Classic Layout

నిండు నూరేళ్లూ బ‌త‌కాలనుకుంటున్నారా..? అయితే ఇది చ‌ద‌వండి!

ఎంతటి విద్య … మరెంతటి సంపద వున్నా, ఆ పేరు ప్రతిష్ఠలు చూసుకోవడానికి … ఆ సంపదను అనుభవించడానికి ఆరోగ్యం – ఆయుష్షు వుండాలి. కాబట్టి దైవం ఎదురుగా కనబడితే చాలు అందరూ కోరుకునేవి ఈ రెండే. బలవర్ధకమైన పోషక పదార్థాలను ఆహారంగా తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునేమోగాని, ఆయుష్షు అనేది ఎవరి చేతుల్లోను వుండదు. అయితే .. రోజుకు కనీసం మూడుసార్లయినా తృణధాన్యాలను ఆహారంగా తీసుకుంటే దీర్ఘాయువుతో జీవించవచ్చని త‌మ …

Read More »

కాలం చెల్లిన పార్టీ కాంగ్రెస్

 కాలం చెల్లిన పార్టీ కాంగ్రెస్ అని.. గ్రూప్ తగాదాలతో నాయకత్వం లేని పార్టీగా అది మారిందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో పర్యటిస్తున్న మంత్రి ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎవరిదారి వారిదేన్నారు. తెలంగాణలో టీడీపీకి స్థానం లేదన్నారు. కనుమరుగైన పార్టీ టీడీపీ అని తెలిపారు. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్ బలోపేతానికి దోహదచేస్తుందన్నారు. …

Read More »

వాళ్లతో డేటింగ్ చేస్తా -కాజల్ సంచలన నిర్ణయం ..

కాజల్ అగర్వాల్ గత పదేండ్లుగా తన అందంతో ,అభినయంతో యువతకు నిద్ర లేకుండా చేస్తోంది .ఒకవైపు అందాలను అరబోస్తూనే మరోవైపు నటనతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది .మొదట్లో తన కెరీర్ లో ఫ్లాప్ లున్న కానీ ఆ తర్వాత బంపర్ హిట్లతో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది . తాజాగా ఈ అమ్మడు ఒక సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది .ఇంతకాలం తనను ఆదరిస్తున్న అభిమానులకు శుభవార్తను ప్రకటించింది ముద్దుగుమ్మ .అందులో …

Read More »

గంజాయి కేసు -మాజీ మంత్రి శ్రీధర్ బాబుపై కేసు నమోదు ..

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి శ్రీధర్‌బాబుపై రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని చిక్కడపల్లి పోలీసులు కేసునమోదు చేశారు. నగరంలో చిక్కడపల్లి పీఎస్‌లో మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, అతని అనుచరులు సుదర్శన్‌, బార్గవ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్రంలో కరీంనగర్‌ జిల్లా మంథని నియోజకవర్గం ముత్తారం గ్రామానికి చెందిన కిషన్ రెడ్డి అనే వ్యక్తీ పై గంజాయి ను అడ్డుపెట్టుకొని అక్రమ కేసులు బనాయించేందుకు కట్ర పన్నారనే ఆరోపణలపై …

Read More »

నిర్మాత‌ల‌ను భ‌య‌పెడుతున్న ర‌వితేజ ప్ర‌వ‌ర్త‌న‌..!

సినిమా ఇండ‌స్ర్టీలో హీరోల రెమ్యున‌రేష‌న్ నిర్మాత‌ల పాలిట పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. ఇక అగ్ర హీరోల రెమ్యున‌రేష‌న్ అయితే.. నిర్మాత‌లకు పెనుభార‌మే. సినిమా ఖ‌ర్చులో స‌గం ఖ‌ర్చు హీరోల రెమ్యున‌రేష‌న్‌కే పోతుంద‌ని నిర్మాత‌లు బాధ‌పడుతున్నారు. ముఖ్యంగా ర‌వితేజ రెమ్యున‌రేష‌న్ నిర్మాత‌ల‌కు చిరాకు తెప్పిస్తోంది. ప్ర‌స్తుతం ఈయ‌న క్రేజ్ పూర్తిగా ప‌డిపోయింద‌ని చెప్పాలి. గ‌త కొంత కాలంగా స‌రైన హిట్ ఒక్క‌టి కూడా ప‌డ‌లేదు. దీంతో ర‌వితేజా మార్కెట్ పూర్తిగా ప‌డిపోయింది. …

Read More »

రాహుల్ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు..

