bhaskar
November 7, 2017 MOVIES
552
చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాని తెలుగు జాతి గర్వించదగ్గ వీరుడు, స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథని ఆధారంగా చేసుకుని.. దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సుమారు రూ. 200 కోట్లతో తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. కాగా, డిసెంబర్ నెల నుంచి …
Read More »
siva
November 7, 2017 CRIME
1,239
సరదాగా బంధువుల ఇంటికి వచ్చి ప్రమాదవశాత్తు నీట మునిగి నలుగురు బాలలు, ఒకవ్యక్తి విగతజీవులయ్యారు. మృతులందరూ హైదరాబాద్‌కు చెందినవారు. సోమవారం కొప్పళజిల్లా గంగావతి తాలూకా హేమగుడ్డ శ్రీ దుర్గా పరమేశ్వర దేవాలయం వద్దనున్న చెరువులో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులను ప్రవల్లిక (16), పవిత్ర (15), పావని (14), రాఘవేంద్ర (32), ఆశిష్ (15)లుగా గుర్తించారు. గౌరి పౌర్ణమికి వచ్చి : వివరాలు… ప్రతి ఏడాది గౌరి పౌర్ణమి సందర్భంగా …
Read More »
siva
November 7, 2017 ANDHRAPRADESH
673
ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా రెండో రోజు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం వేంపల్లి నుంచి పాదయాత్ర మొదలు పెట్టారు. అశేషంగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు వెంటరాగా ఈ ఉదయం 9 గంటలకు రెండోరోజు యాత్ర ఆరంభించారు. ఆయనతో ఫొటోలు దిగేందుకు, కరచాలనం చేసేందుకు అభిమానులు ఎగబడ్డారు. జననేతతో మాట్లాడేందుకు భారీగా జనం తరలివచ్చారు. వారందరినీ ఆయన పలకరించారు. వేంపల్లి క్రాస్ రోడ్డు, వైఎస్ కాలనీ, కడప-పులివెందుల హైవే, …
Read More »
bhaskar
November 7, 2017 MOVIES
587
బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే ప్రశ్నతో దాదాపు 20 నెలలపాటు వెర్రెత్తిపోయారు ప్రేక్షకులు. అయితే, ఎట్టకేలకు ఈ ఏడాది ఏప్రిల్ 28న ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది. అయితే, ఈ సినిమా విడుదలయ్యాక, ప్రేక్షకులకు కొత్త సందేహం పుట్టింది. బాహుబలి రెండు భాగాల్లోనూ బల్లాలదేవ భార్య ఎవరన్నది చూపించకపోవడంతో దీని మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జోకులు పేలాయి. ఇప్పుడు గరుడవేగ సినిమాకు సంబంధించి ఇలాంటి ప్రశ్నే …
Read More »
KSR
November 7, 2017 SLIDER, TELANGANA
537
తెలంగాణలో అల్లకల్లోలం అయిపోయిన తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా హల్ చల్ చేసి సునామీ సృష్టించాలని ఆకాంక్షించిన టీడీపీ మాజీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఆదిలోనే చుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చేరికలకు ముందు హామీ ఇచ్చినట్లు పదవి కట్టబెట్టకపోగా…మరోవైపు ఆయన గాలి తీసేసేలా..కాంగ్రెస్ సీనియర్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా సీఎల్పీ నేత జానారెడ్డి రేవంత్ కలలను చిదిమేసేశారు. కాంగ్రెస్ పార్టీలోకి …
Read More »
bhaskar
November 7, 2017 MOVIES
559
యంగ్ టైగర్ ఎన్టీఆర్ రీసెంట్ మూవీ జై లవ కుశ తారక్ కెరీర్‌లో రెండో బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడంతో తన నెక్స్ట్ మూవీపై ఫోకస్ పెట్టాడు తారక్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమా ఇటీవల లాంచ్ అయింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేతులమీదుగా ఈ చిత్రాన్ని లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమాకు సంబంధించిన కథను ముందుగా దర్శకుడు త్రివిక్రమ్ పవన్ కల్యాణ్‌కు …
Read More »
bhaskar
November 7, 2017 MOVIES
884
శ్రీముఖి ఇప్పుడు బుల్లితెర యాంకరే కాదు.. హాట్‌కు కేరాఫ్ అడ్రస్. తనదైన నటనతో ఓ వైపు బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూ.. మరో వైపు వెండితెరను వేడిక్కిస్తున్న యాంకర్లలో శ్రీముఖి ఒకరు. ఎలాంటి రొమాంటిక్ సీన్స్‌నైనా.. అది బుల్లితెరనా..? వెండి తెరనా..? అనే తేడా లేకుండా.. తన హాట్ ఎక్స్ ప్రెషన్స్‌తో పండించగల సత్తా శ్రీముఖి సొంతం. అయితే, అంతకు ముందు నిమాల్లో హీరోయిన్‌గా రాణించాలని తెగ ట్రై చేసిందట శ్రీముఖి. …
Read More »
KSR
November 6, 2017 LIFE STYLE
2,374
చాలామందికి పెరుగన్నం తినకపోతే భోజనం చేసినట్లే అనిపించదు. రోజుకి రెండుసార్లయినా పెరుగు తినాల్సిందే అంటున్నారు పోషకాహార నిపుణులు.ప్రతి రోజూ మనం తీసుకునే ఆహారంలో పెరుగు దివ్యౌషధంలా పనిచేస్తుంది. బరువు తగ్గాలనో, నిద్ర వస్తుందనో ఈ మధ్య చాలామంది దీన్ని తీసుకోవడం మానేస్తున్నారు. రోజూ పెరుగు సేవిస్తే శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. మనం తెలుగులో దీనిని “పెరుగు” అంటాం. ఆంగ్లంలో “యోగర్ట్” అనీ హిందీలో “దహీ” అని అంటారు. పాలని …
Read More »
KSR
November 6, 2017 BUSINESS
3,980
సేవింగ్స్, సాలరీ ఖాతాలు కలిగిన ఖాతాదారుల కోసం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు ఒక తీపి కబురును వెల్లడించింది. ఖాతాదారులు ఇకపై ఆర్టీజీఎస్,ఎన్‌ఈఎఫ్‌టీ ద్వారా చేసే ఆన్‌లైన్ లావాదేవీలకు ఎలాంటి రుసుమూ చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.ఈ సేవలను నవంబర్ 1 నుండి ఇకపై ఈ సేవలను ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు. ఇంతకు ముందు ఆర్టీజీఎస్ ద్వారా రూ.2-5 లక్షల మధ్య చేసే లావాదేవీలకు రూ.25, రూ.5లక్షల పైబడి మొత్తంపై …
Read More »
KSR
November 6, 2017 TELANGANA
1,041
హైదరాబాద్‌తో పాటు ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీని విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వ సూచన నేపథ్యంలో ఇందుకు తగినట్లుగా సీఐఐ తెలంగాణ ముందడుగు వేసింది. హైదరాబాద్ తర్వాత ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న వరంగల్‌లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. నిట్ వరంగల్‌తో పాటు, కిట్స్ కాలేజీ వరంగల్‌లో కెరీర్ గైడెన్స్ సెషన్స్‌ను నిర్వహించి పరిశ్రమలో ఉన్న నూతన అవకాశాలు, ఇతర ప్రత్యామ్నాయాల గురించి వివరించారు. ఈ సందర్భంగా సీఐఐ తెలంగాణ …
Read More »