rameshbabu
November 7, 2017 POLITICS, SLIDER, TELANGANA
847
గత కొద్దిరోజులుగా జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు చాలా అర్ధవంతంగా జరుగుతున్నాయి .అందులో భాగంగా నిన్న సోమవారం శాసనమండలిలో మంత్రి కేటీరామారావు కాంగ్రెస్ ఎల్పీ నేత షబ్బీర్ అలీకి అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు .నిన్న మండలిలో షబ్బీర్ అలీ మాట్లాడుతూ “గతంలో ఇంటి నుండి అరగంటలో అసెంబ్లీకి వచ్చేవాళ్ళం . కానీ ఇప్పుడు గంటకుపైగా సమయం పడుతుంది .హైదరాబాద్ మహానగరంలో రోడ్లు అంత తీవ్రంగా దెబ్బ తిన్నాయి .ప్రజలు …
Read More »
KSR
November 7, 2017 TELANGANA
504
శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఖమ్మం రైతులపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందన్నారు. దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి పోచారం స్పందించారు.రైతులపై ఎక్కడా అక్రమ కేసులు పెట్టలేదని మంత్రి స్పష్టం చేశారు. ఖమ్మంలో రైతులపై అక్రమ కేసులు పెట్టలేదు.. అవి సక్రమ కేసులేనని తెలిపారు. కనీస మద్దతు ధర అడిగినదానికి రైతులపై కేసులు పెట్టలేదు. అక్కడ కార్యాలయంపై దాడి చేసి.. ఆస్తులను, మిషనరీని ధ్వంసం చేసినందుకు …
Read More »
KSR
November 7, 2017 TELANGANA
485
శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీపై హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ అభివృద్ధిపై కాంగ్రెస్ నేతలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని నాయిని విమర్శించారు. కాంగ్రెస్ పాలకులు హైదరాబాద్ నగరాన్ని భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. కాంగ్రెసోళ్లు 50 ఏళ్లు పాలించి తెలంగాణను లూటీ చేశారని నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినంక మూడేళ్లలో హైదరాబాద్‌ను వేగంగా అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తున్నామని …
Read More »
bhaskar
November 7, 2017 MOVIES
1,056
రష్మీ.. చాలా కాలం నుంచినే ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ, జబర్దస్త్ తో ఈమెకు వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. ఆ టీవీ షోతో దక్కిన గుర్తింపుతో సినిమా అవకాశాలు కూడా పెరిగాయి. ‘గుంటూర్ టాకీస్’సినిమాలో రేష్మీ గ్లామర్ షో సంచలనంగా నిలిచింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడానికి కారణాల్లో ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత రేష్మీ ఇమేజ్ ను సొమ్ము చేసుకోవడానికే అన్నట్టుగా కొన్ని సినిమాలు విడుదల అయ్యాయి. …
Read More »
KSR
November 7, 2017 SLIDER, TELANGANA
730
అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఎనిమిదో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ మధుసూదనాచారి, శాసనమండలిని చైర్మన్ స్వామిగౌడ్ ప్రారంభించారు. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు కలిసి ఉద్యోగాల కల్పనపై చర్చకు చేపట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్‌లో తాగునీటి సరఫరాపై ఉన్న ప్రశ్నను బీజేపీ వాయిదా వేసుకోవడం సరికాదన్నారు. …
Read More »
siva
November 7, 2017 MOVIES
683
బాలీవుడ్ నాటి తరం గొప్ప నటుడైన దిలీప్ కుమార్ వారసురాలిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టింది సుందరాంగి సాయేషా సైగల్. అక్కినేని వారసుడైన అఖిల్ తొలి చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పల్టీ కొట్టడంతో అమ్మడికి ఇక్కడకు అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్ కు వెళ్లిపోయి అజయ్ దేవగన్ సినిమా శివాయ్ లో నటించింది. ఆ సినిమా బాగానే ఆడినా సాయేషా గురించి ఎవ్వరూ మాట్లాడలేదు. …
Read More »
siva
November 7, 2017 ANDHRAPRADESH, SLIDER
744
వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ప్రారంభమైంది. ఇడుపులపాయలో వైఎస్ సమాధికి నివాళులర్పించిన జగన్ ప్రజాసంకల్ప యాత్రను ప్రారంభించారు. ఇడుపులపాయలో ప్రారంభమైన జగన్ యాత్ర ఇచ్ఛాపురం వరకూ దాదాపు మూడు వేల కిలోమీటర్ల మేరకు సాగనుంది. ఇక తొలిరోజు ఈ జగన్ పాదయాత్రకి ప్రజల నుండి విశేష స్పందన వచ్చింది. ఇప్పటికే ఆయన దీక్షలు, ఓదార్పు యాత్రలతో జనాల్లో విస్తృతంగా పర్యటించారు. అయితే తొలిరోజు జగన్ పాదయాత్ర ఎన్ని కిలోమీటర్లు సాగిందో …
Read More »
rameshbabu
November 7, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER
783
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్నటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నూట ఇరవై ఐదు నియోజక వర్గాల్లో దాదాపు మూడు వేల కిలోమీటర్ల మేరకు పాదయాత్ర నిర్వహించడానికి సిద్ధమైన సంగతి తెల్సిందే .అందులో భాగంగా నిన్న వైఎస్సార్ కడప జిల్లాలో ఇడుపుల పాయలో వైఎస్ ఘాటు నుండి మొదలెట్టిన పాదయాత్ర తొలిరోజు తొమ్మిది కిలోమీటర్లు దూరం నడిచారు . జగన్ పాదయాత్రపై …
Read More »
siva
November 7, 2017 MOVIES, SLIDER
810
మెగాస్టార్ తనయుడు రామ్‌చరణ్.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం రంగస్థలం 1985. ఈ సినిమాలో చెర్రీకి జోడీగా సమంతా నటిస్తోంది. అనసూయ కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తుంది. పల్లెటూరి నేపధ్యంలో తెరకెక్కుతున్న చిత్రమిది. 1985లో పల్లెటూరు వాతావరణం ఎలా ఉండేదో ఈ సినిమాతో చూపించబోతున్నాడు సుకుమార్. తాజాగా రంగస్థలం సినిమా సెట్‌కు సంబంధించిన ఓ ఫొటోను మైత్రీ మూవీమేకర్స్ అభిమానులతో పంచుకుంది. రంగస్థలం జాతర అంటూ …
Read More »
siva
November 7, 2017 ANDHRAPRADESH
829
వైసీపీ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే రోజాను ఎన్నికల్లో ఓడించడం పెద్ద కష్టమేమీ కాదని నటి వాణీ విశ్వనాథ్ అంటున్నారు. సోమవారం నాడు ఆమె విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు మీరు సిద్ధమైపోయారని అనుకుంటున్నారన్న ప్రశ్నకు… ఆ విషయం నేను మైండ్‌లో ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు కొత్తగా తెలుగుదేశం పార్టీలో చేరడంపై ఆలోచించేదేమీ లేదు. నేను చంద్రబాబు …
Read More »