rameshbabu
October 22, 2017 POLITICS, SLIDER, TECHNOLOGY, TELANGANA
1,328
భారతీయ ప్రభుత్వ టెలికం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ సంచలన నిర్ణయం తీసుకుంది .దీనిలో భాగంగా ప్రభుత్వ టెలికాం దిగ్గజం అయిన బీఎస్ఎన్ఎల్ ఉచితంగా సిమ్ తో పాటు డేటాను అందిస్తూ రేపు సోమవారం నుండి దాదాపు ఐదు రోజుల పాటు ప్రత్యేక మెగా మేళాను తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించనుంది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర టెలికాం సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ అనంతరామ్ వెల్లడించారు. ఈ మేళాలో భాగంగా, 3జీ …
Read More »
rameshbabu
October 22, 2017 POLITICS, SLIDER, TELANGANA
897
తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి మరో ఇరవై ఐదు మందితో కల్సి టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు అని వార్తలు వస్తోన్న సంగతి తెల్సిందే .అయితే రేవంత్ రెడ్డితో పార్టీ మారేది ఇరవై ఐదు మంది కాదు అంట . కేవలం రాష్ట్రంలో మంచిర్యాల ,ఆదిలాబాద్ ,వరంగల్ ,నల్గొండ జిల్లాల నుండే నేతలు పార్టీ మారుతున్నారు …
Read More »
rameshbabu
October 22, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,699
జనసేన పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది .రాష్ట్ర విభజన సమయంలో కేవలం కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో ప్రముఖ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్పట్లో జనసేన పార్టీను స్థాపించిన సంగతి తెల్సిందే . తాజాగా ఆ పార్టీ అధికార ప్రతినిధిగా పలు టీవీ ఛానల్స్ లో నిర్వహించే పలు చర్చ కార్యక్రమాల్లో పాల్గొన్న కళ్యాణ్ సుంకర ను తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగర పోలీసులు …
Read More »
KSR
October 22, 2017 SLIDER, TELANGANA
617
తెలంగాణ రాష్ట్ర మార్కెట్ కమిటీల చైర్మన్లకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించించింది. మార్కెట్ కమిటీల చైర్మన్లకు జీతాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం జీవో విడుదల చేసింది.. సెలెక్షన్ గ్రేడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ నెల జీతం రూ. 2000 నుంచి రూ. 25,000కు పెరిగింది. స్పెషల్ గ్రేడ్ మార్కెట్ చైర్మన్ జీతం రూ. 1500 నుంచి రూ.20,000కి చేరింది. ఇతర అన్ని గ్రేడ్ల మార్కెట్ కమిటీ చైర్మన్లలకు …
Read More »
KSR
October 22, 2017 TELANGANA
737
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యువకులే కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు…సిద్దిపేట మండలం రాఘవపూర్ గ్రామానికి చెందిన 30మంది బీజేపీ యువకులు మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.. ఈ సందర్భంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ…తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నదని అన్నారు … రాష్ట్ర౦లో నిరుద్యోగ యువతి యువకులకు …
Read More »
KSR
October 22, 2017 SLIDER, TELANGANA
699
ఫాం టూ ఫ్యాషన్ స్లోగన్‌తో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో పనులు పూర్తికానున్నట్లు రాష్ట్ర జౌళిశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టే పలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూలు కుదుర్చుకుంది. పరిశ్రమలో పెట్టుబడులకు 22 కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. హరిత కాకతీయ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, కడియం శ్రీహరి సమక్షంలో కంపెనీల ప్రతినిధులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో …
Read More »
KSR
October 22, 2017 CRIME
1,872
దేశంలోప్రస్తుతం క్యాబ్ డ్రైవర్ల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఒంటరిగా ఉన్న మహిళా ప్రయాణీకులపై క్యాబ్ డ్రైవర్లు ఏదో రకంగా లైంగికంగా వేధిస్తున్నారు. దేశవ్యాప్తంగా పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకొంటున్నా ఈ ఘటనలు ఆగడం లేదు.తాజాగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు మహా నగరంలో క్యాబ్‌లో ఒంటరిగా ఉన్న మహిళ పట్ల క్యాబ్ డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు. అంతేకాదు ప్యాంట్ విప్పి తన మర్మాంగాలను …
Read More »
rameshbabu
October 22, 2017 MOVIES, SLIDER
773
టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు గాయాలు అయ్యాయి.మాటల మాంత్రికుడు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ హీరోగా ఒక చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కర్ణాటకలోని చిక్ మగుళూరు ప్రాంతంలో జరుగుతుంది .ఈ క్రమంలో ఒక యాక్షన్ సీన్ ను చిత్రీకరిస్తున్న సమయంలో స్వల్ప ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.ఈ ఫైట్ సీన్ లో …
Read More »
rameshbabu
October 22, 2017 MOVIES, SLIDER
1,061
టాలీవుడ్ లో తను చేసింది ఒక్క సినిమానే.కానీ ఆ మూవీలో అమాయకపు చూపులూ, ముద్దు ముద్దు మాటలతో యువతరాన్ని కట్టిపడేసింది ఆ ముద్దుగుమ్మ .ఇంతకూ ఎవరు అని ఆలోచిస్తున్నారా ..ఆమె శాలినీ పాండే. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి మూవీలో హీరోయిన్ గా నటించి మొదటి సినిమాతోనే మంచి పేరు ప్రఖ్యాతలుతో పాటుగా విమర్శకుల ప్రశంసలను పొందింది .తాజాగా ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన అర్జున్ …
Read More »
bhaskar
October 22, 2017 MOVIES
1,276
బాలీవుడ్ హీరో సంజయ్‌దత్ కూతురు క్రిస్సెలా ఫోటో ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. ప్రస్తుతం చదువు సాగిస్తున్న ఈ మె తాజాగా తన సోషల్ మీడియా పేజ్‌లో పెట్టిన ఫోటో యూత్‌ను నిద్ర లేకుండా చేస్తోంది. తన ఇన్‌స్ర్టాగ్రామ్‌లో కురుచ దుస్తుల్లో దిగిన ఫోటో ఒకటి పోస్ట్ చేసింది అలా పోస్ట్ చేసిందో లేదా నెటిజన్లు ఈ ఫోటోకు తెగ లైక్స్ కొడుతూ.. కమెంట్స్ పెడుతూ.. షేర్ చేస్తున్నారు. ఈ …
Read More »