bhaskar
November 5, 2017 MOVIES
1,277
సహజంగా మన దగ్గర హీరోయిన్స్ వయసు దాదాపు 35 దగ్గర నిలిచిపోతుంది. ఆ ఏజ్ దాటిన తర్వాత హీరోయిన్ గా కంటిన్యూ కావడం చాలా కష్టం. బాలీవుడ్ లో అయినా కొందరు కనిపిస్తారేమో కానీ.. 40ప్లస్ ఏజ్ వచ్చాక ఒక్కరు కూడా హీరోయిన్ గా కంటిన్యూ కాలేకపోయారు. కానీ పూజా కుమార్ మాత్రం ఈ ట్రెండ్ కు బ్రేక్ వేసి.. హీరోయిన్ గా కెరీర్ కంటిన్యూ చేస్తోంది. కమల్ విశ్వరూపం …
Read More »
rameshbabu
November 5, 2017 POLITICS, SLIDER, TELANGANA
662
అదేమీ టైటిల్ పెద్ద కొడుకు సీఎం కేసీఆర్ ..చిన్న కొడుకు ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధన్నపేట అసెంబ్లీ నియోజక వర్గ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అరూరి రమేష్ ఏమిటి అని ఆలోచిస్తున్నారా .ఇది మేము చెప్పిన మాట కాదు .ఏకంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ స్వయంగా అన్న మాట . అసలు విషయం ఏమిటి అంటే ఐనవోలు మండలంలో సింగారం ,ముల్కలగూడెం ,కొండపర్తి ,వనమాల కనపర్తి గ్రామాల్లో అర్హులకు …
Read More »
rameshbabu
November 5, 2017 POLITICS, SLIDER, TELANGANA
748
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముస్లిం వర్గం యొక్క సంక్షేమం, అభివృద్ధికి కేసీఆర్ సర్కారు చేస్తున్న కృషి అమోఘమని ఎంఐఎం అధినేత, పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. అందులో భాగంగా ప్రత్యేకించి ముస్లిం సమాజంలో నిరక్షరాస్యత నిర్మూలనకు సీఎం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలవంటివి గతంలో ఎన్నడూ జరుగలేదన్నారు. అందుకే తాము సీఎం కేసీఆర్‌కు మద్దతిస్తున్నామని స్పష్టంచేశారు. శనివారం ఇక్కడి శివరాంపల్లిలో అఖిల భారత ముస్లిం ఎడ్యుకేషనల్ సొసైటీ (ఏఐఎంఈఎస్) పదో …
Read More »
bhaskar
November 5, 2017 MOVIES
606
బాహుబలి మూవీ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి రేంజ్‌ను ఎక్కడికో తీసుకెళ్లింది. ఆయన మాటకు విలువ కూడా అమాంతం పెరిగిపోయింది. రాజమౌళి ఏదన్నా సినిమా గురించి బాగుందని ఒక్క మాట అంటే చాలు.. అది తమ సినిమాకు బ్రహ్మాండమైన ప్రమోషన్‌గా దర్శక నిర్మాతలతోపాటు హీరోలు ఫీలవుతుంటారు. రాజమౌళి కూడా వీలైనంత వరకు కొత్త సినిమాలు థియేటర్‌లో చూసిన తరువాత తన ఒపీనియన్ సింపుల్‌గానే చెబుతుంటారు. తాజాగా, సీనియర్ హీరో …
Read More »
vasu
November 4, 2017 ANDHRAPRADESH
760
వైయస్ఆర్ కాంగ్రేస్ పార్టీ రాష్ట్ర అద్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టే ప్రజా సంకల్ప యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలన్ని శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి వారికి 1001 కొబ్బరి కాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేసిన గిద్దలూరు నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రేస్ పార్టీ ఇన్చార్జి ఐవి రెడ్డి. నవంబర్ 6 నుండి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్ట బోయే ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా పూర్తి చేసుకోవాలన్ని 6 …
Read More »
KSR
November 4, 2017 SPORTS
1,248
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో రెండు ఘనతల్ని సాధించాడు. ముందుగా ఇంటర్నేషనల్ టీ20ల్లో రెండొందల ఫోర్ల మార్కును చేరిన తొలి భారత క్రికెటర్ గా గుర్తింపు సాధించిన కోహ్లి.. ఆ తరువాత ఈ ఫార్మాట్ లో అత్యధిక పరుగుల్ని నమోదు చేసిసన రెండో క్రికెటర్ గా నిలిచాడు. న్యూజిలాండ్ తో శనివారం (నవంబర్-5) రెండో టీ20లో కోహ్లి తొలి ఫోర్ ను కొట్టిన తరువాత రెండొందల ఫోర్ల క్లబ్ లో …
Read More »
KSR
November 4, 2017 SLIDER, TELANGANA
1,009
మల్కాజిగిరి కార్పొరేటర్ జగదీష్ గౌడ్ కొడుకు అభిషేక్ గౌడ్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. యువతుల నగ్న చిత్రాలతో వారిని మళ్లీ వేధించడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అభిషేక్‌ను గతంలో ఇదే ఆరోపణలపై అరెస్ట్ చేయడం తెలిసిందే. అయితే అతడు మళ్లీ వేధింపులకు పాల్పడ్డాడు. తన మాట వినకపోతే ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని ఇద్దరు అమ్మాయిలు బెదిరించాడు. వారు బెదిరిపోకుండా రాచకొండ సైబర్ క్రైమ్ …
Read More »
KSR
November 4, 2017 TELANGANA
489
అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టించి ఇస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పొచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ మండలం బొమ్మనదేవుపల్లిలో నిర్మించే 40 డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణానికి మంత్రి పోచారం శనివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల హయాంలో పేదల ఇంటి నిర్మాణానికి కేవలం రూ.70 వేలు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. టీఆర్ఎస్ …
Read More »
KSR
November 4, 2017 SLIDER, TELANGANA
1,034
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు మరో మణిహారం అలంకారం కానుంది. హైదరాబాద్ నగర ప్రతిష్ఠను మరింత పెంచేలా, నగరానికి మరో ఐకానిక్ భవంతిగా నిలిచేలా ఇమేజ్ టవర్‌ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో దాదాపు వెయ్యి కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రాయదుర్గంలోని పదెకరాల స్థలంలో 16 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో దీనిని నిర్మించాలని నిర్ణయించారు. రహేజా మైండ్ స్పేస్ క్రాస్‌రోడ్స్ నుంచి ఇనార్బిట్ మాల్‌కు …
Read More »
siva
November 4, 2017 MOVIES, SLIDER
740
హీరో రాజశేఖర్ గురించి చెప్పుకోవడానికి ఈ మధ్య కాలంలో ఒక మంచి సినిమా అంటూ లేకుండా పోయింది. చాలా కాలం తర్వాత రాజశేఖర్ తన సత్తా నిరూపించుకోవడానికి ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు గరుడవేగ చిత్రంతో వచ్చి బంపర్ హిట్ కొట్టాడు. ఇక ఈ చిత్రం పై సినీ సెలబ్రటీలు ప్రశంసలు వర్షం కురిపిస్తుంటే.. రాజశేఖర్‌కి సంబందించిన ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టీపిక్‌గా మారింది. మాంచి విజయాలతో …
Read More »