KSR
October 21, 2017 SLIDER, TELANGANA
858
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు నియామకాలు చేపట్టబోతోంది . మొదటగా డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్, పరిపాలన విభాగం సిబ్బంది వంటి 8003 పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలోనే భర్తీ చేయడానికి సిద్ధమైంది. వీటిని భర్తీ చేసే అధికారం జిల్లా కలెక్టర్లకు ఇస్తారు. తర్వాత ఈ 8003 పోస్టులను TSPSC ద్వారా భర్తీ చేస్తారు. ఈ పోస్టుల భర్తీ ప్రతిపాదనల ఫైలు సీఎం కేసీఆర్ దగ్గరకు చేరింది. భర్తీ …
Read More »
rameshbabu
October 21, 2017 POLITICS, SLIDER, TELANGANA
995
తెలంగాణ టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అప్పుడే కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖరారైంది .అందుకు తగ్గట్లే ఇటు టీడీపీ పార్టీకి చెందిన నేతలు రేవంత్ రెడ్డి పై ఎదురుదాడికి దిగుతుంటే మరోవైపు కాంగ్రెస్ పార్టీ తరపున నేతల మద్దతు రేవంత్ రెడ్డికి క్రమక్రమంగా పెరుగుతుంది . ఈ నేపథ్యంలో ఇటీవల దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రంలో వరంగల్ అర్బన్ జిల్లాలో మడికొండలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ …
Read More »
siva
October 21, 2017 MOVIES, SLIDER
986
తెలుగు బుల్లితెర హాట్ కామెడీ ప్రోగ్రాం జబర్దస్త్ షో యాంకర్ రష్మీ గౌతమ్.. అదే షోలో స్కిట్లు వేసే టీమ్ లీడర్ సుడిగాలి సుధీర్ మధ్య ఎఫైర్ ఉన్నట్లు వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఆ రూమర్స్‌కి ఆజ్యం పోస్తూ.. ఈషోలో ఇతర టీం సభ్యులు ఇద్దరి మధ్య ఏదో ఉందనే విధంగా తమ స్కిట్లలో కూడా సెటైర్లు వేస్తుంటారు. అయితే ఇటీవల ప్రసారం అయిన జబర్దస్త్ …
Read More »
KSR
October 21, 2017 TELANGANA
864
రాష్ట్ర౦లో పాస్ పోర్టు కోసం ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులు పాస్ పోర్టు మేళాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆయా జిల్లాల్లోని ప్రజలకు అక్కడే సెంటర్లను ఏర్పాటు చేసి పాస్ పోర్టులను ఇస్తున్నారు. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట, కామారెడ్డి జిల్లా ప్రజల కోసం బుధవారం (అక్టోబర్-25), గురువారాల్లో(అక్టోబర్-26) ప్రత్యేక పాస్‌పోర్టు సేవల శిబిరాన్ని నిర్వహించనున్నారు. సిరిసిల్లలోని పొదుపు భవన్‌లో ఈ శిబిరాన్ని నిర్వహించనున్నట్లు ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి …
Read More »
KSR
October 21, 2017 TELANGANA
750
తెలంగాణ రాష్ట్ర౦లో వరంగల్ దశను, దిశను మార్చే అపురూప సందర్భం. మునుపెన్నడూలేని మధురఘట్టం. తెలంగాణ పునర్నిర్మాణంలో వరంగల్ తన పూర్వ చారిత్రక వైభవాన్ని దేదీప్యమానం చేసుకోబోయే దృశ్యం. పడావు పడ్డ పారిశ్రామిక రంగానికి కొత్త చిగుళ్లు తొడుక్కునే అజరామర కీర్తిపతాకం. తెలంగాణ సర్కార్ చిత్తశుద్ధికి, దార్శనికతకు నిలువెత్తు సాక్ష్యం. పారిశ్రామికంగా, మౌలికపరంగా వరంగల్ దేశ పటంపై సమున్నతంగా నిలబెట్టే సువర్ణావకాశం. తెలంగాణకే తలమానికంగా వరంగల్ భవిష్యత్ దర్శినికి ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »