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ,ఆ పార్టీ భవిష్యత్తు ప్రధాని అభ్యర్ధి అయిన రాహుల్ గాంధీ పార్టీ జాతీయ అధ్యక్షుడుగా పట్టాభిషేకం చేయడానికి ప్రయత్నాలు శరవేగంగా జరుగుతున్నాయి .అందులో భాగంగా రాహుల్ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు అయిన ఆ పార్టీ నేతలు అంటున్నారు . ఈ క్రమంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యక్షుడుగా ఉన్న రాహుల్ గాంధీకి పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ లేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ …

Read More »

రేవంత్ రెడ్డి రాజీనామా ..?

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా చక్కర్లు కొడుతున్న వార్త టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు .రేవంత్ రెడ్డితో పాటుగా దాదాపు మొత్తం ఇరవై ఐదు మంది నేతలు కూడా టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకుంటారు అని కూడా ప్రచారం జరుగుతుంది . తాజాగా మరో వార్త …

Read More »

కేసీఆర్ గురించి సంచలన విషయాలను వెల్లడించినప్రణబ్ ముఖర్జీ.

తెలంగాణ రాష్ర్టం లో ఏ పార్టీ నాయకులైతే ముఖ్యమంత్రి కేసీఆర్ ను.. ఆయన సంక్షేమ పథకాలను తప్పుబడుతున్నారో.. ఏ పార్టీ నాయకులైతే ముఖ్యమంత్రి చేస్తున్న సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నారో.. అదే పార్టీకి చెందిన రాజకీయ కురువృద్ధుడు, ఇప్పుడు రాహుల్ గాంధీకి రాజకీయ మార్గదర్శకుడిగా వ్యవహరించబోతున్న అపర చాణక్యుడు.. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కీర్తించారు. తన పుస్తకంలో.. కేసీఆర్ వ్యక్తిత్వాన్ని వివరించారు.ద కొలిష‌న్ ఇయర్స్ (సంకీర్ణ …

Read More »

కంగ‌నా మ‌ళ్లీ ‘బోల్డ్‌’గా నిల‌బ‌డింది!

బాలీవుడ్ హాటెస్ట్ స్టార్ కంగనా రనౌత్ బోల్డ్ స్టేట్మెంట్లు ఇవ్వడంలో ఎప్పుడూ ముందే వుంటుంది. బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ ఎలాంటి విష‌యాన్నైనా నిర్భ‌యంగా చెప్ప‌గ‌ల‌దు. ధైర్యం ఎక్కువ‌. ఆ ధైర్యంతోనే బోలెడ‌న్ని బోల్డ్ స్టేట్‌మెంట్స్ ఇచ్చింది. ఇండ‌స్ర్టీలో గుడ్ ఫ్రెండ్స్ అనేవారు ఉండ‌రు. అదంతా వేరే టైప్ బ్యాచ్ అంటుంది. త‌న ప్రేమ గురించి, బ్రేక‌ప్ గురించి ప్ర‌పంచానికి నిర్మొహ‌మాటంగానే చెప్పేస్తుంది. ఆదిత్యా పంచ‌లోలియాతో ప్రేమ వ్య‌వ‌హారం, అద్యాయ‌న్ సుమ‌న్‌తో …

Read More »

నిద్ర మాత్రలు మింగిన అంకిత -అందుకేనా ..?

అంకిత అప్పట్లో ఇటు తన అందంతో యువత మతిని పోగొట్టడమే కాకుండా అటు తన నటనతో టాలీవుడ్ సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న అమ్మడు .మొదట్లో వరస అవకాశాలను అందిపుచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తర్వాత క్రమంలో అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయింది .ఇటు అందం అటు అభినయం ఉన్న హాట్ హీరోయిన్ గా ముద్రపడిన ఈ రస్నా గర్ల్ ఇప్పుడు మాయమైపోయింది . తాజాగా ఒక ప్రముఖ పత్రిక “ఛాన్స్ దక్కాలంటే కమిట్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat