KSR
October 23, 2017 TELANGANA
610
తెలంగాణ రాష్ట్ర౦లోని కామారెడ్డిజిల్లా బాన్సువాడలోని కల్కి చెరువు పనులను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం మాట్లాడుతూ…. రూ.6 కోట్లతో కల్కి చెరువును అభివృద్ధి చేస్తున్నం. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒక చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి చేయాలన్నది తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశం. చెరువు మధ్యలో దిమ్మపై తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని తెలిపారు. ప్రజలు సేదతీరడానికి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తాం. …
Read More »
KSR
October 23, 2017 SLIDER, TELANGANA
654
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని హైటెక్‌సిటీ హెచ్‌ఐసీసీలో సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ సదస్సుఈ రోజు ప్రారంభమైంది. ఈ సమావేశాన్ని ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జయష్‌రంజన్ మాట్లాడుతూ… తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. టెక్నాలజీని వినియోగించుకుని కేసులు పరిష్కరిస్తున్నారు. సైబర్ కేసులు పరిష్కారించడంలో పోలీసులు ముందుంటున్నారు. ప్రజలకు సంబంధించిన సైబర్ సెక్యూరిటీ అంశంలో ప్రభుత్వం …
Read More »
siva
October 23, 2017 MOVIES, SLIDER
955
కొలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన చిత్రం మెర్సెల్ చిత్రం దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనికి కారణం ఈ సినిమా అత్యంత వివాదాస్పద పంచ్ డైలాగ్స్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై భీభత్సమైన సెటైర్స్‌తో వెండి తెర మీదకు దూసుకు రావడంతో దేశవ్యాప్తంగా మెర్సల్ తీవ్ర చర్చకు తెరలేపింది. ఇక ఆ చిత్రంలో బీజేపీకి అభ్యంతరకరమైన డైలాగ్ ఏంటంటే.. జీఎస్టీ అమలు చేస్తున్న సింగపూర్‌లో 7 శాతం వసూలు చేస్తూ …
Read More »
bhaskar
October 23, 2017 MOVIES
657
మనం వంటి క్లాసికల్ హిట్ చిత్రాన్ని, 24 వంటి విభిన్న చిత్రాన్ని అందించిన విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నటరుద్ర ఎన్టీఆర్ నటించనున్న విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం డైరెక్టర్ విక్రమ్ అఖిల్ హీరోగా నటిస్తున్న హలో చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఆ చిత్రాన్ని డిసెంబర్ 22న రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు కూడా చేస్తున్నారు. అయితే, ఆ సినిమా తరువాత ఎన్టీఆర్ కోసం స్ర్టిప్ట్‌ను రెడీ చేయనున్నట్లు తెలుస్తోంది. …
Read More »
rameshbabu
October 23, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER, TELANGANA
1,292
తెలంగాణ టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అయిన అనుముల రేవంత్ రెడ్డి గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తనసహచర ఎమ్మెల్యేను కొనబోయి అడ్డంగా దొరికి దాదాపు నెలన్నర రోజుల పాటు జైళ్లలో గడిపిన సంగతి తెల్సిందే .ప్రస్తుతం ఆయన బెయిల్ పై బయట ఉన్న సంగతి కూడా తెల్సిందే . రేవంత్ రెడ్డికి ఎంతో కష్టపడి ఓటుకు నోటు కేసులో బెయిల్ ఇప్పించిందే …
Read More »
KSR
October 23, 2017 EDITORIAL, MOVIES, SLIDER
2,626
హీరోలు చాలామందే ఉన్నారు. అయితే అందరిలో హీరోకు కావలసిన అన్ని అర్హతలూ ఉండకపోవచ్చు. కొన్ని క్వాలిఫికేషన్స్ మాత్రమే ఉంటాయి. కొంతమంది హీరోలు నటనలో సాటిలేనివారే కావచ్చు. కానీ అంత అందంగా ఉండరు. మరికొందరికి మంచి పర్సనాలిటీ ఉండదు. కానీ అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న అందగాడు ప్రభాస్. నేడు అతని పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు బర్త్ డే వేడుకలని అంగరంగ వైభవంగా జరుపుతున్నారు.ప్రభాస్ అంటే చాలు ఇప్పుడు …
Read More »
siva
October 23, 2017 MOVIES, SLIDER
865
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తాజా చిత్రం మెర్సెల్ రాజకీయపరంగా వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జీఎస్టీకి వ్యతిరేకంగా ఉన్న కొన్ని సంభాషణలపై భాజపా నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ డైలాగులపై బీజేపీ నేతలు మండిపడుతుంటే, కాంగ్రెస్, డీఎంకే పార్టీలతోపాటు త్వరలో రాజకీయాల్లోకి రానున్న కమలహాసన్ కూడా మెర్సెల్‌కు మద్దతుతెలిపారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు హెచ్.రాజా మాట్లాడుతూ, తాను మెర్సెల్ పైరసీ కాపీని …
Read More »
rameshbabu
October 23, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER
769
తెలంగాణ టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి రాష్ట్రంలో గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఒక ఎమ్మెల్యేకి యాబై లక్షలు ఇస్తూ అడ్డంగా దొరికిన సంగతి తెల్సిందే .అప్పట్లో ఈ వ్యవహారం ఇటు తెలంగాణ అటు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారాన్ని లేపింది . తాజాగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది .అది కూడా సాక్షాత్తు ఏపీ …
Read More »
bhaskar
October 23, 2017 MOVIES
629
లావణ్య త్రిపాఠి ఒక రూపదర్శి మరియు సినీ నటి. తెలుగు, తమిళ మరియు హిందీ భాషలలో పలు చిత్రాలలో నటించింది. 2012 లో వచ్చిన అందాల రాక్షసి సినిమా ద్వారా లావణ్య చిత్రరంగంలోకి ప్రవేశించింది. అయితే, చిన్న సినిమాలతో మొదలుపెట్టి మీడియం రేంజ్ హీరోయిన్‌గా ఎదిగిన లావణ్య త్రిపాఠి ఇకపై స్టార్ లీగ్‌లోకి ఎంటర్ అవ్వాలన్న లక్ష్యంతోనే పనిచేస్తోంది. అందులో భాగంగానే తన స్ట్రాటజీలో భాగంగా క్రమంగా స్టార్ హీరోల …
Read More »
siva
October 23, 2017 MOVIES, SLIDER
790
తమిళ ఇళయ దళపతి విజయ్ తాజా చిత్రం మెర్సల్ సినిమా రేపిన దుమారం రాజకీయ వర్గాల్లో ప్రకంపనులు సృష్టిస్తోంది. ఇక బీజేపీకి వ్యతిరేకంగా ఈ చిత్రంలో డైలాగులు ఉండడంతో.. కాషాయం బ్యాచ్ ఒక్కొకరుగా విజయ్‌ని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా హిందూ మక్కల్ కట్చి అధ్యక్షుడు అర్జున్ సంపత్.. విజయ్ పై వ్యాఖ్యలు చేశారు. తిరుచ్చి జిల్లా మలైకోటలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మెర్సల్ చిత్రంలో కేంద్రంపై తప్పుడు అభిప్రాయాలను …
Read More »