siva
October 21, 2017 MOVIES, SLIDER
940
తమిళ సూపర్‌స్టార్ ఇళయ దళపతి విజయ్ హీరోగా నటించిన మెర్సల్ దీపావళి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. అయితే మరో ప్రక్క మెర్శల్ సినిమాలో విజయ్ పేల్చిన పొలిటికల్ డైలాగులు చర్చనీయాంశంగా మారాయి. మోడీ ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెచ్చిన జీఎస్టీ.. డిజిటల్ ఇండియా.. డీమానిటైజేషన్ లాంటి వాటిపై విజయ్ మెర్శల్‌లో ఓ రేంజిలో సెటైర్లు వేసాడు. ఈ డైలాగులు తమిళ రాజకీయ ప్రపంచంలో ప్రకంపనలు రేపుతున్నాయి. ఇక …
Read More »
bhaskar
October 21, 2017 CRIME
1,530
ప్రేమించానన్నాడు.. పెళ్లిచేసుకుంటానని నమ్మించాడు.. యువతితో రెండేళ్లపాటు ఏకాంతంగా గడిపాడు.. తీరా ఆ వీడియోలను నెట్‌లో ఉంచాడు. ఈ ఉదంతం శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. రాజాం పట్టణంలోని తెలగావీధి సత్యనారాయణపురం వీధికి చెందిన గట్టి కృష్ణా ప్రసన్నకుమార్ ఇంటర్నెట్ కేంద్రాన్ని నడుపుతున్నాడు. ఇదే పట్టణానికి చెందిన యువతి ఇంటర్నెట్ సెంటర్‌కి తరచూవచ్చేది. ఇద్దరు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. యువతితో …
Read More »
siva
October 21, 2017 SPORTS
1,031
బీసీసీఐ తనపై జీవితకాల నిషేధం ఎత్తివేయకపోతే వేరే దేశం తరఫున ఆడటానికైనా తాను వెనకాడనని క్రికెటర్ శ్రీశాంత్ సూచన ప్రాయంగా చెప్పాడు. తనపై బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని సమర్థిస్తూ కేరళ హైకోర్టు తీర్పు చెప్పడంతో శ్రీశాంత్ అవమాన భారంతో రగిలిపోతున్నాడు. ఇంకా తనకు క్రికెట్ ఆడే సామర్థ్యం ఉందని, బీసీసీఐ వద్దంటే వేరే దేశం తరఫున ఆడటానికి సిద్ధంగా ఉన్నానని అంటున్నాడు. దుబాయ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న …
Read More »
siva
October 21, 2017 ANDHRAPRADESH, SLIDER
1,176
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ కీలక నేత విద్యాసాగర్ రెడ్డి శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. చిత్తూరు జిల్లా కాణిపాకంకు చెందిన విధ్యా సాగర్ రెడ్డి ఆయన తల్లి ధనమ్మ, భార‍్య, ఇద‍్దరు కొడుకులు, కోడలుతో కలసి బెంగుళూరుకు బయలుదేరారు. రెండు కిలోమీటర్ల దూరం వెళ్లిన వారి కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొంది. ఈ సంఘటనలో విద్యాసాగర్ రెడ్డి, ఆయన తల్లి ధనమ‍్మ అక్కడికక్కడే …
Read More »
siva
October 21, 2017 MOVIES, NATIONAL, POLITICS, SLIDER
1,113
తమిళ్ స్టార్ హీరో విజయ్ నటించిన తమిళ చిత్రం మెర్సల్ డైలాగుల వివాదం ముదురుతోంది. మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఇప్పటికే తమిళ వైద్యులు బహిస్కరిస్తున్నట్లు ప్రకటించగా.. తాజాగా ఈ సినిమాలోని డైలాగుల విషయంలో రాజకీయ నేతల నుండి స్పందనలు మొదలయ్యాయి. ఇప్పటికే ఈ సినిమాలోని రెండు డైలాగుల విషయంలో బీజేపీ తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. జీఎస్టీ, డిజిటల్ ఇండియాలను ఈ సినిమాలో అవమానించారని, …
Read More »