KSR
November 7, 2017 SLIDER, TELANGANA
574
కొత్త పాస్‌బుక్‌లను 26 సెఫ్టీ ఫీచర్లతో వచ్చే ఏడాది జనవరి 26న పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.శాసనసభలో భూరికార్డుల ప్రక్షాళనపై చర్చ సందర్భంగా సీఎం ఈ విషయాన్ని ప్రకటించారు. జనవరి 26న శాసనసభ్యులందరూ తమ తమ నియోజకవర్గాల్లో రైతులకు పట్టాదారు పుస్తకాలను పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. గతంలో మాదిరిగా పాస్‌బుక్స్ ఉండవని సీఎం తేల్చిచెప్పారు. పాస్‌పోర్టు తరహాలో పటిష్టంగా పాస్‌బుక్స్ ఉంటాయన్నారు. కొత్తగా వచ్చే పట్టాదారు పుస్తకాలు …
Read More »
rameshbabu
November 7, 2017 POLITICS, SLIDER, TELANGANA
606
తెలంగాణ రాష్ట్రంలో భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. త్వరలోనే భూముల లెక్కలకు ముగింపు పలకబోతున్నామని సీఎం ఉద్ఘాటించారు. భూముల లెక్కలు తీయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నందునే.. భూరికార్డుల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామని సీఎం తెలిపారు. శాసనసభలో భూరికార్డుల ప్రక్షాళనపై లఘు చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. భూరికార్డుల ప్రక్షాళనపై అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని సీఎం స్పష్టం చేశారు. భూరికార్డుల ప్రక్షాళనపై సుమారు …
Read More »
rameshbabu
November 7, 2017 NATIONAL, SLIDER
1,430
దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో కాలుష్యం స్థాయి విపరీతంగా పెరిగిపోయింది. దీంతో మంగళవారం ఉదయమే దట్టమైన పొగమంచు నగర వాసులకు స్వాగతం పలికింది. దీంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. స్కూళ్లను మూసేయాల్సిందిగా సూచించింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని సలహా ఇచ్చింది. కాలుష్యం స్థాయి ప్రమాదకర స్థాయిని మించడంతో ఈ నెల 19న జరగాల్సిన మారథాన్‌ను కూడా రద్దు చేయాల్సిందిగా ఢిల్లీ సీఎం …
Read More »
siva
November 7, 2017 MOVIES, SLIDER
801
మరాఠీ భాషలో తెరకెక్కిన సైరత్ మూవీ బాక్సాపీస్ వద్ద రికార్డులను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. కొత్త నటీనటులు ఆకాశ్ తోసర్, రింకూ రాజ్‌గుర హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రానికి నాగర్ మంజులే దర్శకత్వం వహిచారు. కేవలం రూ. 4 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం దాదాపు వంద కోట్లను వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇక బాలీవుడ్ స్టార్స్ అమీర్ ఖాన్, షారుక్ ఖాన్, కరణ్ జోహార్‌ల …
Read More »
siva
November 7, 2017 NATIONAL, SLIDER
954
గుజరాత్ బీజేపీ మహిళా నేత రేష్మా పటేల్ అశ్లీల చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఉద్దేశ్యపూర్వకంగానే ఈ వీడియోలను సోషల్‌మీడియాలో వైరల్ చేశారనే కారణంతో ఓ యువకుడిని పోలీసులు అదుపులో తీసుకొని కేసు నమోదు చేశారు. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకే ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని రేష్మా ఆరోపించారు. అశ్లీల చిత్రాలను సనీ పటేల్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నాడని ఆరోపించారు. …
Read More »
siva
November 7, 2017 INTERNATIONAL
1,553
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌నకు అసభ్య సంకేతం చూపించినకారణంగా ఓ మహిళ ఉద్యోగం ఊడింది. ఏకంగా దేశాధినేతతో అలా ప్రవర్తిస్తావా అంటూ చివాట్లు పెట్టిన కంపెనీ ఆమెను విధుల నుంచి తొలగించింది. కొన్ని నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా ఆమెపై వేటు వేసినట్లు ప్రచారం జరుగుతోంది. అసలేమైందంటే.. డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు కావడం, ఆపై ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతో చాలామంది అమెరికన్లు విసిగిపోతున్నారు. గోల్ఫ్ క్లబ్‌లో అధిక సమయం గడుపుతారని ఆయనపై …
Read More »
bhaskar
November 7, 2017 ANDHRAPRADESH, POLITICS
990
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షం నేత వైఎస్ జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజా సంకల్ప యాత్రకు మద్దతుగా జనం జగన్ అడుగులో అడుగు వేస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి కూడా అభిమానులు తరలి వచ్చి పాదయాత్రలో పాల్గొంటున్నారు. పాదయాత్ర చేస్తున్న జగన్‌ను వృద్ధులు, మహిళలు, యువత కలిసి తమ కష్ట సుఖాలు చెప్పుకుంటున్నారు. వృద్ధులైతే పింఛన్లు రావడం లేదని, యువత అయితే …
Read More »
KSR
November 7, 2017 SLIDER, TELANGANA
544
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకం అద్భుతమని వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. శాసనమండలిలో కేసీఆర్ కిట్ పథకంపై చైర్మన్ స్వామిగౌడ్ చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యారోగ్య శాఖ మంత్రి మాట్లాడుతూ..కేసీఆర్ కిట్ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత.. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందన్నారు. గర్భిణీలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని స్పష్టం చేశారు. మగబిడ్డ పుడితే రూ. 12 వేలు, ఆడబిడ్డ పుడితే …
Read More »
siva
November 7, 2017 ANDHRAPRADESH, SLIDER
1,465
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రను గ్రాండ్‌గా స్టార్ట్ చేశారు. పాదయాత్రలో భాగంగా.. వైఎస్ ఎస్టేట్ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభలో జగన్ స్పీచ్‌తో ఆ ప్రాంగణం మొత్తం దద్ధరిల్లి పోయింది. జగన్ తన ప్రసంగంలో చంద్రబాబుపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. ఇక జగన్ పాదయాత్ర సందర్భంగా ఇడుపులపాయ మొత్తం కనీ వినీ ఎరుగని రీతిలో జనసంద్రమైంది. అంతే కాకుండా …
Read More »
rameshbabu
November 7, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER
986
నేటికి సరిగ్గా 100 సంవత్సరాల క్రితం 1917 నవంబర్ 7 న అనగారిన తమ బ్రతుకులతొ విసుగు చెంది తమ హక్కులను నిలుపుకొవటానికి రష్యాలోని ప్రముఖ విప్లవకారుడు లెనిన్ ఆద్వర్యం లొ ప్రజలు భూమి – శాంతి – రొట్టే నినాదం తొ కదం తొక్కి నియంతృత్వ ప్రభుత్వం అయిన ప్రొవన్షియల్ ప్రభుత్వం ని కూలదొశారు. ఈ అక్టొబర్ విప్లవం ప్రపంచ దేశాలలొని కర్మిక కర్షక సామాన్య వర్గం కి …
Read More »