలో రామాయణంలోని పాత్రలతో తన క్యారెక్టర్లకు పేరు పెట్టారు. ఆ సమయంలో భద్రాచలం వస్తానని ఎన్టీఆర్ …
Read More »
siva
November 10, 2017 MOVIES
967
హాట్ యాంకర్ రష్మి. తాను మొదట్లో వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు తను ఎదుర్కొన్న సమస్యను నటుడు అలీతో పంచుకుంది రష్మి. ‘మాది వైజాగ్. సినిమాలంటే చచ్చేంత ఇష్టం. ఎలాగైనా సినిమాల్లో నటించాలని కుటుంబసభ్యులను కోరా. మా కుటుంబ సభ్యులకు ఇది ఏమాత్రం ఇష్టం లేదు. కానీ నా మనస్సు అందుకు అంగీకరించలేదు. నేను ఎలాగైనా సినిమాల్లో నటించాలని హైదరాబాద్‌కు వచ్చా. వచ్చిన కొన్ని నెలల పాటు పర్సులో డబ్బులు …
Read More »
KSR
November 10, 2017 TELANGANA
884
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని జహంగీర్‌పీర్ దర్గాను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సందర్శించారు. ఈ సందర్భంగా జహంగీర్‌పీర్ దర్గాను దర్శించుకుని.. పూల ఛాదర్ సమర్పించి సీఎం మొక్కులు చెల్లించుకున్నారు. మహబూబ్‌నగర్ ఎంపీగా ఉన్నపుడే జహంగీర్ పీర్ దర్గా వద్ద మొక్కుకున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.. అనంతరం సీఎం మాట్లాడుతూ జహంగీర్ పీర్ దర్గా అభివృద్ధి కోసం రూ.50 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. దర్గా చుట్టుపక్కల ఉన్న ప్రతీ గ్రామ …
Read More »
siva
November 10, 2017 MOVIES, SLIDER
866
టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని మరో డిఫరెంట్ ఆండ్ యూత్‌ఫుల్ స్టోరీతో మరోసారి బాక్సాఫీస్‌ను కుమ్మేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పుటికే ఈ ఏడాదిలో నేనులోకల్, నిన్నుకోరి లాంటి సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుని జోరుమీద ఉన్న నాని.. తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన సాయిపల్లవితో కలిసి చేస్తున్న చిత్రం MCA (మిడిల్ క్లాస్ అబ్బాయి). డిసెంబర్ లో విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్ర ఫస్ట్ టీజర్‌ని చిత్ర …
Read More »
KSR
November 10, 2017 SLIDER, TELANGANA
972
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు గత కొద్దిరోజులుగా పలు విషయాలపై అర్ధవంతంగా చర్చ జరుగుతుంది తెల్సిందే .అందులో భాగంగా ఈ రోజు ప్రజా పంపిణీ వ్యవస్థ పై ప్రతిపక్ష పార్టీకి చెందిన సభ్యులు అనవసర ఆరోపణలు చేశారు .దీనికి సమాధానంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రజాపంపిణి వ్యవస్థను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రజా పంపిణీ వ్యవస్థపై చర్చించాలనుకుంటే.. మీ …
Read More »
siva
November 10, 2017 MOVIES, SLIDER
943
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రెండవ తనయుడు మంచు మనోజ్ నటించిన తాజా చిత్రం ఒక్కడు మిగిలాడు ఈ శుక్రవారమే రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం విడుదలకు ముందు థియేటర్ల వివాదం తలెత్తగా.. టాలీవుడ్‌లో పెద్ద రచ్చే అయ్యింది. ఈ చిత్రం మొదటి షో పడ్డాక మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయితే ఈ చిత్రం పై సినీ విమర్శకుడు మహేష్ కత్తి స్పందన సినీ వర్గీయుల్లో హాట్ టాపిక్ అయ్యింది. …
Read More »