rameshbabu
November 7, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER
795
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా రెండోరోజు వైఎస్సార్ కడప జిల్లాలోని వేంపల్లిలోని శ్రీనివాస కల్యాణ మండలంలో రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా భారీగా తరలి వచ్చిన వృద్ధులు, మహిళలు, యువకులు… ఈ ముఖాముఖిలో పాల్గొని తమ సమస్యలను జగన్ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు ఉంటే …
Read More »
rameshbabu
November 7, 2017 TECHNOLOGY
1,526
ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ హువావే తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ ‘హానర్ 7ఎక్స్’ను త్వరలోనే విడుదల చేయనుంది.అయితే ,ఈ ఫోన్ రూ.12,885 ధరకు మొబైల్ వినియోగదారులకు లభ్యం కానుంది. హానర్ 7ఎక్స్ ఫీచర్లు ఇలా ఉన్నాయి … 5.93 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32/64/128 జీబీ స్టోరేజ్, 256 …
Read More »
rameshbabu
November 7, 2017 POLITICS, SLIDER, TELANGANA
1,243
తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా ఈ రోజు శాసనసభలో భూరికార్డుల ప్రక్షాళనపై లఘు చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ భూభాగం 2.76 కోట్ల ఎకరాలు ఉందని తెలిపారు. మొత్తంగా తెలంగాణలో 10,885 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. 10,806 గ్రామీణ ప్రాంత రెవెన్యూ గ్రామాలున్నాయని తెలిపారు. మొదటగా గ్రామీణ ప్రాంత రెవెన్యూ గ్రామాల్లో సర్వే చేయాలని సూచించాం. …
Read More »
siva
November 7, 2017 NATIONAL
1,373
ఆడబిడ్డను చిన్నచూపు చూసేవారికి కనువిప్పు కలిగించే ఘటన ఇది. అనారోగ్యంతో మంచాన్న పడ్డ తన తండ్రిని కాపాడుకునేందుకు ఆ కూతురు తన ప్రాణాన్ని ఫణంగా పెట్టింది. తండ్రికి తన కాలేయం దానిమిచ్చి.. ‘అమ్మ’ మనసు చాటింది. రాంచీకి చెందిన పూజా బిజర్నియా తండ్రి కాలేయ వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో, ఆయనకు కాలేయ మార్పిడి ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. అయితే, దాతలు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆమె తన కాలేయాన్ని …
Read More »
siva
November 7, 2017 ANDHRAPRADESH, SLIDER
1,621
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని వారికి చేరువ అయ్యి.. ప్రజలందరికీ తగిన సహాయాన్ని అందిచడానికి ప్రజాసంకల్పయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. నవంబర్ 6 సోమవారం అట్టహాసంగా మొదలైంది. ఇక పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన బహిరంగసభలో జగన్.. టీడీపీ సర్కార్ పాలనని, చంద్రబాబు అండ్ బ్యాచ్ చేస్తున్న అరాచకాల పై బ్లాస్టింగ్ స్పీచ్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే …
Read More »
siva
November 7, 2017 MOVIES, SLIDER
693
బాహుబలి వంటి సంచలన చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న అనుష్క.. ప్రస్తుతం భాగమతి అనే చిత్రంలో నటిస్తోంది. అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి చిత్రాల్లో అనుష్క నటిన అందర్నీ అలరించింది. ఇప్పుడు భాగమతిగా కూడా అనుష్క తన పెర్ ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేయనుందని తెలుస్తుంది. అనుష్క బర్తడే కానుకగా భాగమతి ఫస్ట్-లుక్‌ను చిత్ర యూనిట్ సోమవారం సాయంత్రం విడుదల చేసింది. ఇక టాలీవుడ్ సినీ సర్కిల్లో రెండు మూడేళ్లుగా …
Read More »
siva
November 7, 2017 ANDHRAPRADESH
1,398
ఆంధ్రా విశ్వవిద్యాలయంలో అమ్మాయిలపై ప్రొఫెసర్ వేధింపుల పర్వం వెలుగు చూసింది. ప్రొఫెసర్లపై ఫిర్యాదు చేస్తే తమ భవిష్యత్తు దెబ్బతింటుందన్న భయంతో చాలామంది మౌనంగా భరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కేసులు పెట్టిన ఘటనలు ఉన్నాయి. తాజాగా సంస్కృత విభాగానికి చెందిన ప్రొఫెసర్ ఏడుకొండలుపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఆయనపై గతంలోను ఈ ఆరోపణలు వచ్చాయి. వీటిపై వర్సిటీ కమిటీ వేసి విచారించింది. అనంతరం న్యాయమూర్తులతోను విచారణ చేయించారు. అప్పట్లో మహిళా …
Read More »
siva
November 7, 2017 MOVIES, SLIDER
769
మెగాస్టార్ చిరంజీవి ఇంటి నుండి రెండు లక్షల రూపాయలను చోరీ చేసిన సర్వర్ చెన్నయ్య.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు చెప్పాడు. దీంతో పోలీసులు అసులు విషయం తెలుసుకుని అవాక్కయ్యారట. అసలు విషయం ఏంటంటే.. చిరంజీవి ఇంట్లో తాను మొదటిసారి దొంగతనం చేయలేదని, గతంలోనూ చాలాసార్లు ఇదే పని చేశానని, ఇలా దొంగతనం చేసిన డబ్బులతో తాను రెండు చోట్ల ప్లాట్లు కొనుగోలు చేశానని చెప్పాడట. గతంలో వాటికి అడ్వాన్సులు …
Read More »
rameshbabu
November 7, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER
721
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్ర రెండోరోజు మంగళవారం వేంపల్లిలో కొనసాగుతోంది. ప్రజలతో సమస్యలు తెలుసుకునేందుకు, జనంతో మమేకమయ్యేందుకు నడచి వస్తున్న రాజన్న తనయుడు జగనన్నకు అడుగడుగునా ప్రజలు నీరాజనం పడుతున్నారు. మహిళలు, విద్యార్థులు, యువత ఇలా అన్ని వర్గాల ప్రజలు వైఎస్ జగన్ పాదయాత్రలో భాగం అవుతున్నారు. జగన్ వెంట అడుగులో అడుగు వేసి నడుస్తున్నారు. వేంపల్లి శివారు నుంచి పాదయాత్రగా వేంపల్లి …
Read More »
siva
November 7, 2017 CRIME
1,210
అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లోని ఓ టీవీ ఛానల్‌పై మంగళవారం ఉదయం దాడి జరిగింది. స్థానిక శంషాద్ టీవీ ఛానల్ భవనంలోకి చొరబడ్డ కొందరు దుండగులు బాంబులు, కాల్పులతో విరుచుపడ్డారు. దీంతో ఛానల్ సిబ్బంది భయభ్రాంతులకు గురై బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నాయని.. కొందరు సిబ్బంది ఇంకా భవనం లోపలే ఉన్నారని టీవీ ఛానల్‌లో పనిచేస్తున్న ఉద్యోగి ఒకరు చెప్పారు. లోపల వంద మందికిపైగా ఉన్నట్లు తెలుస్తోంది. ‘ముగ్గురు …
Read More »