rameshbabu
October 31, 2017 POLITICS, SLIDER, TELANGANA
704
తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది .తెలంగాణ టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ నియోజక వర్గ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనుముల రేవంత్ రెడ్డి నేడు దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న సంగతి తెల్సిందే . ఈ షాక్ నుండి తేరుకోకముందే టీడీపీ పార్టీకి ఉమ్మడి వరంగల్ …
Read More »
rameshbabu
October 31, 2017 POLITICS, SLIDER, TELANGANA
618
తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ నియోజక వర్గ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనుముల రేవంత్‌రెడ్డి ఒక రాజకీయ బైరాగి అని, మరోసారి సీఎం కేసీఆర్‌పై నోరుజారితే సహించేదిలేదని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి హెచ్చరించారు. వ్యక్తిగత ఎజెండాతో రాజకీయాలుచేసే రేవంత్‌రెడ్డి టీడీపీలో ఉంటూ, కాంగ్రెస్ పార్టీకి కోవర్టుగా పనిచేసినది నిజం కాదా? అని ప్రశ్నించారు. నిన్న సోమవారం తెలంగాణభవన్‌లో ఆయన మీడియాతో …
Read More »
bhaskar
October 31, 2017 MOVIES
588
ఒక్కోసారి హీరోయిన్స్ తమ ఫాత ఫోటోలను యాష్ టీవీటీ అంటూ యాష్ టాగ్‌పెట్టి షేర్ చేస్తుంటారు. దాని అర్థమేమిటంటే త్రో బాక్ థర్డ్స్‌డే అన్నమాట. ఆ రోజున ఏదో ఒక పాత ఫోటోను సరదాగా షేర్ చేయడమని అర్థం. అయితే, ఇలాంటి సందర్భాల్లో వచ్చిన కొన్ని పాత ఫోటోలు ఎప్పుడూ రచ్చలేపుతూ ఉంటాయి. ఉదాహరణకు చక్కగా నీళ్లలో టు పీస్ బికినీ వేసుకుని నీళ్లలో తేలుతున్న శ్రీయను చూడండి ఈ …
Read More »
rameshbabu
October 31, 2017 POLITICS, SLIDER, TELANGANA
982
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ రాష్ట్రం కలువడంతోనే తెలంగాణకు శని మొదలైందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖమంత్రి సీ లక్ష్మారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ స్ఫూర్తితోనే పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. నిన్న సోమవారం తెలంగాణ భవన్‌లో షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలానికి చెందిన సర్పంచ్ సత్యనారాయణ, ఎంపీటీసీ గూడూరు రాధ లక్ష్మణ్, బీజేవైఎం మండల అధ్యక్షుడు శ్రీశైలం, అంబటి శేఖర్, అంజయ్య తదితరులు బీజేపీ, టీడీపీ నాయకులు …
Read More »
rameshbabu
October 31, 2017 POLITICS, SLIDER, TELANGANA
1,173
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. ప్రాజెక్టుకు సంబంధించి అత్యంత ప్రధానమైన హైడ్రాలజీ అనుమతులు లభించాయి. కేంద్ర జలవనరుల సంఘం ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా సమాచారం అందించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు హైడ్రాలజీ అనుమతులు రావడంపై మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టిస్తున్న వ్యక్తులు, శక్తులకు ఇది చెంపపెట్టు వంటిదని హరీశ్ రావు …
Read More »
KSR
October 30, 2017 LIFE STYLE
1,110
అతి ఏదైనా అనర్థమే అన్నది నూటికి నూరుపాళ్ళు నిజమే అంటున్నారు పరిశోధకులు. ప్రాణాధారంగా భావించే నీరే కొన్నిసార్లు ప్రాణాలను తీస్తుందని వారు స్పష్టం చేస్తున్నారు. శరీరం అవసరానికి మించి నీరు తాగితే వాంతులు, కళ్ళు తిరగడం వంటివి సంభవించి కొన్నిసార్లు కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. దీనిమీద ఆస్ట్రేలియాకు చెందిన మోనాష్ యూనివర్శిటీ పరిశోధకులు ఓ అధ్యయనాన్ని నిర్వహించారు.కొంతమందిని రెండు గ్రూపులుగా విభజించి ఒక గ్రూపు చేత …
Read More »
rameshbabu
October 30, 2017 POLITICS, SLIDER, TELANGANA
1,140
తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేట పట్టణాభివృద్ధి సంస్థ గా చేయనున్నట్లు మంత్రి హరీష్ రావు గారు తెలిపారు..ఇందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు… ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సిద్దిపేట పట్టణం అన్నిరంగాల్లో అభివృద్ధి జరిగింది అని మరింత అభివృద్ధి చేయాలని జిల్లా అయిన నేపథ్యంలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ గా కావాలని ప్రతిపాదనలు పంపడం జరిగింది అన్నారు.. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కావడంతో 22 గ్రామాలు సిద్దిపేట అబివృద్ది సంస్థ …
Read More »
KSR
October 30, 2017 TECHNOLOGY
1,217
హెచ్‌ఎండీ గ్లోబల్ ఆధ్వర్యంలో నోకియా బ్రాండ్ రీ-లాంచ్ అయిన తర్వాత కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్లు, ఫీచర్ ఫోన్లతో ఫిన్నిష్ కంపెనీల అలరిస్తోంది. ఇప్పటి వరకు నోకియా లాంచ్ చేసిన అన్ని స్మార్ట్‌ఫోన్ల కంటే చౌకగా.. దేశీయ మార్కెట్‌లోకి మరో కొత్త నోకియా ఆండ్రాయిడ్ ఫోన్‌ను లాంచ్ చేయాలని హెచ్‌ఎండీ గ్లోబల్ ప్లాన్ చేస్తోంది. ఈ డివైజ్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా భారత్‌లోనే విడుదల చేయాలని చూస్తోంది. ఈ ఫోన్ లాంచింగ్ షెడ్యూల్ కూడా …
Read More »
KSR
October 30, 2017 ANDHRAPRADESH, SLIDER
886
వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పం పేరుతో తలపెట్టిన మహాపాదయాత్ర విజయవంతం కావాలని వైఎస్సార్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తుమ్మలగుంట నుంచి తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తణికి సోమవారం కాలినడకన యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే . ఈ యాత్రను రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పార్టీ జెండా ఊపి ప్రారంభించారు.వంద కిలోమీటర్ల మేర సాగే ఈ యాత్ర పల్లెల …
Read More »
KSR
October 30, 2017 SLIDER, TELANGANA
1,088
ఇటీవల జరిగిన సింగరేణి ఎన్నికల సందర్భంగా ఆ సంస్థ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలకు సింగరేణి సంస్థ ఆమోదం తెలిపింది. సోమవారం జరిగిన సింగరేణి బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సింగరేణి కార్మికులకు సీఎం ఇచ్చిన హామీలకు బోర్డు నెల రోజులలోపే ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాలపై తక్షణమే అమలు చేస్తామని సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు. ఆమోదం పొందిన అంశాలు… …సింగరేణి ఉద్యోగుల …
Read More »