bhaskar
November 10, 2017 MOVIES
803
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘రంగస్థలం 1985’ సినిమాపై మెగా అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఏ చిన్న వార్త వచ్చినా వైరల్ అవుతోంది. అంతగా అప్‌డేట్స్ కోసం మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా పాటల కోసం ఆరాటపడుతున్నారు. ఈ క్లాసికల్ మూవీకి దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీత ఎలా ఉంటుందో …
Read More »
siva
November 10, 2017 CRIME
1,028
సింగపూర్‌లో హైదరాబాద్ వ్యాపారి ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్ కుషాయిగూడకు చెందిన వాసుదేవ్‌రాజ్‌ను వ్యాపారం పేరుతో పలువురు సింగపూర్‌కు తీసుకువెళ్లారు. అక్కడికి వెళ్లాక అతన్ని గదిలో నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని రాజ్ బంధువులకు నిందితులు ఫోన్ చేసి రూ.3 కోట్లు డిమాండ్ చేశారు. డబ్బులు చెల్లిస్తే అతన్ని వదిలేస్తామని బెదిరించారు. వాసుదేవ్‌ను బంధించిన చిత్రాలను వాట్సాప్‌లో పంపించారు. బంధువుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో …
Read More »
KSR
November 10, 2017 SLIDER, TELANGANA
594
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో శాశ్వతంగా తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఐటీ , పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇవాళ శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా తాగునీటి సమస్యపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. హైదరాబాద్ భవిష్యత్తులో విశ్వనగరంగా ఎదగాల్సి ఉందన్నారు. అందుకనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. నగర శివార్లలో రెండు రిజర్వాయర్ల ఏర్పాటుకు ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు. …
Read More »
KSR
November 10, 2017 SLIDER, TELANGANA
895
ప్రఖ్యాత ఒగ్గుకథ పితామహుడు చుక్క సత్తయ్య మరణం తీరని లోటని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. జనగామ జిల్లా లింగాలఘనపురం మండలంలోని స్వగ్రామమైన మాణిక్యపురంలో చుక్క సత్తయ్య పార్థీవదేహాన్ని సందర్శించి ఎంపీ కవిత నివాళులర్పించారు. ఈ సందర్భంగా చుక్కా సత్తయ్య మృతి పట్ల కవిత తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. చుక్కా సత్తయ్య తన జీవితం అంతా ఓగ్గు కళకే అంకితం చేశారని స్మరించుకున్నారు. ఆయన మృతి తెలంగాణకు …
Read More »
rameshbabu
November 10, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,251
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహించిన సంగతి విదితమే .అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను మొదలెట్టిన రోజు నుండే అధికార పార్టీ అయిన టీడీపీకి చెందిన నేతలు విమర్శల పర్వం కొనసాగిస్తూ వస్తున్నారు . ఈ నేపథ్యంలో మంత్రులు జవహర్ నుండి …
Read More »
siva
November 10, 2017 MOVIES, SLIDER
906
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెద్ద తప్పు చేశాడనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. అసలు నిజంగానే పవన్ తప్పు చేశాడా.. అయితే ఆ తప్పేంటనేగా.. ఇటీవల తమిళ సినీ రాజకీయాల్లో సెన్షేషన్ అవుతూ దేశ రాజకీయ వర్గాల్లో కూడా సంచలనం రేపిన మెర్సల్ చిత్రాన్ని రీమేక్ చేయక పోవడమే పవన్ చేసిన తప్పంటా.. కోలీవుడ్‌లో దీపావళి కానుకగా రిలీజ్ అయిన మెర్సల్ చిత్రం …
Read More »
bhaskar
November 10, 2017 MOVIES
947
టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే టక్కున గుర్తుకు వచ్చేపేరు రకుల్ ప్రీత్ సింగ్ . ‘వెంకట్రాద్రి ఎక్స్ ప్రెస్’ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఎక్స్ ప్రెస్ రేంజ్‌లో వరుస సినిమాలను చేస్తూ దూసుకుపోతోంది. 2016 మొత్తాన్ని ఏలిన ఈ బ్యాటీ 2017లోనూ అదే స్పీడ్‌ని చూపిస్తోంది. మహేష్, నాగచైతన్య, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఇలా అందర్నీ లైన్ పెట్టి టాలీవుడ్ క్వీన్ అనిపించుకుంటోంది. అయితే, ఇప్పటి …
Read More »
rameshbabu
November 10, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER
770
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు లేకుండానే ఈ రోజు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి .ఈ సందర్భంగా టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సభలో మాట్లాడారు .ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ వచ్చే వారంతో నేను రాజకీయాల్లోకి వచ్చి నలబై ఏళ్ళు పూర్తికానున్నాయి అని అన్నారు . నా నలబై యేండ్ల రాజకీయ జీవితంలో ప్రతిపక్షం లేని సభను …
Read More »
siva
November 10, 2017 NATIONAL
1,175
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భోపాల్ గ్యాంగ్ రేప్.. అసలు అత్యాచారమే కాదట. అంగీకారంతో జరిగిన సెక్స్ అట. ప్రాథమిక వైద్య నివేదికలో డాక్టర్లు ఇదే చెప్పారు. 19 ఏళ్ల యువతి.. అందులోనూ సివిల్ సర్వీసెస్‌కు సిద్ధమవుతున్న ఉన్నత విద్యావంతురాలు.. ఆమెను బలవంతంగా లెక్కెళ్లి, చేతులను తాళ్లతో వెనక్కి కట్టి, బట్టలు చించి, సిగరెట్లు తాగుతూ నలుగురు వ్యక్తులు మూడు గంటల పాటు ఒకరి తర్వాత ఒకరు పశువాంఛ తీర్చుకుంటూ.. అత్యాచారం …
Read More »
siva
November 10, 2017 MOVIES, SLIDER
617
టాలీవుడ్ యంగ్ హీరోల్లో సందీప్ కిషన్ చాలాకాలంగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు.వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తర్వాత తన స్థాయికి తగిన హిట్ లేని సందీప్ కిషన్‌కు ఇప్పుడు కెరీర్ పరంగా అర్జెంటుగా ఓ హిట్ సినిమా అవసరం. నగరం, నక్షత్రం ఇలా ఎన్నో సినిమాలు చేస్తూన్నా అవన్నీ డిజాస్టర్ల మీద డిజాస్టర్లు అవుతున్నాయి. అయితే తాజాగా సందీప్ కోలీవుడ్ దర్శకుడు సుశీంద్రన్ దర్శకత్వంలో నటించిన ద్విబాషా చిత్రం c/o సూర్య. …
Read More »