కోచింగ్ క్లాస్ ముగించుకొని ఇంటికి తిరిగి వస్తున్న 19ఏళ్ల యువతిపై నలుగురు మృగాళ్లు పైశాచికంగా సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. దీనిపై ఫిర్యాదు చేయడానికి బాధిత యువతి పోలీసుల దగ్గరకు వెళితే వాళ్లు పట్టించుకోకపోగా.. ఆమె చెబుతున్నది ఏదో సినిమా కథలా ఉందని అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 19ఏళ్ల యువతి సివిల్స్ కోచింగ్ క్లాస్ ముగించుకొని ఇంటికి …
Read More »