siva
October 23, 2017 MOVIES
1,114
దాదాపు 65 ఏళ్లుగా తన పాటలతో శ్రోతలను అలరించిన గానకోకిల ఎస్.జానకి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గాయకురాలిగా రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ప్రకటించారు. 65 ఏళ్ల క్రితం మైసూరులో పాటలు పాడటం ప్రారంభించానని… తన చివరి కచేరిని కూడా అక్కడే ఇచ్చి, విశ్రాంతి తీసుకుంటానని చెప్పారు. ఈ నెల 28న మానసగంగోత్రి మైదానంలో తన చివరి కచేరి జరుగుతుందని ఆమె తెలిపారు. వయసు పైబడుతుండటంతో పాడటం కష్టంగా మారిందని… అందుకే ఈ …
Read More »
siva
October 23, 2017 NATIONAL
998
మహిళలపై లైంగిక దాడులు ఏ మాత్రం ఆగడం లేదు . తాజాగా మరో దారుణ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేరళలో ఓ వ్యక్తి యువతిపై అత్యాచారయత్నం చేసిన సీసీటీవీలో నమోదు అయ్యాయి. కోజికోడ్‌లోని ఓ వీధిలో పట్టపగలే ఈ దారుణం చోటు చేసుకోవటం గమనార్హం. Posted by Jency Binoy Pulinakuzhiyil on Friday, 20 October 2017 ఈ నెల 18న వైఎంసీఏ …
Read More »
siva
October 23, 2017 SPORTS
1,351
భారత్ గడ్డపై శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌కు బీసీసీఐ టీమిండియా జట్టును ప్రకటించింది. నవంబరు 16 కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్‌లో తొలి టెస్టు జరగనుంది. శ్రీలంకతో జరిగే మొదటి రెండు టెస్టులకు 16 మంది సభ్యులలతో కూడిన భారత జట్టును ఎంపిక చేసింది. గత కొన్నాళ్లుగా పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దూరంగా ఉన్న రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తిరిగి జట్టులో స్థానం దక్కించుకున్నారు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో టెస్టు …
Read More »
siva
October 23, 2017 CRIME
1,580
అన్నయ్యను తమ కుటుంబం నుంచి విడదీసిందనే కోపంతోనే ఏమో కానీ వదినను మరిది దారుణంగా హత్య చేసిన ఘటన దేశ వాణిజ్య నగరం ముంబైలో చోటుచేసుకుంది. తల్లికి సమానంగా భావించే వదిన కడుపుతో వున్న విషయాన్ని కూడా లెక్కచేయకుండా 16 సార్లు కత్తితో పొడిచి ఆ కిరాతకుడు హతమార్చాడు. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని నాలాసోపొర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టాకీ ప్రాంతంలో ఉన్న నసీమా అపార్ట్‌మెంట్‌లో నిఖిత్ షేక్ అనే …
Read More »
KSR
October 23, 2017 SLIDER, TELANGANA
914
తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై వేటుకు రంగం సిద్ధమైంది. రేవంత్ ను పదవి నుంచి తొలగించాలని పొలిట్ బ్యూరో తీర్మానించింది. ఈ మేరకు టీడీపీ అధినేత,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు పొలిట్ బ్యూరో లేఖ రాసింది. టీడీపీ పార్టీ గౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తించిన రేవంత్ రెడ్డికి అపాయింట్ మెంట్ కూడా ఇవ్వరాదంటూ లేఖలో పేర్కొంది . కాంగ్రెస్ లో చేరబోతున్నారనే వార్తలను కూడా రేవంత్ ఇంతవరకు …
Read More »
rameshbabu
October 23, 2017 POLITICS, SLIDER, TELANGANA
696
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మాజీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుపై రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయిన సంగతి విదితమే .శ్రీధర్ బాబు మరో వ్యక్తితో కల్సి తన ఇంట్లో గంజాయి పెట్టి కేసులో ఇరికించాలని కుట్ర పన్నినట్లు పెద్దపల్లి జిల్లా మంథని ముత్తారం మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అయిన కిషన్ రెడ్డి …
Read More »
siva
October 23, 2017 MOVIES, SLIDER
818
తమిళనాడులో మెర్సల్ సినిమా ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఒకవైపు.. వైద్య రంగంలో జరుగుతున్నఅక్రమాల గురించి కడిగి పారేయగా.. మరోవైపు జీఎస్‌టీ దేశం మీద దండెత్తడం పైనా దుమ్మెత్తి పోసేశారు. అందుకేనేమో బీజేపీ బ్యాచ్‌కి ఒళ్ళు కాలిపోయి.. సినిమాని బ్యాన్ చేసెయ్యాలంటూ కమలనాథులు ఫత్వా జారీ చేసేయడం, నిర్మాత దిగొచ్చి ఆ సన్నివేశాల్ని, డైలాగుల్ని తీసేస్తాం.. అని ప్రకటించడం జరిగిపోయాయి. ఇక మెర్సల్ చిత్రంపై కోలీవుడ్ ప్రముఖులు …
Read More »
KSR
October 23, 2017 SLIDER, TELANGANA
792
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి శ్రీధర్‌బాబుపై అతని అనుచరులు సుదర్శన్, బార్గవ్‌పై హైదరాబాద్ లోని చిక్కడపల్లి పోలీసులు కేసునమోదు చేసిన విషయం తెలిసిందే . ఈ క్రమంలో మంథని నియోజకవర్గం ముత్తారం గ్రామానికి చెందిన కిషన్ రెడ్డి ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీసులు దర్యాప్తు జరపటంతో అసలు బాగోతం బయటపడింది. సుదర్శన్, భార్గవ్‌లను విచారించిన పోలీసులు పూర్తి ఆధారాలు సేకరించారు. వీరిద్దరినీ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. శ్రీధర్‌బాబుతోపాటు సుదర్శన్, …
Read More »
siva
October 23, 2017 ANDHRAPRADESH
1,052
విశాఖ నగరంలో ఆదివారం దారుణ ఘటన చోటు చేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగా అచేతనంగా పడివున్న యాచకురాలిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో ఉన్న అతను చుట్టూ జనాభా ఉన్న విషయాన్ని కూడా మర్చిపోయి పైశాచికంగా ప్రవర్తించాడు. వాహనదారుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ రైల్వేన్యూకాలనీకి చెందిన గంజి శివ(23) లారీ క్లీనర్‌గా పని చేస్తున్నాడు. …
Read More »
bhaskar
October 23, 2017 MOVIES
696
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సాహో’ ఫస్ట్ లుక్ ప్రభాస్ పుట్టినరోజు సందర్బంగా ఈ రోజున విడుదల చేసింది చిత్ర యూనిట్. నిన్న సాయంత్రం నుండి ఈ లుక్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ విడుదలైన కొద్దిసేపటికే దాన్ని టాప్ ట్రెండింగ్స్ లో నిలబెట్టారు. ఇక ఫస్ట్ లుక్ కూడా చాలా స్టైలిష్ గా, లావిష్ గా కనిపిస్తుండంతో.. సాహోలో ప్రభాస్ ఫస్ట్ లుక్‌పై సినిమా ప్రముఖులు …
Read More »