Classic Layout

దుమ్ము లేపుతున్న సాయిధరమ్ తేజ్ “జవాన్ “టీజర్ ..

మెగా ఫ్యామిలీకి చెందిన యువహీరో ,సుప్రీమ్ స్టార్ సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా నటించిన బివీఎస్ రవి దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘జవాన్‌’ విడుదల తేదీని ఈ రోజు మీడియా సమావేశంలో ప్రకటించారు.ఈ మూవీ డిసెంబరు 1న విడుదల కానున్నది . ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు అధికారికంగా ప్రకటించారు. అరుణాచల్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రంలో సాయిధరమ్‌ సరసన మెహరీన్‌ కథానాయికగా నటించింది.ఎస్ ఎస్ తమన్‌ ఈ …

Read More »

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల ..

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువతకు ప్రభుత్వం తీపి కబురును అందించింది .అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగాఖాళీగా ఉన్న పలు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ ను ఈ రోజు సాయంత్రం విడుదల చేసింది .రాష్ట్రంలో ఉద్యోగాలను భర్తీ చేసే టీఎస్‌పీఎస్సీ మొత్తం 8,792 టీచర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.ఇందులో 5415 ఎస్జీటీలకు, 1941 స్కూల్ అసిస్టెంట్లకు, 1011 లాంగ్వేజ్ పండిట్లకు, 416 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, …

Read More »

ఉల్లిపాయ‌లు అక్కడ పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా..!

చాలా సినిమాల్లో, క‌థ‌ల్లో….. ఉల్లిపాయను చంక‌లో పెట్టుకోవ‌డం వ‌ల్ల‌ జ్వ‌రం రావ‌డం అనే విష‌యాన్ని గ‌మ‌నించే ఉంటారు.! అస‌లు ఎందుకిలా జ‌రుగుతుంద‌ని చాలా మందికి ఓ డౌట్ అలాగే ఉండిపోయింది.! అస‌లు ఇది ఫేక్ అని కొట్టిపారేసే వారు కూడా చాలా మందే ఉన్నారు. దీనిలో నిజ‌మెంతా? దీనికి గ‌ల కార‌ణాలేంటో తెలుసుకుందాం.! ఉల్లిపాయ‌ను నిలువుగా కోసి దానిని రెండుచంకల్లో గంట పాటు ఉంచ‌డం ద్వారా…. చంకలో మృదువుగా ఉండే …

Read More »

సీతాఫలం లాభాలు తెలిస్తే.. మీరు వెంట‌నే తింటారు..!

సీతాఫ‌లం… ఈ సీజన్‌లో మ‌న‌కు ల‌భించే పండ్ల‌లో ఇది కూడా ఒక‌టి. దీంట్లో విట‌మిన్ ఎ, మెగ్నిషియం, పొటాషియం, ఫైబ‌ర్‌, విట‌మిన్ బి6, కాల్షియం, విట‌మిన్ సి, ఐర‌న్ వంటి అత్యంత ముఖ్య‌మైన పోష‌కాలు ఎన్నో ఉన్నాయి. దీన్నినిత్యం మ‌న ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల దాంతో మ‌న‌కు ఎన్నో ర‌కాల అనారోగ్యాలు దూర‌మ‌వుతాయి. సీతాఫ‌ల‌మే కాదు దీని ఆకులు, బెరడు, వేరు… ఇలా అన్ని భాగాలు మ‌న‌కు ఎంత‌గానో …

Read More »

రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత సంచలన వాఖ్యలు..!

తెలంగాణ టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, కోడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి త్వోరలో కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారనే వార్త అటు ఏపీ ,ఇటు తెలంగాణ రాష్ట్రలల్లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ను పార్టీలోకి ఆహ్వానించింది తానేనని ఆయన తెలిపారు. తెలంగాణలో టీడీపీ లేదని… అందుకే కాంగ్రెస్ లోకి రావాలని రేవంత్ ను తానే కోరానని వీహెచ్ …

Read More »

తెలుగు సినిమా ఎందుకు వెనకబడింది..?

