bhaskar
November 8, 2017 MOVIES
1,231
కేవలం తనదైన పంచ్‌ల వర్షంతో ఎంటర్టైన్‌మెంట్ ప్రేక్షకులను తన వైపు తిప్పుకుని, అంతేకాక, టాప్ రేటింగ్స్‌తో దూసుకు పోతున్న జబర్దస్త్‌తో అతి తక్కువ కాలంలో తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా సంపాదించుకున్నాడు హైపర్ ఆది. కేవలం ఆది పంచ్ డైలాగ్‌లు చూసి నవ్వుకోవడం కోసమే జబర్దస్త్ చూసే వాళ్లు కూడా ఉన్నారంటే అతిశయోక్తి లేదు. బజర్దస్త్ షోలో మిగతా పాటిస్పెంట్ల సంగతి ఎలా ఉన్నా.. హైపర్ ఆది స్కిట్ ఎప్పుడెప్పుడా …
Read More »
KSR
November 8, 2017 TELANGANA
738
తెలంగాణ వస్తే ఏం వచ్చిందనే వారికి, కొందరు నిత్య నిరసనకారులకు మంత్రులు ఘాటు సమాధానం ఇచ్చారు. కల్వకుర్తి జిల్లాకు చెందిన పలువురు నేతలు మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావుల సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఇటీవలి పరిణామాలను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని అన్నారు. మంచిగా ఉన్నవాళ్లు ఒకవైపు మిగతా వాళ్లంతా ఒకవైపు ఉన్నారని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ పాలమూరు లిఫ్ట్ …
Read More »
KSR
November 8, 2017 Uncategorized
665
ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో తన నటనతో ,అభినయంతో అభిమానులను సంపాదించుకున్న టాప్ హీరోయిన్ల లో ఒకరు .మొదట ఆమె ప్రస్తుత అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ తరపున ఎంపీగా పని చేసి ..తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ ఆ పార్టీతో అంటీముట్టనట్లుగా ఉంటున్న మాజీ ఎంపీ విజయశాంతి .ఆమె ఇటీవలి కాలంలో క్రియాశీలంగా ఎక్కడ కనిపించని సంగతి తెలిసిందే. గత ఏడాది తమిళనాడులో చోటుచేసుకున్న పరిణామాల్లో చిన్నమ్మ శశికళ వర్గానికి …
Read More »
KSR
November 8, 2017 Uncategorized
534
ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఫస్టియర్ పరీక్షలను వచ్చే ఏడాది మార్చి 1 నుంచి 19 వరకు, సెకండియర్ పరీక్షలను మార్చి 3 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి అశోక్ మంగళవారం షెడ్యూల్‌ను జారీ చేశారు. పరీక్షలు ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. జనవరి 29న ఉదయం 10 గంటల …
Read More »
KSR
November 8, 2017 SLIDER, TELANGANA
634
బడుగు బలహీనవర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ క్రమంలో మరో ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. విజన్ 2024 పేరుతో ఈ కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్నకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఇందులో భాగంగా మంగళవారం మాసబ్ ట్యాంక్‌లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్‌లో జరిగిన తెలంగాణ బీసీ విజన్- 2024 మొదటి దశాబ్ద డాక్యుమెంట్ రూపకల్పన కోసం బీసీ …
Read More »
KSR
November 7, 2017 SLIDER, TELANGANA
767
కల్వకుర్తికి చెందిన కాంగ్రెస్, టీడీపీ నేతలు, కార్యకర్తలు నేడు టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ చేరిక కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో వీరంతా గులాబీ కండువాలు కప్పుకుని టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నదుకు చాలా ఆనందంగా ఉందని అననారు. ఎన్టీఆర్ …
Read More »
KSR
November 7, 2017 SLIDER, TELANGANA
629
ఆస్ట్రేలియన్ కాన్సులేట్ బృందం రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసింది. ఆస్ట్రేలియన్ కాన్సుల్ జనవర్ షాన్‌కెల్లీ, ఇండియా ఎకనామిక్ స్ట్రాటజీ పీటర్ వర్గీస్‌తో కూడిన ప్రతినిధి బృందం మంత్రితో భేటీ అయింది. సమావేశం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ప్రభుత్వ ప్రాధాన్యతా రంగాలపై మంత్రి కేటీఆర్ ప్రతినిధి బృందానికి వివరించారు. తెలంగాణ, ఆస్ట్రేలియా మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాల బలోపేతానికి మరింత ప్రయత్నం జరగాలన్నారు. విద్య, వ్యవసాయం, టూరిజం …
Read More »
KSR
November 7, 2017 TELANGANA
548
మిడ్ మానేరు కాళేశ్వరం ద్వారా ప్యాకేజీ – 9 మల్కపేట రిజర్వాయర్ నుంచి నిమ్మపెల్లి మూలవాగు ప్రాజెక్టులోకి లిఫ్టు ద్వారా నిమ్మపెల్లి, వట్టివల్ల, మరిమడ్ల, గర్జనపల్లి, అడవి పదిర, మద్దిమల్ల తదితర గ్రామాలలో 10 వేల ఎకరాలకు నిళ్లందించే లిఫ్టుకు 167 కోట్ల నిధులు మంజూరు పరిపాలనా అనుమతి వచ్చిన సందర్భంగా వేములవాడ శాసన సభ్యులు చెన్నమనేని రమేష్ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కలిసి హృదయ పూర్వక దన్యవాదాలు …
Read More »
KSR
November 7, 2017 TELANGANA
773
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు అత్యంత కీలకమైన విద్యుత్ పరీక్ష నెగ్గింది. దీంతో త్వరలోనే పూర్తిస్థాయి ట్రయల్ రన్ నిర్వహించేందుకు ఎల్అండ్ టీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ నెల 20 న నిర్దేశిత మార్గాన్ని సిద్ధం చేస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. బేగంపేట, అమీర్ పేట, ఎస్సార్ నగర్ రూట్లో పూర్తిస్థాయి ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. సోమవారం(నవంబర్-6) బేగంపేట నుంచి SR నగర్ రూట్లో కేంద్ర ప్రభుత్వ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్ …
Read More »
siva
November 7, 2017 CRIME
1,392
గత జన్మలో నువ్వు నా భార్యవి అంటూఓ సాధువు మహిళని అత్యాచారం చేయడం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని థానేకి చెందిన సాయిలాల్ జెధియా అనే వ్యక్తి తాను దైవస్వరూపాన్నంటూ కొన్నాళ్లుగా ప్రజలను మోసం చేస్తుండేవాడు. మంత్రాలతో క్యాన్సర్ వంటి రోగాలను నయం చేస్తానంటూ ప్రజల నుంచి లక్షల్లో డబ్బు దోచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఓ మహిళ సాయిలాల్ వద్దకు సాయం కోసం వెళ్లింది. కానీ అతను గత జన్మలో నువ్వు …
Read More »