bhaskar
October 27, 2017 MOVIES
719
హీరోలను సరికొత్త కథలలో చూపించడం సుకుమార్ ధిట్ట. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ఇమేజ్‌ను పక్కనపెట్టి పక్కా పల్లెటూరి పిల్లాడిలా నటింప చేస్తున్నారు సుకుమార్. వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం రంగస్థలం 1985 టైటిల్‌లోనే ఇది పాతికేళ్లనాటి కథ అని చిత్ర యూనిట్ ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. నేటి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించడానికి అలనాటి వాతావరణాన్ని కళ్లకు కట్టేలా భారీ సెట్టింగ్ వేయించారు. అందులోనే హీరో హీరోయిన్ చరణ్, …
Read More »
KSR
October 27, 2017 SLIDER, TELANGANA
816
త్వరలోనే హోంగార్డుల సమస్యను పరిష్కారిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు . శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సీఎం మాట్లాడారు.రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ విషయంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కాంట్రాక్టు సిబ్బందిని క్రమబద్దీకరిస్తామంటే కోర్టులకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. శాశ్వత ఉద్యోగాల కోసం ఔట్‌సోర్సింగ్ తీసుకోవడం నిలిపివేస్తున్నామని ప్రకటించారు. వీరిని క్రమబద్దీకరించే క్రమంలో న్యాయపరమైన చిక్కులు వస్తున్నాయని తెలిపారు.గత ప్రభుత్వాలు …
Read More »
KSR
October 27, 2017 SLIDER, TELANGANA
559
తెలంగాణ టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, కోడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మరోసారి సంచలన వాఖ్యలు చేసారు . ఈ రోజు హైదరాబాదులో మీడియాతో అయన మాట్లాడుతూ.. ప్రస్తుతం తమ పార్టీలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారని… వారే పార్టీ తరపున పోరాటాన్ని కొనసాగిస్తారని చెప్పారు.ఆర్థికంగా ఉన్నతంగా ఉన్న కుటుంబం నుంచి తాను వచ్చానని… రేవంత్ రెడ్డి ఎక్కడ నుంచి వచ్చారో అందరికీ తెలుసని ఆయన పేర్కొన్నారు …
Read More »
siva
October 27, 2017 MOVIES, SLIDER
1,230
తమిళ్ స్టార్ హీరో విజయ్ నటించిన మెర్స్‌ల్ చిత్రం తమిళంలో విడుదల అయ్యి కోలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇక ఈ చిత్రాన్ని తెలుగులో అదిరింది పేరుతో విడుదల చేయనున్న విషయం తెలిసిందే. అయితే గత వారమే విడుదల అవ్వాల్సిన అదిరింది చిత్రం కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఇక ఈ శుక్రవారం విడుదల కావాల్సి ఉండగా అర్ధాంతరంగా ఆగిపోయింది. అదిరింది మూవీకి సెన్సార్ పూర్తి అయ్యింది. కాకపోతే అది …
Read More »
KSR
October 27, 2017 TELANGANA
556
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం పెరిగిందని వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని అయన తెలిపారు.రాష్ట్రంలో వైద్య రంగ అభివృద్ధికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో హెల్త్ సెక్టార్ పూర్తిగా …
Read More »
KSR
October 27, 2017 TELANGANA
692
కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ నిప్పులు చెరిగారు. శాసనసభలో స్పీకర్ పోడియంను చుట్టుముట్టి సభకు అంతరాయం కలిగిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అయన ఫైర్ అయ్యారు . ప్రశ్నోత్తరాలకు ఆటంకం కలిగించడం సరికాదన్నారు. బీఏసీలో నిర్ణయించిన మేరకు సభ్యులంతా సభకు సహకరించాలని చెప్పారు.సభ సజావుగా సాగేందుకు కాంగ్రెస్ సభ్యులు సహకరించాలని కోరారు. సభకు ఆటంకం కలిగినస్తున్న కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని విషయాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా …
Read More »
siva
October 27, 2017 MOVIES, SLIDER
768
రామ్ నటించిన తొలి చిత్రం దేవదాసు తోనే హిట్ కొట్టిన రామ్ తర్వాత కమర్షిల్ చిత్రాల్ని నమ్ముకొని వరుస ప్లాపుల్ని మూటకట్టుకున్నాడు. మాస్ స్టోరీలు సెలక్ట్ చేసుకొని ఓవర్ యాక్షన్ చేస్తూ బొక్కా బోర్లా పడ్డాడు. వరుస ఫెయిల్యూర్స్ లో ఉన్న రామ్‌కి నేనే శైలజతో మంచి బ్రేక్ ఇచ్చాడు డైరెక్టర్ తిరుమల కిషోర్. ఇక నేను శైలజ సినిమాలో రామ్ పెర్పామెన్స్ చూసిన వాళ్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. …
Read More »
KSR
October 27, 2017 SLIDER, TELANGANA
586
శాసనసభ శీతాకాల సమావేశాలు శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. శాసనసభను డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, మండలిని ఛైర్మన్ స్వామిగౌడ్ ప్రారంభించారు. అర్చకుల సమస్యలపై శాసనసభలో విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోని అర్చకులు, సిబ్బంది సమస్యలను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అర్చకులు, సిబ్బంది వేతనాలపై పరిశీలిస్తామన్నారు. అందరూ అర్చకులకు ట్రెజరీ ద్వారా వేతనాలు రాలేదన్నారు. అన్ని దేవాలయాలను పరిగణనలోకి తీసుకోవాలని …
Read More »
bhaskar
October 27, 2017 NATIONAL
1,375
నాలుగిళ్లల్లో పనిచేసుకుంటూ.. నాలుగు రాళ్లు సంపాదించుకుందామనుకున్న వంట మనిషిని కామాంధుడు కాటేశాడు. అప్పటి వరకు బాగానే ఉన్న ఆ యువతిలో.. లేని పోని కోర్కెలు రేపాడు. ఓ పక్క తనతో వంట చేయించుకుంటూ.. మరో పక్క తన కామ వాంఛను తీర్చుకున్నాడు ఓ ఇంటి యజమాని. పని మనిషిగా ఇంట్లో చేరిన ఆ యువతి గర్భం దాల్చింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని భీవాండిలో చోటు చేసుకుంది. కాగా ఇంట్లో వంటమనిషిగా …
Read More »
KSR
October 27, 2017 MOVIES, SLIDER
540
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న నూతన చిత్రం భరత్ అనే నేను. వరుస విజయాలతో ఫుల్ ఫాంలో ఉన్న కొరటాల శివ దర్శతక్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ యువ రాజకీయ నాయకుడిగా కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఇక్కడ ప్రత్యేకంగా వేసిన సిఎం క్యాంప్ ఆఫీస్ సెట్ లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ షూటింగ్ వచ్చేనెల 7వ …
Read More »