మన దేశంలో సినిమా ప్రస్థానం వందేళ్ళ క్రితం ఆరంభం అయ్యింది. తెలుగులో సినిమాల నిర్మాణం 81 ఏళ్ళ క్రితం ఊపిరిపోసుకుంది. ఇన్నాళ్ళ కాలంలో జాతీయస్థాయిలో తెలుగు సినిమా మరే ప్రాంతీయ సినిమా సాధించనంత అద్భుత ప్రగతిని సాధించింది. అన్నింటినీ మించి హిందీ తర్వాత రెండో భారీ సినిమా పరిశ్రమగా అవతరించడమేకాక, సినిమాల సంఖ్యాపరంగా కూడా తెలుగు సినిమా జాతీయస్థాయిలో రెండో స్థానాన్ని సాధించింది. అయితే భారీ బడ్జెట్‌లు, సినిమాల సంఖ్య, …

Read More »

అండర్‌వేర్‌లో 19లక్షల రూపాయల బంగార బిస్కెట్లు..

కస్టమ్స్‌ అధికారులు ఎన్ని తనిఖీలు చేస్తున్నా…బంగారం అక్రమ రవాణా మాత్రం కొనసాగుతూనే ఉంది. తాజాగారూ.19 లక్షల విలువైన బంగారు బిస్కెట్లను లో దుస్తుల్లో పెట్టుకుని వచ్చిన ఓ వ్యక్తిని శంషాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జెద్దా నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చిన ఆ వ్యక్తిని తనిఖీ చేయగా అండర్‌ వేర్‌లో మూడు బంగారు బిస్కెట్లు ఉన్నట్లు గుర్తించారు. అండర్‌వేర్‌కు ప్రత్యేకంగా కుట్టించుకున్న జేబులో బంగారు బిస్కెట్లను దాచుకున్నాడు. 612.5 గ్రాముల …

Read More »

యూపి సీఎం కంటతడి..!

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దీపావళి సందర్భంగా స్వాతంత్ర్య సమర యోధులను గుర్తుచేసుకుంటూ… గోరఖ్‌పూర్‌లో జరిగిన ‘ఏక్ దియా- షాహీదోం కే నామ్’కార్యక్రమానికి సీఎం యోగి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. కార్యక్రమం జరుగుతున్నప్పుడు తీవ్ర భావోద్వేగానికి గురైన ఆయన.. ఉబికి వస్తున్న కన్నీళ్లను పలుమార్లు చేతులతో తుడుచుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీని తాలూకు వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కార్యక్రమం అనంతరం …

Read More »

తెలుగు సినిమా.. షార్ట్ రివ్యూ..!

అవిభక్త మద్రాస్ రాష్ట్రంలో అంతర్భాగంగా తెలుగు ప్రాంతం కూడా ఉండటం వల్ల, తెలుగు సినిమా తొలినాటి ప్రయత్నాలన్ని మద్రాస్‌లోనే ఊపిరిపోసుకున్నాయి. దక్షిణభారతదేశంలో మొదటి స్వదేశీ థియేటర్ గెయిటీ థియేటర్ స్థాపించిన దర్శకుడు తెలుగువాడు రఘుపతి వెంకయ్యనాయుడు. ఆయన నిర్విరామ కృషివల్లే 1920 ప్రాంతంలో మద్రాస్‌లో తెలుగు సినీ పరిశ్రమ రెక్కలు తొడుక్కుంది. 1921లో వచ్చిన భీష్మ ప్రతిజ్ఞ తెలుగువారు తీసిన తొలి మూకీ సినిమా కావడంలో ఆయన కృషి ఎంతో …

Read More »

సినీ సిత్రాలు.. ప‌క్క‌లో సాంప్ర‌దాయాలు..!

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ ఈ మాట దాదాపు గత సంవత్సర కాలంగా తరచూ వినిపిస్తూనే ఉంది. ఇదివరలో ఎప్పుడూ మాట్లాడని హీరోయిన్లు ఒక్కొక్కరే నోరు విప్పుతున్నారు. సినీ పరిశ్రమలో ఈ చీకటి దందా గురించి ఇటీవ‌లి కాలంలో పెద్ద చర్చే జరుగుతోంది. నిర్మాత‌ల‌, ద‌ర్శ‌కుల రూమ్‌లకు వెళితేనే సినిమా అవ‌కాశాలు వ‌స్తాయ‌ని చాలా మంది చెప్పారు. అలా లొంగ‌క‌పోతే సినిమా కెరీర్‌కు ఫుల్‌స్టాప్ ప‌డిపోతోంద‌ని కూడా చెప్పారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat