KSR
October 21, 2017 TELANGANA
696
వరంగల్ రూరల్ జిల్లాలో రేపు సీఎం కేసీఆర్ కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ కు శంకుస్థాపన చేయనున్న సందర్భంగా నిర్వహించే భారీ బహిరంగ సభ ఏర్పాట్లలో భాగంగా సభా వేదికను ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి పరిశీలించారు. వేదిక వద్ద మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ …రేపు వరంగల్ కు సంబంధించి 4 ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో 11వేల కోట్ల పెట్టుబడులు …
Read More »
siva
October 21, 2017 ANDHRAPRADESH
1,485
మహిళా సర్పంచ్‌ను లైంగికంగా వేదించిన ఎస్ఐ ఏడు కొండలుపై సస్పెన్షన్ వేటుపడింది. నెల్లూరు జిల్లాలోని సైదాపురం ఎస్ఐ ఏడుకొండలు తన పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళా సర్పంచ్‌పై లేగింక వేదింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అధికారులు ఎస్ఐ ఏడుకొండలును సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అసలు కథ : నెల్లూరు జిల్లా సైదాపురం మండలం ఊటుకూరు గ్రామంలో 1.50 …
Read More »
siva
October 21, 2017 MOVIES, SLIDER
1,350
టాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్లలో నితిన్ ఒకరు. అయితే ఇప్పడు నితిన్ ప్రేమలో పడ్డాలని తెలగు సినీ వర్గాల్లో గుసగుసలు బలంగా వినిపిస్తున్నాయి. తన తోటి నటిని పెళ్లి చేసుకుంటానని నితిన్ ఇంట్లో చెప్పారని వదంతులు వినిపిస్తున్నాయి. వాస్తవానికి నితిన్ ప్రేమ వ్యవహారం దాదాపు రెండు నెలలుగా జోరుగా వినిపిస్తోంది. అయినా ఎవ్వరూ సీరియస్‌గా తీసుకోలేదు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఇలాంటి గ్యాసిప్‌లు కామన్.. అయితే ఇప్పుడు ప్రేమ …
Read More »
siva
October 21, 2017 MOVIES, SLIDER
3,373
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్కమ్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీ స్టార్ట్ అయ్యి చాన్నాళ్ళు అయ్యింది. అయితే దీనికి సంబంధించి ఒక్క పిక్ కూడా బయటకురాలేదు. ఆ విధంగా జాగ్రత్త పడింది చిత్ర యూనిట్ అయితే ప్రస్తుతం కర్ణాటకలోని చిక్ మంగుళూరు ఏరియాలో అజ్ఞాతవాసి షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ చిత్రం చిత్రీకరణ సమయంలో పవన్ ఎడమచేతికి గాయమైందని సమాచారం. ఇలాంటివి సహజమేనని, పెద్దగా పట్టించుకోవాల్సిన …
Read More »
bhaskar
October 21, 2017 MOVIES
733
కెరీర్ ప్రారంభంలోనే తన అందచందాలు, అభినయంతో కుర్రకారు హృదయాలను దోచుకున్న హీరోయిన్ ఎవరంటే.. టక్కున వచ్చే సమాధానం కాజల్. కాజల్ సినీ ఇండస్ర్టీలోకి అడుగుపెట్టి దాదాపు పదేళ్లు పూర్తయ్యాయి. కెరీర్ ఆరంభం నుంచే విజయాలతో సంబంధం లేకుండా..వరుస సినిమాలు చేస్తోంది. మధ్య.. మధ్యలో కొత్త భామలు ఎంట్రీ ఇచ్చినా.. వారికి సైతం పోటీనిస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే 50 సినిమాలు పూర్తిచేసుకున్న ఈమె తెలుగుతో పాటు తమిళ భాష …
Read More »
KSR
October 21, 2017 ANDHRAPRADESH, SLIDER
1,430
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత , వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నవంబర్ 2 నుంచి పాదయాత్రకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, వైసీపీ పార్టీ నేతలు, కార్యకర్తల్లో రోజు రోజుకు ఉత్సాహం పెరుగుతోంది. ఎవరికి తోచిన కార్యక్రమాలను వారు చేపడుతూ, నూతనోత్సాహంతో ముందడుగు వేస్తున్నారు. మరోవైపు గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరో కార్యక్రమానికి తెర తీశారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ తిరుమలకు పాదయాత్రను చేపట్టారు. ఈ …
Read More »
siva
October 21, 2017 MOVIES, SLIDER
919
వివాదాస్పద నిర్మాత హార్వే వైన్‌స్టీన్ లాంటి వాళ్లు ఒక్క హాలీవుడ్‌లోనే కాదు అని, అలాంటి వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా పేర్కొంది. ఇటీవల హాలీవుడ్‌ను కుదిపేసిన వైన్‌స్టీన్ సెక్స్ స్కాండల్ అందరికీ తెలిసిందే. తమపై లైంగిక దాడులు చేశాడంటూ అనేక మంది హాలీవుడ్ హీరోయిన్లు ప్రొడ్యూసర్ వైన్‌స్టీన్‌పై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం రేపిన ఈ వివాదంపై బాలీవుడ్ భామ ప్రియాంకా కూడా …
Read More »
bhaskar
October 21, 2017 MOVIES
814
తమిళ ‘బిగ్ బాస్’ నుంచి మధ్యలోనే ఎలిమినేట్ అయినా.. మంచి గుర్తింపుతో ఒవియా క్రేజ్ అమాంతం పెరిగింది. ఈ బ్యూటీకి ఇప్పుడు తమిళంలో వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ముఖ్యంగా అడ్వర్టైజ్‌మెంట్ రంగంలో ఈ అమ్మడు దూసుకుపోతుంది. అయితే, తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒవియా తను పాటిస్పేట్ చేసిన బిగ్ బాగ్ షో గురించి మాట్లాడింది. ఈ సందర్భంలోనే ఆరవ్ అనే మరో పార్టిసిపెంట్ గురించి చెప్పుకొచ్చింది ఒవియా. …
Read More »
KSR
October 21, 2017 SLIDER, TELANGANA
1,038
పోలీసు అమర వీరుల త్యాగాలు వెలకట్టలేనివని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లాలోని అన్నెపర్తి వద్ద గల పన్నెండవ బెటాలియన్‌లో అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివన్నారు.సమాజ క్షేమం కోసం పోలీసులు తమ ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతరని కొనియాడారు. పోలీస్ అమరవీరుల కుటుంబసభ్యుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని …
Read More »
siva
October 21, 2017 ANDHRAPRADESH
1,176
21 ఏళ్ల క్రితం జరిగిన అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడిని తుళ్లూరు పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. తుళ్లూరు సీఐ యూ సుధాకరరావు తెలిపిన వివరాల ప్రకారం.. 20 ఏళ్ల క్రితం ఏఎన్‌ఎం శిక్షణ పొందేందుకు తుళ్లూరు మండలంలోని దొండపాడుకు యువతులు వచ్చారు. శిక్షణ ఇస్తున్న ఓ శిక్షకురాలికి తమ్ముడైన కుందూరి నరసింహారావు అప్పుడప్పుడూ వస్తుండేవాడు. శిక్షణకు వచ్చిన ఓ యువతిని ప్రేమిస్తున్నట్లు నమ్మబలికి వేరేప్రాంతానికి తీసుకెళ్లాడు. యువతి బంధువులు పోలీస్‌స్టేషన్‌లో …
Read More »