siva
November 4, 2017 MOVIES, SLIDER
757
సమాజంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న లైంగిక వేధింపులు నివారించేందుకు ఆయా ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల సహకారంతో పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. చిన్నారులపై లైంగిక వేధింపులు, అవగాహన, ఫిర్యాదులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం కల్పించనున్నారు. జాగో.., బదలో.., బోలో.. నినాదంతో పోలీస్ శాఖ చేపట్టిన ఈ కార్యక్రమంలో సింగర్ సునితీ పాల్గొన్నారు. అమ్మాయిలు తమపై జరుగుతున్న, జరిగిన లైంగిక వేధింపుల విషయంలో గళం విప్పాలని …
Read More »
siva
November 4, 2017 NATIONAL
1,418
ఓ మహిళ తన ఫ్లాట్‌లోని బాత్‌రూంలో స్నానం చేస్తుండగా కుక్ గా పనిచేస్తున్న ఓ యువకుడు తన మొబైల్ ఫోనుతో వీడియో తీసిన దారుణ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో సంచలనం రేపింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన భాస్కర్ అహ్లాదర్ (28) యువకుడు బెంగళూరు నగరంలోని బెల్లందర్ అపార్టుమెంటులో వంటవాడిగా పనిచేస్తున్నాడు. ఓ మహిళ తన ఫ్లాట్‌లోని బాత్‌రూంలో స్నానం చేస్తుండగా కిటికీలో నుంచి ఎవరో మొబైల్ ఫోన్ …
Read More »
siva
November 4, 2017 ANDHRAPRADESH
826
విద్యాలయాలు కావు విద్యార్దుల పాలిట మృత్యు గుహలు..జైళ్లలాంటి వాతావరణం,జైలర్స్ లా ఉపాధ్యాయులు,ఖైదీల్లా విధ్యార్దులు ..బయటికి చెప్పుకోలేక,తల్లిదండ్రులకు నచ్చినట్టు చదవలేక నరకం అనుభవిస్తూ గత నెలలోనే పదుల సంఖ్యలో ఆత్మహత్యలు ..ఏడాదిలో వందమందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇంత జరుగుతున్నా ,ఇంత మంది పిల్లలు చనిపోతున్నా అటు విద్యార్దుల అమ్మానాన్నల్లో కానీ,యాజమాన్యంలో కానీ ఎలాంటి మార్పు లేదు..సరికొత్తగా మరో వివాదం..నారయణ విధ్యాసంస్థలకు చెందిన ఒక ఆడియో టేపు బయటపడింది.ఇప్పుడు అది సోషల్ …
Read More »
bhaskar
November 4, 2017 MOVIES
564
నోటికొచ్చినట్టు మాట్లాడే దక్షిణాదిన పూర్తిగా అవకాశాలను పోగొట్టుకుంది తాప్సీ ఇప్పుడు బాలీవుడ్ మీద కూడా అలాగే అవాకులు చవాకులు పేలుతోందట! తనకు స్టార్ హీరోయిన్‌తో సమానమైన రేంజ్ ఉన్నా పెద్ద హీరోలెవరూ గుర్తించడం లేదు అంటూ ఓ బాంబు పేల్చింది తాప్సీ. తనని గుర్తించడం లేదు అని బాధపడితే ఎవరూ తప్పు పట్టరు కానీ, తనకి తాను స్టార్ హీరోయిన్ బిరుదు ఇచ్చుకోవడమే బాగాలేదు అంటున్నారు బాలీవుడ్ జనాలు. అయితే, …
Read More »
rameshbabu
November 4, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER, TELANGANA
984
ఎన్టీఆర్ భవన్ అటు ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం కదా ..ఎన్టీఆర్ భవన్ ను ప్రభుత్వ ఆస్పత్రిగా మార్చడం ఏమిటి అని ఆలోచిస్తున్నారా ..?.నిన్న మీడియాతో మాట్లాడిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ “వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి శాసనసభపై పార్టీ జెండా ఎగురవేస్తామని ..ప్రస్తుత ముఖ్యమంత్రి అధికారక నివాసమైన ప్రగతి భవన్ ను ప్రభుత్వ ఆస్పత్రిగా మారుస్తాము అని తెలిపారు …
Read More »
bhaskar
November 4, 2017 MOVIES
600
టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన కుమారి 21 ఎఫ్‌తోనే హీరోయిన్ హెబ్బా పటేల్ ఎంత క్రేజ్ సంపాదించిందో అందరికీ తెలుసు. అందంతో కట్టిపడేసి నటనతో మెప్పించడంతో సిని జనాలే కాకుండా. ఇండస్ర్టీ కూడా ఆమెకు దాసోహం అయిపోయింది. దీంతో ఆమెకు వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. హెబ్బా కూడా చిన్నా.. పెద్దా.. అనే తేడా లేకుండా…సబ్జెక్ట్ బాగా ఉన్న చిత్రాలను చేసుకుంటూ.. కెరీయర్‌ను సాగించింది. మధ్యలో కొన్ని ప్లాప్స్ వచ్చినా ఇంకా …
Read More »
siva
November 4, 2017 TELANGANA
694
తను ప్రేమించిన అమ్మాయి తనను మోసం చేసిందనే మనస్తాపం చెందిన ఓ యువకుడు సెల్ఫీ వీడియోను కుటుంబసభ్యులకు పంపి అదృశ్యమయ్యాడు. తనకు భార్యగా ఉంటానని చెప్పి దారుణంగా మోసం చేసిందని ఆ వీడియోలో వాపోయాడు. తను లేకుండా ఉండలేనంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. వివరాల్లోకి వెళితే.. మల్కాజిగిరిలో నివసించే సాయి చైతన్య అనే యువకుడు మణికొండకు చెందిన సంధ్య అనే అమ్మాయిని ప్రేమించాడు. బంధువు అయిన సంధ్య, సాయి ఒకరినొకరు …
Read More »
bhaskar
November 4, 2017 MOVIES
608
బుల్లితెర యాంకర్‌గా ఓ ఊపు ఊపుతున్న అనసూయ ఇప్పుడు మంచి పాపులర్ అయ్యింది. జబర్దస్త్ షో తో అఖిలాంద్ర ప్రేక్షకులను అలరించిన ఈ సుందరి ఏం చేసినా సెన్సేషన్. ప్రజెంట్ గంటకు లక్ష రూపాయలు చొప్పున టీవీ షోస్ చేస్తోన్న ఈ సుందరి ప్రతి సినిమా ఫంక్షన్‌కు హాజరై పబ్లిసిటీ పెంచుకుంటుంది. అంతేకాదు… ఇప్పటివరకూ సినిమాలను కాస్త లైట్ తీసుకున్న అనసూయ ఇప్పుడు వరుస చిత్రాలతో బిజీ అవుతోంది. తెలుగుతో …
Read More »
siva
November 4, 2017 NATIONAL
1,241
ప్రస్తుత సమాజంలో కాసులకు కక్కుర్తి పడి కాన్పులు చెయ్యంకుండా….కోసెస్తున్నారు. వైద్యాన్ని దందాగా మార్చిసిన రోజులు. పురుడుకొస్తే ప్రాణాలు తీస్తున్నారు. అయ్యా కాపాడండయ్యా అంటే… రూపాయి ఇస్తేనే వైద్యం అంటున్నారు. శవానికి వైద్యం చేసి డబ్బులు దోచుకుంటున్నారు. ఇలాంటి కాలంలో కూడా… రూపాయి ఆశించకుండా.. మావనసేవే మాధవసేవగా భావించి అసలైన వైద్యనారాయణుడిగా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. అది ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా కూర్మనూరు పంచాయతీలోని అత్యంత మారుమూల గ్రామమైన …
Read More »
siva
November 4, 2017 ANDHRAPRADESH
1,009
ప్రపంచంలో ఎంతోమంది విద్యార్థులను, యువకులను పొట్టనపె ట్టుకున్న బ్లూవెల్‌గేమ్ భారతదేశంలోకి వ్యాపించింది. ఇప్పుడు రాజంపేట పట్టణంలో కలకలం రేపినట్లు సమాచారం. రాజంపేట పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు బ్లూవెల్‌గేమ్ వల్ల పరస్పరం బ్లేడ్స్‌తో కోసుకున్నారని తెలిసింది. కాగా ఈ వార్తలు.. పుకార్లు షికార్లు చేశాయి. ఐదవ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు బ్లూవెల్‌గేమ్ ఆడి అందులో వచ్చిన మెసేజ్‌చూసి బ్లేడ్స్‌తో కోసుకున్నారని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ …
Read More »