siva
October 31, 2017 ANDHRAPRADESH
1,187
30 ఏళ్ల క్రితం పిడుగురాళ్ల పరిసర ప్రాంతాల్లో లారీలు ఆపి దోపిడీ చేయడం ఆ దొంగపని. అప్పుడు ఆ దొంగ వయసు 19 ఏళ్లు. ఇప్పుడు సుమారు 50 ఏళ్లుంటాయి. అయినా ఆ దొంగను గుర్తించి పట్టుకున్న సంఘటన సోమవారం జరిగింది. సీఐ ఎం.హనుమంతరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా అంకిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన అంబటి మల్లికార్జునరెడ్డి బృందం 1988లో పిడుగురాళ్ల పరిసర ప్రాంతాల్లో దారికాచి దొంగతనాలు, లారీలను …
Read More »
KSR
October 31, 2017 SLIDER, TELANGANA
986
గత ప్రభుత్వాలు వైద్య రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు . ఇవాళ అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ .. టీఆర్ఎస్ సర్కార్ వచ్చిన తర్వాత కోట్లాది రూపాయిలు ఖర్చుపెట్టి విద్య, వైద్య రంగాన్ని సీఎం కేసీఆర్ ముందుకు నడిపిస్తున్నారు. ముఖ్యంగా వరంగల్ జిల్లా వాసిగా మహాత్మాగాంధీ మెమొరియల్ ఆస్పత్రిని దశాబ్దాల కాలంగా చుట్టుపక్కలున్న ఐదారు జిల్లాల ప్రజలకు వైద్య సదుపాయం అందిస్తోందని ఈ …
Read More »
bhaskar
October 31, 2017 MOVIES
1,438
యంగ్ హీరో శర్వానంద్ సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక శైలిని అలవర్చుకున్నాడు. స్టార్ హీరోల సినిమాలు థియేటర్ లో ఉన్నా కూడా ధైర్యం చేసి మూవీని రిలీజ్ చేయడమే కాకుండా మంచి కలెక్షన్లు సైతం కొల్లగొడుతున్నాడు. మీడియం రేంజి హీరోలో టాప్ లీగ్ లో ఉన్న శర్వానంద్‌కు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చింది. అయితే, తాజా సమాచారం మేరకు సుధీర్ వర్మ డైరెక్షన్‌లో …
Read More »
siva
October 31, 2017 ANDHRAPRADESH
1,048
ఏపీరాజధాని గుంటూరు జిల్లాలో మొసాలు ,వ్యభిచారాలు , హత్యలతోప్రజలని భయబ్రాంతులకి గురి చెస్తున్న తెలుగుదేశపు వివిద విభాగాల నేతలు. తాజాగా గుంటురు నడి రోడ్డులో జరిగిన వాసు హత్య కేసులో అరెస్ట్ అయిన తెలుగు విద్యార్ధి విభాగం గుంటూరు జిల్లా అద్యక్షుడు సాకిరి నాగ చైత్యన ( తెలుగుదేశం విద్యార్ధి విభాగం )చెందినవాడు. క్రికెట్ బెట్టింగులలో లావాదేవీలే హత్యకు కారణం అని చెబుతున్న పొలీసులు. అంతేగాక గతం లో ఈ తెలుగు …
Read More »
KSR
October 31, 2017 TELANGANA
1,276
ఇవాళ శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో వైద్యారోగ్య శాఖపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి సమాధాం ఇచ్చారు. రాష్ట్రంలో 40 కేంద్రాల్లో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే మరిన్ని డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు . రాష్ట్రంలో 20 చోట్ల ఐసీయూ సెంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. డయాలసిస్, ఐసీయూ సెంటర్ల …
Read More »
KSR
October 31, 2017 SLIDER, TELANGANA
1,042
శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు సమాధానమిచ్చారు.తెలంగాణ రాష్ట్రంలో గోదావరి పునరుజ్జీవానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 18.25 లక్షల ఎకరాల నూతన ఆయకట్టుకు సాగునీరు అందుతుందని తెలిపారు. కాకతీయ కాలువ ద్వారా మంథని నియోజకవర్గంలో 38 వేల ఎకరాలకు సాగునీరు ఇస్తామన్నారు. ఎల్లంపల్లి నుంచి మేడిపల్లి వరకు 109 కిలోమీటర్లు.. దీనిలో …
Read More »
bhaskar
October 31, 2017 MOVIES
1,132
టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ జాబితాలో గత కొంతకాలంగా దూసుకెళ్తున్న పూజా హెగ్దేకు ఐరెన్ లెగ్ అంటూ ముద్ర వేసింది చిత్ర పరిశ్రమ. దీనికి కారణం.. పూజా హెగ్దే తెలుగులో నటించిన ముకుంద, డీజే, అంతకు ముందు అక్కినేని నాగచైతన్యతో కలిసి ఓ సినిమాలో చేసినా.. ఆ చిత్రాలు అంతగా ఆడలేదు. అయినా.. పూజా హెగ్దేకు వరుసబెట్టి మరీ సినిమా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ‘కెరీర్ ఆరంభంలో ఇండస్ట్రీలో నాపై ఐరెన్ …
Read More »
KSR
October 31, 2017 SLIDER, TELANGANA
966
శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో నగర అభివృద్ధిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానమిచ్చారు. జీహెచ్‌ఎంసీలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాలలో భాగంగా పారిశుద్ధ్యం అనే అంశాన్ని కీలకంగా తీసుకున్నామని తెలిపారు. టౌన్ ప్లానింగ్ నిబంధనల ప్రకారం.. పెట్రోల్ బ్యాంకుల్లో టాయిలెట్లు కట్టాలని ఉంది. బంక్ సిబ్బందికి మాత్రమే కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటుందని ఆ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అయితే తెలంగాణ …
Read More »
siva
October 31, 2017 ANDHRAPRADESH
846
మావోయిస్ట్ సమస్యను ఎలా ఎదుర్కోవాలో దేశానికి దిశానిర్దేశం చేసిన ఘనత తెలుగు నాలుగో సింహానిది. కానీ ఇప్పుడు నాలుగో సింహం వేటమానేసింది. టీడీపీ ప్రయోజనాలకు కాపాడేందుకు సింహాలు లోకల్‌లో పనిచేస్తున్నాయి. టీడీపీ నేతలు ఎంత పెద్ద నేరం చేసినా నో కేసు, నో అరెస్ట్. అదే ప్రతిపక్షానికి చెందిన నాయకులైతే సెక్షన్లతో కూడా పనిలేదు. నడిరోడ్డుపై ఈడ్చి కొట్టేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీసుల పనితీరు ఎలా ఉందో తెలుసుకునేందుకు మరో నిదర్శనం…. …
Read More »
bhaskar
October 31, 2017 MOVIES
595
తన భార్య మధుమిత సెల్‌ఫోన్‌కు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అసభ్య పదజాలంతో కూడిన మెసేజ్‌లను పంపిస్తున్నారని నటుడు శివబాలాజీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదులపై తాజాగా మధుమిత స్పందించింది. ఆకతాయిలు చాలా మంది మహిళలను వేధింపులకు గురి చేస్తున్నారని వారికి తాను కూడా టార్గెట్‌గా మారానని ఆవేదన వ్యక్తం చేసింది. వాళ్ల పైశాచిక ఆనందం కోసం మహిళల జీవితంతో ఆడుకుంటున్నారని, వాళ్లకు …
Read More »